Telugu Meaning of Safe.

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Safe. is as below...

Safe. : ( adj.), భద్రముగా ఉండే, సురక్షితముగాఉండే,thechildis*ఆబిడ్డకేమిఅపాయములేదు,తొందరలేదు, the money is * ఆ రూకలకు భయములేదు. the ladder is not * యీ నిచ్చెన అపాయమైనదిగా ఉన్నది.this plan is a * one ఇది మంచి మార్గమే, ఇందుకు చింతలేదు. this is not a * medicine ఇది అపాయమైన మందు. he put the money in a * place ఆ రూకలను భద్రమైన స్థలములో పెట్టినాడు. a woman's *delivery సుఖప్రసవము. the child arrived * ఆ బిడ్డ సుఖముగా వచ్చి చేరినది. that idiot is not * ఆ పిచ్చివాణ్ని నమ్మరాదు. he is quite* you may tell him వాడికి చింతలేదని వాడితో చెప్పు. that horse is not * don'ట్ go near him అది నమ్మరాని గుర్రము, దాని దగ్గరికిపోక. we have got the prisoner * ఆ కై దీని గురించి చింతలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Myself
(pron), నేనే. I * went there నేనే పోయినాను. I saw * in the glass అద్దములో నేనే చూచుకొంటిని. I defended * నామట్టుకు నేనుకాపాడుకొంటిని. I worte it for * నా సొంతానికి వ్రాసుకొంటిని. Mysore, n. s. మైసూరనే పట్టణము. Mysterious, adj. గూఢమైన, అగోచరమైన, దురవగాహమైన, భావగర్భితమైన,మర్మమైన. his conduct is very * వాడు చేసేది బహుమర్మముగా వున్నది.
To Bestead
(v), ( a), to supply, to profit ఫలపరచుట. It bestead me nothing mybeing his brother అతడికి తమ్ముడైనందున కేమి ఫలము లేదు. he was sore * వాడునిండా యిబ్బంది పడ్డాడు, సంకటపడ్డాడు.
To Stalk
(v), ( n), to walk with high and superb steps ఒయ్యారముగానడుచుట. I saw a crane stalking along వొక కొంగ వయ్యారముగానడుస్తూ వుండినది. to walk behind a stalking horse or coverవేటలో జంతువులు బెదరకుండా తనకు మరుగుగా దేన్నైనా పెట్టుకొనినడుచుట.
Rapine
(n), ( s), కొల్ల, దోపుడు.
Gave
(the prep of Give), యీ క్రియకు భూతకాలక్రియారూపముయిచ్చెను.
Malignity
(n), ( s), vileness, badness, cruelty క్రౌర్యము, ద్వేషము,చలపాదితనము.
Lake
(n), ( s), మడుగు, హ్రదము. an artificial * చెరువు. a sort of red colourచెంగావి.
Perjury
(n), ( s), అసత్యము, అప్రమాణము, తప్పుసత్యము.
Nigger
(n), (s), See Negro.
Untasted
(adj), not touched, not enjoyed రుచి చూడబడని, చవిచూడబడని,అననుభూతమైన, అంటబడని. he left his dinner * వొక మెతుకైనా నోటబెట్టుకోకలేచిపోయినాడు.
Manful
(adj), ధైర్యముగల, ధీరుడైన.
To Concern
(v), ( a), to relate to సంబంధించుట. to affect with వ్యసనపడుట. It concerns me to hear of this యిది వినగా నాకు చింతగా వున్నది. this does not * you యిది నీకు సంభంధము లేదు, యిది నీకు పని కాదు. he was *ed in the theft ఆ దొంగపనిలో వాడున్ను కలిసినాడు. Be it known to all whom it may * యిది యెవరికి అక్కరో వాండ్లకు తెలియవలసినది. (this concerns every one యిది అందరికిన్ని కావలసినది, అందరికిన్ని అక్కర పట్టినది. he *ed himself in thebusiness ఆ పనికి వాడున్ను పూనుకొన్నాడు. as far as I am *ed there is no difficulty నా వల్ల ఒక తొందర అక్కరలేదు, నా వల్ల అయితే అడ్డి లేదు. It *s him nearly అది వాడికి అతిముఖ్యము, యిదే వాడికి ప్రాణపదము. that does not * me అది నా జోలి కాదు. why should you * yourself in this business దీన్ని యెందుకు యెత్తి నీ తల మీద వేసుకొంటావు. why do you * yourself about his family వాడి సముసారము యొక్క యేడ్పు నీకేమి. this *s the school యిది పళ్లి కూటముతో చేరినది.
Castor
(n), ( s), వక జంతువు పేరు, పునుగు పిల్లి వంటిది, మృగమదము. or small wheel, under a couch & c.
Assign
(n), ( s), కర్త, అధికారి.
Numskull
(n), ( s), మూఢుడు, జడుడు, మందుడు.
Far-fetched
(adj), దూరము నుంచి తెచ్చిన. a * simile అసంగతమైన,వుపమానము, క్లిష్టోపమానము. a * allusion అసంగతముగాతెచ్చిన వుదాహరణము.
Encyclopedia
(n), ( s), సర్వ విద్యాసంగ్రహమనే గ్రంధం, సర్వశాస్త్ర సముచ్చయమనే గ్రంధము, అక్షరక్రమ నిఘంటు, యిందులో సమస్త శాస్త్రములున్నవి.
Marigold
(n), ( s), బంతిపువ్వు.
Respectfully
(adv), వినయముగా, భయభక్తితో. I am most * your's తమ శేవకుడైన.
Nucleus
(n), ( s), ఆకరము, ఆలయము, నాభి స్థానము, పుట్టిల్లు. this small sum was the * of a large fortune ఆ మహా భాగ్యమునకుయీ స్వల్ప ధనము మూలముగా వుండినది. in the * of the stone ఆరాతి నట్టనడమ. his house is a * of gamblers వాడి యిల్లు జూదరులు కూడే స్థలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Safe. is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Safe. now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Safe.. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Safe. is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Safe., many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113071
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close