Telugu Meaning of Brownish

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Brownish is as below...

Brownish : (adj), మసరవన్నె గల, కోరా వన్నెగల,కొంచెము యిటికె వణ ్మైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shale
(n), ( s), a husk పొట్టు.
White Balt
(n), ( s), a small and delicate sort of fish ఒకవిధమైన నత్తుచేప. (Russell 187.)
Syntax
(n), ( s), arrangement of words in sentences శబ్ద ప్రయోగలక్షణము, వాక్యవిన్యాసము, కర్మకారాది నిరూపణము. but I prefer the plain word క్రమము, అనగా శబ్దక్రమము.
Iliac
(adj), కీగడుపు సంభంధమైన. * passion కీగడుపునొప్పి, కీగడుపుశూల.
Barrel
(n), ( s), ఒక తరహా పీపాయి. or tube గొట్టము. the * of a gunతుపాకి గొట్టము. the belly of a horse గుర్రము యొక్క కడుపు.
To Masticate
(v), ( a), నమలుట.
Dormouse
(n), ( s), పందికొక్కువంటి వొక జంతువు, యిది యేవేళ నిద్రపోతూవుంటున్నది.
Carnalminded
(adj), పంచేంద్రియ బద్ధుడైన, ప్రకృతి బద్ధుడైన.
Chastizement
(n), ( s), శిక్ష, దండన. the loss of his son was a * to him కొడుకు చావడమే వాడికి శిక్ష గర్వభంగము.
Furbelowed
(adj), పేటంచుగల, సుందరమణియంచుగల. see Furbelow
Sculptor
(n), ( s), A carver, one who cuts wood or stone into imageరాతి విగ్రహాలు కొయ్యబొమ్మలు చెక్కే శిల్పి. he who engraves a pictureupon a plate of copper or upon wood, for the purpose of printingఅచ్చువేయడము గురించి రాగి రేకుమీద గాని పలకమీదగాని రూపములను చెక్కేవాడు.
Here
(adv), (add,) Here (said I) you are worng యింతలో తప్పితిని అని చెప్పితిని. you are wrong * యిందున గురించి తప్పినావు.
Unreasoning
(adj), not having judgement వివేకము లేని, తెలివిలేని.
Course
(n), ( s), గమనము, పోవడము, ప్రయాణము, ఆచారము, క్రమము, విధి. in the *of conversation మాట ధోరణిలో. in the * of time కాలాంతరమందు, పిమ్మట,తరువాత. in the * of the year ఆ సంవత్సరములోగా. in the * of two monthsరెండు నెలలలోగా. in the * of the week ఆ వారములోగా. a * of bricks in awall ఒక యిటికవరుస. I nenver saw him in the * of my life వాణ్ని నాజన్మములో చూడలేదు. evil courses దుర్మార్గములు పలుబోకలు. the house is in *of repair ఆ యిల్లు పోయిన చోటు వచ్చిన చోటు చక్కబెట్టుతారు. this is out of theordinary * of events యిది వొక విపరీతము, యిది వొక విచిత్రము, యిది వొకచోద్యము, యిది వొక వింత. of * కాకయేమి. of * you must go నీవు వెళ్లకపోతేయెట్లా, నీవు అవశ్యముగా పోవలసినది. of course ! aha ! సరే, మంచిది. a matterof * సహజమె. these are merely words of * యివి సహజముగా చెప్పే మాటలు,యివి వూరికే మర్యాదకు చెప్పే మాటలు, అనగా ఆ మాటలలో ఒక విశేషము లేదు. aswater * కాలువ. the dinner was served in three courses మూడు మాట్లుమూడు విధాలుగా వడ్డించినారు యిది ఇంగ్లీషు వారిలో నిత్యమైన మర్యాద, యే మనిషికియేది యిష్టమో దాన్ని భోజనము చేస్తాడు. a race * గుర్రములను పందెమునకు విడిచేబయలు. courses క్రమములు. a ship's * వాడ చాపలోని కిందివి, అనగా పెద్ద చాపలు.a woman's * రుతుకాలము. a woman in her courses రుతువైన స్త్రీ, కడగా వుండేస్త్రీ. In Ephes. 2.2 Alwr సంసారము. A+ B+.
Vying
(n), ( s), competition, పోటీ చేయడము, పోరాడమము ఘర్షణ.Vying with, adj. competing with, rivalling with ఈడైన, సరియైన, పోరాడే. speed * with that of the stag జింక యొక్క వేగముతో సమానమైన వేగము.
Incognita
(n), ( s), అజ్ఞాతవాసముగా వుండే స్త్రీ, తానుఫలానిదానినని పరులకుతెలియకుండా వుండే స్త్రీ. Draupathi lived * ద్రౌపది అజ్ఞాతముగా వుండినది.
Coarse
(adj), ముతకైన, ముదుగుగా వుండే, మోటుగా వుండే, చక్కబెట్టని. * foodమోటుతిండి, మడ్డి అన్నము. * grass దుబ్బులు. * hair బిరుసు .వెంట్రుకలు. A * hand తేరని అక్షరము. * language మోటు భాష, మోటు మాట. * mortar ముతక సున్నము. * paper ముతక కాకితము, * rice ముతక బియ్యము, A * ruby గుడ్డి కెంపు. * people మడ్డి మనుష్యులు. * silver మట్ట వెండి. * sugar బెల్లము. A * translation జబ్బు భాషాంతరము. A * voice బర్రెగొంతు.
Kept
the past and part of Keep. ఉంచినది, ఉంచిన, పెట్టిన.a * mistress ఉంచుకొన్న స్త్రీ. See To Keep.
Houseroom
(n), ( s), ఇంట్లో కాపురము వుండడానికి యిచ్చే చోటు. they gave me * నాకు కాపురము వుండడానకు చోటు యిచ్చినారు.
Savant
(n), ( s), (a French word) a learned man, one who knowsశాస్త్రి, పండితుడు, వ్యక్తుడు, తెలిసినవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Brownish is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Brownish now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Brownish. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Brownish is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Brownish, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close