Telugu Meaning of Carpet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Carpet is as below...

Carpet : (n), ( s), జంబుఖానా, తివాసి, రత్న కంబళి. when he brought that subject on the * దాన్ని వాడు ప్రస్తాపము చేసినప్పుడు, వుదాహరించినప్పుడు. a Carpet bag పెద్ద బట్టువా సంచి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Perjury
(n), ( s), అసత్యము, అప్రమాణము, తప్పుసత్యము.
Strake
that is Struck, See To Strike.
To Forage
(v), ( a), ఆహారనికై తిరుగుట, దండుకురస్తు నిమిత్తమై వూళ్ళమీదకిపోవుట, కొల్లకై తిరుగుట. the people were foraging about in vainవాండ్లు భోజనసామాగ్రీ నిమిత్తమై వృధాగా తిరిగినారు. he went outto * but he brought in nothing కొళ్లకు పోయినాడు గాని ఒకటిన్నీతేలేదు.
Covenanter
(n), ( s), ఒడంబడిక పుచ్చుకొనేవాడు.
Native
(n), ( s), (add,) the person whose nativity, iscaluculated by an astrologer జాతకుడు.
To Drink
(v), ( a), తాగుట, దాహము పుచ్చుకొనుట. they gave himto * వాడికి దాహానికి యిచ్చినారు. fever *s up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది. to absorb యీడ్చుకొనుటపీల్చుట. they drank in his histories వాడు చెప్పే కథలనుమహా ఆదరముగా విన్నారు. the ground *s in the rain వాన నీళ్లు భూమిలో యింకిపోతున్నది. *ing horn పానపాత్రము, చషకము.
Brace
(n), ( s), కట్టు, బంధనము, బిగి, బిగువు తాడు. a pair (of birds & c.) జత, తోడు, యుగ్మము, యీయర్థమందు బహువచనములేదు గనక. ten *అంటే, పది జతలు. ten braces అంటే, పది కట్లు అని అర్థమౌతున్నది, అయితే. braces worn in clothing యి జారును తొడుక్కొని భుజములకు తగిలించుకొనేనాడాలు. In printing types అనే సంజ్ఞ.
To Shake
(v), ( a), కదిలించుట, కుదిలించుట, ఆడించుట. the fevershook him very much ఆ జ్వరము వాణ్ని కుంగగొట్టినది. the earhtquakeshook down the house భూకంపముచేత ఇల్లు పడ్డది. he shook down the tamarinds from the boughs చింతపండ్లను రాలగొట్టినాడు, రాల్చినాడు.they shook hands వొకరి చెయ్యి వొకరు పట్టుకొని మర్యాధ చేసుకున్నారు,ఇది ఇంగ్లీషు వారిలో వాడుక. he shook off the dog నోటితో పట్టుకొన్నకుక్కను విదిలించి వేశినాడు. he shook the cotton out of the bagఆ గోనెలో వుండే దూదిని బయిటికి విదిలించినాడు. he shook it to piecesదాన్ని ఆడించి తుత్తుమురు చేసినాడు, బద్దలు చేసినాడు. she shook up the bed పడకను దులిపి వేసినది.
Lucid
(adj), ప్రకాశమైన, నిర్మలమైన. or sober తెలివిగా వుండే. during * intervalsవెర్రిపోయి తెలివివచ్చిన వేళలో.
Pathos
(n), ( s), రసము, శోకరసము. the * of this story is very great యిందులోశోకరసము బహునిండా వున్నది.
Cap
(n), ( s), కుళ్లాయి, టోపి. or ferrule పొన్ను or cover మూత. * of the knee మోకాలి చిప్ప. you see that the * fits you గుమ్మడి కాయల దొంగ అంటె భుజములు పట్టి చూచుకొన్నట్టు నేను అన్న మాటకు వాడికి రోషము వస్తున్నది.
Cabalistic
(adj), గుప్త, గుప్తమైన, గూడార్థముగల, అతిమర్మమైన.
Red
(adj), ఎర్రని, కావి కెంపు. the ruby is * కెంపు, యెర్రనిది. she wears a markon her forehead అది నొసట కుంకుమ పెట్టుకొంటున్నది. the pomegranateflower is * and the seeds in the fruit are also * దాడిమ పువ్వును యెర్రనిదిదాని పండులో వుండే విత్తులున్ను యెర్రనివి. bright * జపాపుష్పపు యెరుపైనదాసానిపువ్వు యెరుపైన. light * నీరు కావియైన. pale * పాటలమైన. * sandy soilగరపనేల. * pepper మిరపకాయల పొడి. * lead సిందూరము. a * cow లక్క వన్నెఆవు. * hair లోహిత కేశము, పల్ల వెంట్రుకలు. a * heat కాపు, అనగా యినుము పండకాగిన కాపు మడ్డు. a * hot iron పండ కాగిన యినుము, యెర్రగా కాగిన యినుము. *thread .తొగరు. * wine యెర్రని వైను సారాయి. the * lotus కెందామర, చెంగల్వ. a *eyed giant తామ్రాక్షుడు. * wood చేవమాను. * wood used in dying మద్దిచెక్క. toturn * ఎర్రబడుట. * letter days పంచాంగములో యెర్రగురుతు పెట్టిన దినములు,అనగా పండుగలు. * sea ఇది వొక సముద్రము యొక్క పేరు. Yates in Psalm .C VI .8.uses the Hebrew word సూఫ్ సాగరము. Red hills ( a village near Madras) is called Pozhil near మాధవరం.
Farrier
(n), ( s), లాడముకట్టేవాడు, గుర్రపు వైద్యుడు, సాలిస్త్రీ.
Brook
(n), ( s), చిన్ననది, కాలువ.
To Impinge
(v), ( n), కొట్టుకొనుట, తాకుట, సమఘట్టనమౌట.
Store
(n), ( s), plenty విస్తారము, సమృద్ధి. what * of books! ఓయబ్బాయెన్ని పుస్తకాలు. * of ladies (Milton) బహుమంది స్త్రీలు. stock చేర్చిపెట్టినది. a warehouse ఉగ్రాణము. a shop అంగడి, దుకాణము. they did not set * by him అతణ్ని లక్ష్యపెట్టలేదు. he setsgreat * by this దీన్ని నిండా గొప్పగా విచారిస్తాడు. I have somethingin * for you నీకోసరము వొకటి పెట్టుకొన్నాను. what fate may have in * for him is uncertain వాణ్ని గురించి యేమి కాబోతున్నదో తెలియలేదు.he little dreamt what was in * for him వాణ్ని గురించి యేమి సంభవించబోతున్నదో వాడికి యెంతమాత్రము తెలియకుండా వుండినది.
Irreligiously
(adv), అనాచారముగా, నియమనిష్టలులేక, భక్తిలేక. he lived * నియమ నిష్టలు లేక వుండినాడు.
To Dodge
(v), ( n), and v. a. తొలిగితప్పించుకొనుట మోసముచేసుట.he *d to avoid the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు.he *d to elude the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండామాయచేసినాడు. he *d the boy in his lesson వాడి పాఠములోయిక్కడ వకటి అక్కడ వకటి అడిగినాడు.
Sorcery
(n), ( s), శూన్యము, పంపు. In Rev. XVIII. 23. (Gr. pharmacia) మాయ. A+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Carpet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Carpet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Carpet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Carpet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Carpet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close