Telugu Meaning of Cadjan

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cadjan is as below...

Cadjan : (n), ( s), (Indian word for palm-leaf) తాటాకు. Anderson's Tamil grammer says this word is probably of Portuguese origin.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Enchase
(v), ( a), శృంగారించుట, పొదుగుట, చెక్కుట. rubies *d in gold కుందనములో చెక్కిన కెంపులు.
Technically
(adj), సాంకేతికముగా, పరిభాషగా. one kind of paper is * calledfoolscap వొకవిధమైన కాకితమును సంకేతముగా పిచ్చి టోపి అని అంటారు.
Well-read
(adj), that is learned బాగా చదివిన, పండితుడైన.
Accessible
(adj), ప్రవేశించకూడిన, the house is * thro' the garden ఆ యింట్లోకితోటగుండా ప్రవేశించవచ్చును. he is * through flattery స్తోత్రముగుండా వాడువశ్యుడవుతాడు.
Chisel
(n), ( s), పులి, కొయ్య పులి, రాతిపులి, చీరణము, టంకము.
Finger-post
(n), ( s), దారిచూపే స్తంభము, అనగా సీమలో వొక దారిలో నుంచిరెండు మూడు దార్లు చీలే స్థలమందు వొక స్థంభపు కోనను రెండుమూడు పలకలను ఆయాదారిని చూపేటట్టు తగిలించి వాటి మీద ఆయా వూరిపేరు వ్రాసి వుంటున్నది.
Ablative
(n), ( s), The instrumental * వల్ల, తో, చేత. " by, with, " is inSanscrit grammar called తృతియా విభక్తి the third case : and thelocative * "in " is called సప్తమీ విభక్తి, లో, యందు, the seventh case. The* absolute సతిసప్తమి.
Pensively
(adj), విచారముగా, చింతగా, వ్యాకులముగా.
Guide Post
(n), ( s), దోవ చూపే స్తంభము.
Speculum
(n), ( s), a mirror అద్దము, దర్పణము. * in the eye కనుపాప వుండే అద్దము.
Truest
(adj), అతి నిశ్చయమైన, మిక్కిలినిజమైన. they are your * friends whoshow you your errors నీ తప్పులను నీకు తెలియచేసే వారే నీ స్నేహితులు.
Mistook
(thepastofMistake), తప్పినదిపొరబడినది, See To Mistake.
Stamp
(n), ( s), any instrument by which a distinct and lasting impression is made ముద్ర వేశే శాసనము, ముద్రకోల, అచ్చుబల్ల. a markset on anything ముద్ర, వేసిన ముద్ర, వేసిన గురుతు. a thing marked or stamped ముద్రవేయబడ్డది. * paper ముద్ర కాకితము. a * picture cutin wood or metal పటములు అచ్చువేశే అచ్చు. a picture made by impressionఅచ్చు వేసిన పటము. this book bears the * of truth యీ పుస్తకము నిజమన దానికి గురుతు వున్నది. an act of this * యిటువంటి పని. a man of that * అటువంటి మనిషి.
To Become
(v), ( n), అవుట. he became king రాజైనాడు. she became his wife వాడికిపెండ్లాము అయినది. It became earth మన్నైపోయినది. he became bail forme నాకు పూటపడ్డాడు, జామీను వుండినాడు. they became friends స్నేహితులైనారు.he became a convert to that faith స్వమతమును విడిచి ఆ మతమును అవలంబించినాడు,కులముచొచ్చినాడు. It became the costom అట్లా వాడిక అయిపోయినది. It became hardఘట్టిపడ్డది. his head became grey వాడితల నెరిసినది. It became requisite to do soఅట్లా చేయవలసి వచ్చినది. the money which it became requisite for him to pay వాడు అచ్చుకోవలసివచ్చిన రూకలు. the leather became mouldy ఆతోలు బూజుపట్టినది. when it became visible అది కండ్లకు అగు పడ్డప్పుడు. It became warm వెచ్చనేనది, కాగినది. what will * of me నాగతి యేమి, నేనేమై పొయ్యేది.
Nightshade
(n), ( s), ఉమ్మెత్తవంటి వొక చెట్టు.
Obtuse
(adj), పదును లేని, మొక్కగా వుండే, మొద్దైన, మూఢుడైన.an * angle బహిర్లంబకాశ్రము. a man of * intellect వట్టి జడుడు.
Hereof
(adv), దీని యొక్క, యిందువల్ల, * he gave them to eat ఇందులో వాండ్లకుకొంచెము తినడానకు యిచ్చినాడు.
Weightiness
(n), ( s), gravity; heaviness బరువు, భారము.importance ఘనత, గౌరవము.
Hard
(adj), కఠినమైన, గట్టి, దృఢమైన, అసాధ్యమైన, దుర్ఘటమైన, దుస్తరమైన, కష్టమైన,గడుసైన, ప్రయాసయైన. * breathing నిట్టూర్పు. this is a * case యిది వట్టిఅన్యాయము. * doctrine కష్టమైన సూత్రము. * fair శుష్కాన్నము దిక్కుమాలినకూడు,వట్టి కూడు. by his * fate వాడి దౌర్భాగ్యము చేతను. this is a * judgement యిదిఅన్యాయమైన తీర్పు. he leads a * life వాడు తలకొట్లమారిగా తిరుగుతాడు. he is a* master కఠినుడు, క్రూరుడు. * money రొక్కము నగదు. this horse has a *mouth యీ గుర్రము మోటు నోరు గలది, అనగా కల్లెమునకు అణగనిది. * rain జడివాన.* rock చట్రాయి. * soil చట్టు. a * style కఠినపాకము. * times దుర్భిక్షకాలము.the times were * అప్పుడు కరువుగా వుండినది. * water చవిటినీళ్ళు, సున్నపునీళ్ళు.* wind చెడ్డ గాలి. * words i. e. reviling words తిట్లు, నిష్ఠురమైన మాటలు.* words, i. e. difficult words కఠినమైన పదములు. he is * of hearing వానికి చెవుడు. * to kill మొండి ప్రాణముగల.
Factotum
(n), ( s), a sevant employed alike in all kinds of businessపెట్టిన పనులన్నిన్ని చేస్తూ వుండేవాడు, అన్ని పనులు చేసేవాడు.హస్తకుడు.that man is the Rajah's * వాడు ఆ రాజుకు హస్తకుడుగావున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cadjan is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cadjan now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cadjan. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cadjan is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cadjan, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close