Telugu Meaning of Buttend

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Buttend is as below...

Buttend : (n), ( s), of a spear. యీటె యొక్క అడుగు కుప్పె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Transgress
(v), ( a), to pass over or beyond any limit; to surpassమించుట, అతిక్రమించుట, మేరమీరుట, క్రమము తప్పుట. to break, or violate alaw శాస్త్రభంగము చేసుట. they *ed his law ఆయన చేసిన విధిని తప్పినారు.
Armament
(n), ( s), సైన్యము, దండు, యుద్ధవాడలు.
Perspective
(n), ( s), ( a glass through which things are viewed ) దుర్భీను.or science దూరములో అగుపడే వస్తువులను తద్వత్తుగా వ్రాసే చిత్రశాస్త్రము. or view దృష్టి, దర్శనము.PER838 . . . . . . . . . . . . .
To Lure
(v), ( a), చిక్కించుకోవడానకై తీపి చూపుట, ఆశచూపి వంచించుట. he put a bait in the trap to * the rat బోనులో యెలుకను పట్టడానకై మేతను పెట్టినాడు.she *d him in vain దాని మాయలో వాడు పడలేదు. he *d me with vain promisesలేనిపోని ఆశలుపెట్టి మోసపుచ్చినాడు.
To Fire
(v), ( a), to kindle. నిప్పుబెట్టుట, రగలబెట్టుట, తగలబెట్టుట.to * a gun ఫిరంగి కాల్చుట. dirnking *s the blood తాగడముచేతకాక పుట్టుతున్నది. he *d the horse గుర్రమునకు వాతవేసినాడు.
Impotence, Impotency
(n), (s.), అసక్తత, దౌర్భల్యము, పుంస్త్వములేమి, మొగతనము లేని. or headstrong fury (Johnson's 2nd sense) ప్రచండమైన కోపముthis is the mere * of fury ఇది వొట్టి వెర్రి కోపము, అసాధ్యమైన కోపమువొళ్ళు తెలియని కోపము.
Visit
(n), ( s), the act of going to see దర్శనముకు పోవడము, పోయిచూడడము. we paid a * to the mountain ఆ కొండను పోయి చూచినాము. we paid him a * ఆయనను పోయి చూచినాము, ఆయన దర్శనము చేసినాము.
Incitement
(n), ( s), ప్రేరేపణ, హేతువు.
To Sprain
(v), ( a), ఇలుకుపట్టేటట్టు చేసుట, బెణికించుట. I * edmy hand నా చెయ్యి బెణికినది, నా చెయ్యి యిలుకుపట్టినది.
Detestation
(n), (s), అసహ్యము, గిట్టమి,పగ. they hold him in * వాడియందు వీరికి చెడు అసహ్యము. from their * of wine వాండ్లకుసారాయి గిట్టదు గనుక. he held them in * వాండ్ల మీద వాడికి పగ.వాండ్ల మాటంటే వాడికి తల చీదర.
Cake
(n), ( s), ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి. a * of wax మయినపు అడ. a * of copper రాగిబిళ్ల. a * of tamarind చింత పండు అడ. a * of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి. oil * or linsed oil * గానుగ పిండి. the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి. a * of cow dung పిడక. the blood formed a * over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది. or fool వెర్రి ముఖము.
Dog-hole
(n), ( s), దిక్కుమాలినచోట, పనికిమాలిన గుడిశ.
Concurrence
(n), ( s), అనుకూలము, సమ్మతి, ఐకమత్యము.
Heathen, Heathenish
(adj), (Gentile) అన్యమత సంబంధమైన. Savage,rapacious, cruel (Johnson) క్రూరుడైన, నిర్దయాత్మకుడైన, నిష్కంటకుడైన,మూర్ఖమైన, అసభ్యమైన. These are * (that is, abominable,) customsఇవి వట్టి దురాచారములు. Dz. says "దేవీ దేవ పూజాకారీ, పుత్తళారాధక, అసత్యమతావలంబి ; సత్యశాస్త్రాజ్ఞాత, అసభ్యః."
Snaky
(adj), పామువలె వుండే, పాము సంబంధమైన. To Snap, v. a. to break at once ఫెళక్కుమనివిరుచుట, పుటుక్కుమని తెంచుట. he snapped the rope ఆ దారమును పుటుక్కుమని తెంచినాడు. she snapped her knuckels at him వాణ్ని చూచి మెటికలు విరిచినది. he snapped the lock.చటక్కని బీగము వేసినాడు. to * up లంకించుకొనుట. the dog snapped up thebone and ran away ఆ కుక్క యెముకను లంకించుకొని పారిపోయినది.
Nylghau Or Nilgao
(n), ( s), మనుబోతు.
Mine
(n), ( s), గని, ఖని. a * dug under a wall సురంగము. he laid a * సురంగము తవ్వినాడు, గోడకింద పల్లము తవ్వి తుపాకిమందు పోసినాడు. he laid a * to ruin them వాండ్లను చెరపడాకిని తంత్రము పన్నినాడు. he sprung a * ప్రాకారము కింద పూడ్చిపెట్టిన మందును కాల్చినాడు.
Pizzle
(n), ( s), చేకు. bull's * తోలుకొరడా. Addisons's Tatler, No. 216.
Vent
(n), ( s), out-let, utterance? sale సందు, బెజ్జము, దారి, దోవ, ఉక్తి, విక్రయము, అమ్మకము. there was no * for the smoke పొగ పొయ్యేటందుకు దారి లేకుండా వుండినది. the * of a cask పీపాయి బెజ్జము. the * of a bird పక్షి యొక్క ఆసనము గుదము. of a cannon పిరంగి యొక్క చెవి. she gave * to her feelings దాని మనసులో వుండే దాన్ని బయిట చెప్పినది. she gave * to her tears కండ్ల నీళ్లు పెట్టుకొన్నది, యేడ్చినది. he gave * to rage రేగినాడు, ఆగ్రహపడ్డాడు. the sentiments he gave * to వాడు చెప్పిన అభిప్రాయములు. they gave * to cries బొబ్బలుపెట్టినారు, కేకలు వేసినారు. these goods have no * here యిక్కడ విక్రయము లేదు.
To Mantle
(v), ( n), ఉల్లసించుట, వ్యాపించుట, విస్తరించుట, అల్లుకొనుట.the mantling vine విస్తరించి అల్లుకొన్న ద్రాక్షతీగె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Buttend is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Buttend now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Buttend. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Buttend is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Buttend, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113006
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101380
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close