Telugu Meaning of To Exceed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Exceed is as below...

To Exceed : (v), ( a), మించుట, అతిక్రమించుట, అధికరించుట, మీరుట. his army *s ours మన దండుకంటే వాడిది అధికముగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pen
(n), ( s), పేనా. a reed * కలము, లేఖనీ. the iron * with which they writeon palm _ leaves గంటము. for cattle దొడ్డి, పశువుల పెండెము. to make a *పేనా చివ్వుట, కలము చెక్కుట. this was a mere slip of the * యిది వట్టి హస్తదోషము, చెయితప్పు. this is a work of a very able * యిది మహా ఘటికుడువ్రాసినది. he is a very good penman ఆయన మంచి లేఖరి, మంచి కవి.
Icon
(n), ( s), విగ్రహము, లింగము, ప్రతిమ, పఠము.
Testimonial
(n), ( s), సాధకము, దస్తావేజు, యోగ్యతాపత్రిక. he produced several *sregarding his character తన నడతను గురించి కొన్ని యోగ్యతా పత్రికలు తెచ్చియిచ్చినాడు. this reward is a * of his merit యీ బహుమానమే వాని యోగ్యతకుగురుతు. this cure is a * of his skill ఇట్లా స్వస్థము కావడము వానిసామర్థ్యమునకు గురుతు.
Perception
(n), ( s), దృష్టి, గోచరత్వము, గ్రాహ్యత, జ్ఞానము. I have no * of hismeaning వాడి భావ మెట్టిదో నాకు తెలియలేదు. this cleared their *s యిందువల్లవాండ్లకు తేట అయినది.
Piercer
(n), ( s), బరమా.
Geographer
(n), ( s), భూగోళశాస్త్రవేత్త. he is a good * వాడికిభూగోళశాస్త్రము బాగా తెలుసును.
Softness
(n), ( s), మెత్తన, మృదుత్వము, మాన్దవము, నునుపు, సౌమ్యము. * undermines wealth దాక్షిణ్యంధన నాశనం. easiness to be effected దాక్షిణ్యము. from the * of their nature, women weep easily ఆడవాండ్లు మెత్తనివాండ్లు గనుక కాస్త కూస్తకు యేడుస్తారు. timidity పిరికితనము, పందతనము.
Co, Or Con
సహా,కూడా, the prefix as in Coalition, సహవాసము. Co అనగాCompany, as Johnson and Co జాన్ సన్ వగైరాలు.
Guinea
(n), ( s), యిది వొక దేశము.
Bronzed
(adj), కందిన, కమిలిన. his face was * with the sunయెండచేత వాడి ముఖము కమిలినది.
To Graze
(v), ( a), మేపుట. or to strike lightly తేలికగా తాకుట,అసిగాయముగా తాకుట. the ball *d his head ఆ గుండువాడి తలను కొంచెము తేలికగా తాకిపోయనది.
Ratable
(adj), proportionate తగిన, న్యాయమైన. set at a certainvalue నిర్ణేతవ్యమైన, పన్నచ్చుకోతగిన, కప్పము కట్టడమునకు అర్హమైన.
Lavolta
(n), ( s), ఒక విధమైన నటనము. Law, n. s. నియమము, విధి, విధానము, శాసనము, ధర్మము, ధర్మశాస్త్రము, చట్టము.he studies the * ధర్మశాస్త్రము చదువుతాడు. Counsel learned in the * ధర్మశాస్త్రవేత్తలైనవారు. he went to * వ్యాజ్యానికి పోయినాడు. a bye * బందుకట్టు, సాంకేతికము, సమాఖ్య. it is * of nature that fire goes upwards అగ్నికి పూర్ధ్వజ్వలనము స్వధర్మము. the *s of society లోకాచారము, లోకనడవడిక. this is a * of thecaste ఇది ఆకులములో వుండే ధర్మము, ఇది ఆకులము యొక్క మర్యాద. in * language కోర్టుభాషలో. a* Lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టుజడ్డి. this is the * given by Moses ఇది మూసా చెప్పినవిధి, సూత్రము. in Room. VII. 7 వ్యవస్థ. A+Both the * and the Gospel కర్మకాండ, జ్ఙానకాండ యీ రెండున్ను. he took the *into his own hands దివాణములో చెప్పక తానే స్వతంత్రించి దండన చేసినాడు. a * officer ధర్మశాస్త్రపండితుడు. the * lords and the lay lords జడ్డీలున్ను కడమవాండ్లున్ను. Father-in-* మామగారు. Mother-in-* అత్తగారు. Brother-in-*బావమరిది. Sister-in-* వదినె, మరదలు, Son-in-* అల్లుడు. Daughter-in-* కోడలు.joint sisters-in * ఏరాండ్లు తోడికోడండ్లు. an beir at * దూరపుదాయాది.O * ! O *s! అయ్యో, అకటా, యిది స్త్రీలు చెప్పే ప్రాచీనవాక్యము.
Acquittance
(n), ( s), రుణవిమోచనము, చెల్లుచీటి.
Omentum
(n), ( s), పేగులువుండే వౌకవిధమైన తిత్తి.
Jealousy
(n), ( s), జారశంక, అనుమానము, అపనమ్మిక, సంశయము, అసూయ, ఒర్చలైనితనము, కడుపుమంట, చలపాదితనము, జాగ్రత. he shewed his * of my interference నేను ఆ జోలికి పోబోతానని దాని మీదనే కన్నుగా వుండినాడు.
Scorpion
(n), ( s), తేలు, వృశ్చికము. the large black * మండ్రగబ్బ.the small * ఉన్న తేలు.
Acme
(n), ( s), శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగముయొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.
Weft
(n), ( s), the cross thread of the cloth పేగ, బట్టకుఅడ్డమువేసే నూలు.
Antagonism
(n), ( s), విరుద్ధము, వైపరీత్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Exceed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Exceed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Exceed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Exceed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Exceed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close