Telugu Meaning of Caldera

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Caldera is as below...

Caldera : (n), ( s), (Pandanus Odoratissimus, a very common plant) కేతకి, మొగిలి చెట్టు. of which the female is గొజ్జంగి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Clinch
(n), ( s), శ్లేషవాక్యము.
Marry
(interj), సుమీ, ఆట, యిది నీచమాట. I thought to * నాకు అట్లా తోచిందిసుమీ.
Stream
(n), ( s), a running water ప్రవాహము, పారేనీళ్ళు. a * oflight కిరణము. they turned with the * పదిమందితోటి పాటుగా నడిచినారు.they went against the * ప్రవాహమునకు యెదురొడ్డి పోయినారు. లోకవిరుద్ధముగా నడిచినారు, పదిమందితోటి పఅటుగా నడిచినారు కారు. the * of time కాలక్రమము.
Crew
(n), ( s), గుంపు, జనము. of a ship వాడ వాండ్లు. he and his * అతనున్నుఅతని చేతి కింద వుండె జనమున్ను.
Ballasted
(adj), అడుగుబరువుగల, అనగా వాడ పొర్లకుండా అడుగునరాయిరప్ప వేసి బరువుగావుండే.
To Scare
(v), ( a), భయపెట్టుట, బెదిరించుట. he *d away the birds ఆ పక్షులను తరిమినాడు. he put up a figure to * the birds పక్షులు బెదిరేలాగు అక్కడ వొక బొమ్మను పెట్టినాడు.
To Hustle
(v), ( a), to shake togetherin confusion కుదిలించుట, ముళ్లుకత్తిరించడమునకై దొంగలు గుంపులో తోదో పుళ్ళు కలగచేసుట. he *d the tickets inhis hat తన టోపిలో చీట్లను వేసి కుదిలించినాడు. they *d him in the crowd ఆ గుంపులో వాణ్ని నజుగుజులు చేసినారు.
Fern
(n), ( s), అడవిలో పశువులు మేసే వొక తరహా మొక్క
Imaginary
(n), ( s), adj. మానసిక, సల్పితమైన, వూరికే అనుకున్న, వట్టి.these difficulties are * ఇవి వూరికె అనుకున్న కష్టములు.
Exsiccated
(adj), dried యెండిన.
Verb
(sap), i, e. Verbum sapienti తెలిసిన వాడికి వొకమాట చాలును. Verbal, adj. oral ; uttered by the mouth, pertaining to verbs నోట చెప్పిన, నోటిమాటగా వుండే. a * message చెప్పిపంపించిన సమాచారము. I received a *communication from him వాడు నాకు నోటిమాటగా చెప్పి పంపించినాడు. there are some * differences between these two papers యీ రెండు దస్తావేజులకు కొన్న శబ్దభేదములు వున్నవి. this is a mere * distinction ; there is no real difference వూరికె మాటలలో భేదమే కాని కార్యములో భేదము లేదు. a * translation మాటకు మాట సరిగ్గా చేసిన భాషాంతరము. the * nouns క్రియాపదములవల్ల నుంచి పుట్టిన నామవాచక పదములు. a * promise నోటిమాటగా చెప్పినది, వాగ్దత్తము.
To Reciprocate
(v), ( a), పరస్పరము చేసుట, వొకరి కొకరు జరిగించుట. they *d goodoffices పరస్పరము వుపకారములు చేసుకొన్నారు, వొకరికొకరు వుపకారములుచేసుకొన్నారు.
To Partake
(v), ( n), భాగరి అవుట. they partook of my joy నాతోటిపాటుసంతోషించిరి. they partook of my sorrow నాతో కూడా వ్యసన పడిరి. theypartook of my food నాతో కూడా భోజనము చేసినారు. he partook of the food ఆరగించినాడు తిన్నాడు. this * s of the nature of oil ఇది కొంతమట్టుకు నూనెవలెవున్నది. they who love God * of his nature దేవుణ్ని విశ్వసించేవారికి దైవాంశమువస్తున్నది. they who * of labour share the prize కష్టానికి యెవరు పాలుడుతారోవాండ్లు కీర్తి కిన్ని పాలు పడుదురు. I do not * of your sentiments regardingthis ఇందున గురించి నీకు అట్లా తోచినది గాని నాకు అట్లా తోచలేదు the cat * s ofthe nature of the tiger పిల్లి పులిజాడగా వున్నది. they partook with himవాడితోటిపాటు అనుభవించినారు.
To Promote
(v), ( a), వృద్ధి చేసుట, పొడిగించుట, హెచ్చించుట. the king *d him రాజు అతణ్ని ముందుకు తెచ్చినాడు.
Ellipse, Ellipsis
(n), (s.), అండాకారము, కోడిగుడ్డు యొక్క ఆకారము, కోడిగుడ్డు రూపు.
Dispeopled
(adj), నిర్మానుష్యముచేయబడ్డ, నిర్జనముగా వుండే,పాడుగా వుండే.
To Suffocate
(v), ( a), ఉడ్డు గుడుచు కొనేట్టు చేసుట, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేసుట.to * with smoke as a torture ముంత పొగవేసుట. I am *d with this smoke యీపొగలో నేను వూపిరి తిప్పుకోలేక పోతిని, ఉడ్డుగుడుచు కొంటిని. he was *d with passion ఆగ్రహముచేత బిర్ర బిగుసుకొని యుండినాడు.
Hercules
(n), ( s), భీముడి వంటి వొక శూరుడు.
Confusion
(n), ( s), భ్రమ, కలవరము, గత్తర, చీకాకు, గందరగోళము, తత్తరపాటు, తారుమారు. of face తలవంపు, సిగ్గు. a * of languages భాషాసాంకర్యము. * of ideas బుద్ధి వైకల్యము. * of mind తబ్బిబ్బు, తెరుపు మరుపు. * of castes జాతి సాంకర్యము. he put them to * వాండ్లను వోడకొట్టినాడు, భంగపరచినాడు. he threw all the books into * ఆ పుస్తకాలనంతా గందరగోళము చేసినాడు, తారుమారు చేసినాడు.
To Tickle
(v), ( a), చక్కిలిగింతలు పెట్టుట. or to please సంతోషపెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Caldera is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Caldera now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Caldera. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Caldera is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Caldera, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close