Telugu Meaning of Bravery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bravery is as below...

Bravery : (n), ( s), ధైర్యము, శౌర్యము, వీర్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Company
(n), ( s), of persons జనము గుంపు, సమూహము. I am always glad to be in his * అతనితో కూడా వుండడము నాకు యెప్పుడున్ను సంతోషము. he keeps bad * దుర్మార్గ సహవాసము చేస్తున్నాడు. assembly సభ, సభికులు. or guests విందుకు వచ్చినవాండ్లు. he sees much * అడుగడుగుకు విందులు చేస్తాడు. persons accompanying కూడా వచ్చే జనము. she came in * with him వాడితో కూడా వచ్చినది, వాణ్ని వెంబడించి వచ్చినది. they came in * వాండ్లంతా కూడా వచ్చినారు. In trade కొఠి, పాలికాపులు. a trading * పాలివర్తకులు. The East India Company ఈస్టుయిండియా సభ, యిండియా దేశమును యేలే వర్తకుల సభ, వీండ్లు వర్తకమును మానుకొనిన్ని ఆ పేరు పోలేదు. a * in a regiment పటాలములో ఒక కుంఫిని. the steam * &c. వాడకు పొగ సామగ్రి సిద్ధము చేసే వర్తకుల సభ. they keep him * or they keep * with him వాండ్లు వాడితో కూడా వుంటారు, వాండ్లు వాడితో కూడా సహవాసము చేస్తారు. To bear him * అతనితో సహవాసముగా వుండుట.
Unrespective
(adj), careless జాగ్రత లేని. not connected సంబంధము లేని. thispayment is * of the others దీన్ని చెల్లించడమునకున్ను కడమ వాటికిన్ని యెంతమాత్రమున్ను సంబంధము లేదు.
Portbellied
(adj), పెద్దకడుపుగల, కుండోదరుడైన. a * man కుండోదరుడు, పెద్ద పొట్టగలవాడు.
To Exile
(v), ( a), దేశములోనుంచి వెళ్లకొట్టుట, వూరువెళ్లకొట్టుట.
Mutable
(adj), అస్థిరమైన, అనిత్యమైన, చంచలమైన, మారే.
Ashore
(adv), గట్టున, తీరమందు. he went * తీరమునకు పోయినాడు. the ship ran* ఆ పడవను సముద్రములో నుంచి గట్టుకు యీడ్చిరి. after they came * రేవునదిగగానే.
Legibly
(adv), చదువడానకు సులభముగా, స్పష్టముగా, తేటగా, విశదముగా.
Occiput
(n), ( s), పెడ తల, తల యొక్క వెనకటి భాగము.
Boxen
(adj), బాక్సు అనేమానితో చేయబడ్డ, ఆ మాను తెల్లగా వుంటుంది.
To Fumble
(v), ( n), తడమాడుట, తవుళ్లాడుట, పుణకరించుట. he *d the bagtill he found the rupee ఆ సంచిలో తవుడు కాడి ఆ రూపాయ యెత్తినాడు. the sick man was fumbling with his fingers ఆ రోగి పుణకరింతలుపెట్టుతూ వుండినాడు.
To Anticipate
(v), ( a), ముందుగా తలచుట, ముందుమించుట, ముందుతీసుకొనుట,ముందుగ్రహించుట. I did not * this నా కిది తోచనేలేదు. the mother anticipatesthe child's wants బిడ్డకు కావలసిన దాన్ని తల్లి ముందుగా యెరిగి జాగ్రతచేసిపేట్టుతుంది. I * the objections which you may raise నీవు చేయబొయ్యేఆక్షేపణలను ముందుగానే గ్రహించినాను. why should you * evil యెన్నడో రాబొయ్యేదానికి యిప్పుడే యెందుకు యేడుస్తావు. we * happy results అనుకూలముకాబోతుందని యెదురు చూస్తున్నాము. he wanted to buy the horse but Ianticipated him ఆ గుర్రమును వాడు కొనుక్కోవలెనని వుండినాడు అయితే నేనుముందు మించుకొంటిని. he anticipated the income of the next year వచ్చేసంవత్సరపు వచ్చుబడిని ముందుగా తీసుకొన్నాడు.
Philosophical
(adj), శాస్త్రీయమైన, జ్ఞానసంబంధమైన, నిశ్చింత భావముగల. this is a * explanation యిది శాస్త్ర సమ్మతమైన వివరణము. he shewed a very *indifference to money వాడు రూకలను గురించి నిశ్చింత భావముగా అలక్ష్యముగావుండినాడు.in a * manner యథాశాస్త్రము.
Papa
(n), ( s), అప్ప, నాయన. grand * తాతయ్య.
Thunderbolt
(n), ( s), పిడుగు.
Stimulus
(n), ( s), ప్రేరేపకము. the hope of gain is a powerful* to exertion ఆశ అనేది అన్ని పాట్లను పడమంటున్నది.
Bloodguilitiness
(n), ( s), హత్యదోషము.
Encroachment
(n), ( s), ఆక్రమించుకోవడము, అతిక్రమించడము.
To Blight
(v), ( a), చెరుపుట, కాటుక బట్టి చెరుపుట.
To Refuge
(v), ( a), రక్షించుట, కాచుట. Swift use this word. Works.Vi.86 .
To Inject
(v), ( a), లోపలవేసుట, లోపలికియెక్కించుట, అనగా చిమ్మన గొట్టముతో లోనికి చిమ్ముట. he *ed water in to my ear నా చెవిలో చిమ్మనగొట్టముతో నీళ్ళు చిమ్మినాడు. he *ed the foot that was cut off కోసినకాలి మొండెమునకు మైనము కట్టినాడు, అనగా మొండెము కుళ్ళి పోకుండాబహుదినాలు ఉండేటట్టు దానిలోని రక్తమును తీసివేసి దానికి బదులు చిమ్మనగొట్టముతో చిమ్మి యెక్కించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bravery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bravery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bravery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bravery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bravery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close