Telugu Meaning of Bridle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bridle is as below...

Bridle : (n), ( s), of a horse కల్లెము, లగాము. of a bullock ముక్కు దారముముఖతాడు. you put no * upon your tongue నీకు నోరుదుడుకు.you should keep your passions under a * నీవు కామక్రోధాదులను అణచవలెను. a check నిర్బంధము, ఆటంకము. a * path or road ఒంటి గుర్రము పోతగ్గదారి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Turnstile
(n), ( s), ఎటు తిప్పితే, అటు తరిగే యిరుకుమాను.
To Exceed
(v), ( a), మించుట, అతిక్రమించుట, అధికరించుట, మీరుట. his army *s ours మన దండుకంటే వాడిది అధికముగా వున్నది.
Ruffian
(n), ( s), పాతకుడు, చండాలుడు, గొంతు కోసేవాడు, ఘాతకుడు.
Jollily
(adv), ఉల్లాసముగా, ఉత్సాహముగా.
Thrush
(n), ( s), a small singing bird ఒక పిట్ట. name of a certain diseaseగొంతులో లేచే చెడ్డ పుండ్లు, దీనివల్ల చావడము కూడా కద్దు.
Particoloured
(adj), చిత్రవర్ణనములుగల, నానావర్ణములు గల.
Cosmical
(adj), relating to the world; rising or setting with the sunభూమండల సంబంధమైన, సూర్య సహిత వుదయాస్త ప్రాప్తతారాది ( Droz )
Crock
(n), ( s), వొక పాత్ర.
Tophet
(n), ( s), place of burning శ్మశానము, శిశుదహన పీఠము. hell నరకము.
To Undertake
(v), ( a), to engage in పూనుకొనుట, ఉద్యోగించుట, పైనవేసుకొనుట.soon after he undertook the study of law వాడు ధర్మశాస్త్రముచదువుకోవడానకు పూనుకోగానే.
Possessed
(adj), కలిగివుండే, స్వాధీనముగా వుండే, అనుభవములో వుండే. the town *by the enemy శత్రువులు పట్టుకొన్న వూరు. when he was * of this secret యీ మర్మము తెలిసినవాడైనప్పుడు he was * of the particulars ఆ వివరములు వాడికి తెలియవచ్చినది * by a spirit ఆవేశముగల. he looked like one * దయ్యము పట్టిన వాడివలె వుండినాడు.
Pipe
(n), ( s), గొట్టము, కోవి. or flute పిల్లంగోవి. used for charming snakes పామునాగసరము. that bird's * is very sweet ఆ పక్షి యొక్క కంఠధ్వనిబహుమధురముగా వున్నది. he smoked a * of tobacco సుంగాణి తాగినాడు. a * ofwine నూట యిరువై యారు గాలములు పట్టే వైను సీపాయి. the wind * కంఠనాళము,గొంతు పీకె. blow * కంసలవాడు వూదే గొట్టము.
Mistakenly
(adv), తప్పుగా, భ్రమగా, పొరబాటుగా.
Shot-free
(adv), not obliged to pay any thing దుడ్డు వ్రయము లేకుండా.he lived there for one month * అక్కడ నెల్లాండ్లు పుణ్యానికి జీవించినాడు,దుడ్డు వ్రయములేకుండా కాలము జరిపినాడు.
Requisition
(n), ( s), ఆజ్ఞ, కోరడము, అడుక్కోవడము, బలాత్కారముగా యీడ్చి పనిలో వేసుకోవడము. they put his car in * వాడి బండిని వెట్టికి పట్టినారు. they put his services in * వాణ్ని వెట్టికి పట్టినారు. every ship was put in * వొక వాడ అయినా వూరికె వుండలేదు. all his ingenuity was put in * to discover thisదీన్ని కనుక్కోవడానకు వాడి ఆరణభరణ శక్తి చూచినాడు. a * was made for ten bullocks పది యెడ్లను వెట్టికి పట్టుకొని రమ్మని ఆజ్ఞ అయినది. at his * ఆయన కోరినందు మీదట, అతని ఆజ్ఞ చొప్పున. they put in * the whole of the jewels నగల నంతా యీడ్చివేసుకొన్నారు.
Flue
(n), ( s), నేలమాళిగకు గాలి రావడమునకై పెట్టివుండే గొట్టము.the * of a chimney పొగ పోవడమునకై పొగ గూటిలో పెట్టే గొట్టము. or hairలేతబొచ్చు.
Indubitable
(adj), నిస్సందేహమైన, నిస్సంశయమైన, నిశ్చయమైన,రూఢియైన.
Scornful
(adj), తిరస్కారమైన, అలక్ష్యమైన. * words పొడుపొడు మాటలు.
Bombazine
(n), ( s), See Bombasin.
Grass
(n), ( s), పచ్చిక, గడ్డి, పచ్చికసుపు, ఘాసము. a blade of * గరికపోచ. a * field పసరికబయలు. they turned the horsesout to * ఆ గుర్రములను మేతకు విడిచినారు. one horse was in usedand two were at * వొక గుర్రము సవారికి పెట్టుకోబడ్డది, రెండు గుర్రములుమేతకు విడివబడ్డవి. fragrant * called cusscuss వట్టి వేళ్లు. bent *నట్టు, గరికనట్టు,కుదురునట్టు.sacred * used in ceremonies దర్భ కుశము. spear * చిగిరింతగడ్డి. I fear there is a snake in the * మనలోనే యెవడోద్రోహి వున్నాడు. * cutter గడ్డి తెచ్చేవాడు. a * widow దండుకుపోతూ యింటిపట్టున వుంచిన వాడి పెండ్లాము, ప్రోషితభర్తృక అనవచ్చును.యిది యెగతాళిమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bridle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bridle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bridle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bridle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bridle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close