Telugu Meaning of Boiled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Boiled is as below...

Boiled : (adj), కాగిన, వుడికిన, పచనమైన. half * వుడికీ వుడకని, ననుబాయిగా వుండే. * water కాగి చల్లారిన నీళ్ళు. * rice అన్నము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Elliptic, Elliptical
(adj), కోడిగుడ్డు ఆకారముగా వుండే, దోసకాయఆకారముగా వుండే, సంగ్రహమైన సూత్రమువలె , రెండు ముక్కలుగా వుండే.an * expression టూకిగా చెప్పినమాట, పదిమాటలకు వొక మాటగా చెప్పిన మాట.
City
(n), ( s), patNamu, nagaramu, Raharu, baswi, peVxxa grAmamu, vUru.
Attributed
(adj), ఆరోపించపడ్డ. this poem is * to him యీ కావ్యము అతనుచెప్పినదంటారు. this error is attributed to haste యీ తప్పు అవసరము చేతకలిగిన దంటారు. this quarrel is * to him యీ కలహము వాడివల్ల పుట్టినదంటారు.
Thereabout, Thereabouts
(adv), near that place ఆ సమీపాన, ఆ ప్రాంతములో. he lives there abouts ఆ ప్రాంతములో వున్నాడు, ఆ సమీపములో వున్నాడు.nearly దగ్గిర. he was aged fifty or thereabouts వాడికి దగ్గిర దగ్గిర యాభైయేండ్లు అయినవి. In January or thereabouts జనవరి నెల ఆ సందున. ten milesor thereabouts కొంచెము హెచ్చు తక్కువ ఆమడ దూరము.
Fell
(n), ( s), skin తోలు, చర్మము. the * of hair తల వెంట్రుకలుa hill or mountain కొండ. forest అడివి, యిది కావ్యశబ్ధము. * mongerతోలు అమ్మేవాడు.
Pack
(n), ( s), కట్ట, మూట. bale నగ. a * of dogs వేటకుక్కల గుంపు. jackals huntin *s నక్కలు గుంపుగా తిరుగుతవి. s * of cotton or tobaccon దూదినగ,పొగాకునగ. or bullock road కంట్లము, కవాడము, పెరికె. a * of firewoodకట్టెలమోపు. a * or paper of medicine or ink powder &c * cf. పొట్లము. a *cards ఆడేకాకి తాలకట్ట. a * of nonsense పిచ్చకూతలు. a * of lies అబద్ధాలపుట్ట.a * of troubles అనేక తొందరలు.
Biliary Ducts
(n), (s), పైత్య సంబంధమైన నరములు, పిత్తనరములు.
More
(adv), మరిన్ని, మిక్కిలి, నిండా. and * than that అంతేగాక, యింతేకాకుండా, మరిన్ని. if you do this once * you shall succeed యింకొకమాటు చేస్తివంటే అనుకూలమౌను. if you do this any * I shall flog you యిక నిట్లా చేస్తే కొట్టుతాను. the * you ride the better నీవు యెంత సవారిచేస్తే అంత మంచిది. the * beautiful they are the * vicious they are వాండ్లెంత అందగాండ్లో అంత దుష్టులు. * fool you అయ్యో వెర్రి. as * and * our understanding clears, So * and * ourignorance appears తెలివి పుట్టగా పుట్టగా మన అవివేకము బయటపడుతున్నది.Bp. Hall says I have learnt * of God and of myself in one week's affliction than in all my whole life's prosperity. (Here the word more is omitted) నాయావదాయుస్సున్ను అనుభవించిన శ్రేయస్సుకంటె వారం దినములుపడ్డ వ్యాకులము వల్ల జీవాత్మ పరమాత్మ జ్ఞానము విశేషముగా కలిగినది.
Currier
(n), ( s), తోళ్లు పదను చేసేవాడు.
Leisurely
(adv), తీరికగా, సావకాశముగా. on a * review of the subject ఆ సంగతినిమక్మళముగా విచారిస్తే, యథాసావకాశముగా విచారిస్తే.
To Command
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట. he commands thearmy ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది. this hillcommands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది. the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది. a servant cannot * his time పనివాడికి సమయము చిక్కదు. a child cannot * money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * yourpassions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను. he cannot * moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను. he cannot * his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు. Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు. The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.
To Maunder
(v), ( a), గొణుగుట, సణుగుట.
Tusked, Tusky
(adj), కోరలుగల. a tusky elephant కొమ్ములుగల యేనుగ.
Prey
(n), ( s), ఎర, ఆహారము, కొల్ల, దోపుడు. he became their * వాండ్ల చేత చిక్కినాడు.a beast of * దుష్టమృగము, క్రూరమృగము, అనగా పులి మొదలైనది. the alligatorand lizard are beasts of * మొసలి, బల్లి, యివి జంతువులను కొట్టుకొని తినేటివి.she is a * to grief వ్యసనము పాలైనది. the house fell a * to the flames ఆ యిల్లు అగ్నిహోత్రముపాలైనది, అనగా కాలిపోయినది. he was a * to thoughtవిచారగ్రస్తుడై వుండెను.
Irrefragably
(adv), అనివార్యముగా, ఖండించగూడక, నిరాక్షేపముగా, పరిహారములు చెప్పగూడక, రూఢిగా.
Ferrule
(n), ( s), పొన్ను, కట్టు.
Gentile
(n), ( s), (any one who is not a jew) యూదియావ్యతిరిక్తఅన్యకులస్థులు, అన్యదేశస్థులు. the Roman were *s and becamechristians రోమన్ వాండ్లు పుట్టుకచేత యూదియావాండ్లు కాక అన్యకులస్థులు అయినప్ఫటికిన్ని ఖ్రీస్తుమతమును అవలంభించినారు.In Ephes 3.1. అన్యదేశ్యాః, విదేశ్యాః, భిన్నదేశ్యాః A+. It iswrong to translate this by అజ్ఞాని. ignorant as that wouldinclude Vysa Valmiki and Kalidasa as well as Plato, Aristotleand Tacitus under the odd phrase " ignorant " This wrongrendering causes derision among Hindus, See on Heathenand on Heretic.
Embezzled
(adj), అపహరించిన,తినివేసిన,యజమానద్రోహముచేసినోట్లోవేసుకొన్నస్వామిద్రోహముచేసిన
Spiritless
(adj), dejected కుంగిన. deprived of vigour జబ్బైన.wanting courage అధైర్యమైన. a * poem నిస్సారమైన కావ్యము.
Petrifaction
(n), ( s), రాయి అయిపోవడము, కొయ్య రాయి అయిపోవడము. this is a * యిది రాయి అయిపోయిన కొయ్య, యిది మునుపు కొయ్యగా వుండి యిప్పుడు రాయిగా వుండేటిది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Boiled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Boiled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Boiled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Boiled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Boiled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close