Telugu Meaning of Cap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cap is as below...

Cap : (n), ( s), కుళ్లాయి, టోపి. or ferrule పొన్ను or cover మూత. * of the knee మోకాలి చిప్ప. you see that the * fits you గుమ్మడి కాయల దొంగ అంటె భుజములు పట్టి చూచుకొన్నట్టు నేను అన్న మాటకు వాడికి రోషము వస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Attend
(v), ( a), to accompany అనుసరించుట, కూడా వచ్చుట. to wait uponకొలుచుట, పరిచర్య చేసుట. what doctor attends you నీకు యెవడు వైద్యముచేస్తాడు. he attends me నా దగ్గిర వున్నాడు, నాకు వైద్యము చేస్తాడు. he attendedthe auction యేలమునకు వచ్చినాడు. I will * your arrival తమ రాక కెదురుచూస్తూ వుందును. Two horsemen * the governor when he goes out గవనరుబయట పొయ్యేటప్పుడు రెండు తురుపుసవార్లు వెంట పోతారు. you must * me everyday ప్రతి దినము నీవు నా దగ్గరికి రావలసింది. Fortune will * the brave ధైర్యముగల వారిని భాగ్యము అనుసరించును. Success attended our efforts మాయత్నములు సఫలమయినవి. he attended church last niht రాత్రి గుడికి వచ్చివుండినాడు. they attend school by ten పది ఘంటలకు బడికి వస్తారు. the kingattended the feast with his retinue రాజు తన పరివారముతో కూడా ఆవుత్సవానికి వచ్చినాడు. the fever was attended by vomitting జ్వరముతో కూడావాంతి వచ్చినది. the church was ill attended గుడికి శానా మంది రాలేదు. thechurch was well attended గుడికి శానామంది వచ్చినారు. this was attendedwith many advantages యిందువల్ల శానాఫలము కలిగినది. Rain not attendedwith thunder ఉరుము లేని వాన.
Murderous
(adj), అతిక్రూరమైన, ఘాతకమైన, పాపిష్ఠి.
Castaway
(adj), వాడ ముణిగిన, పని చెడిన, he is a * వాడు దిక్కుమాలిన పక్షి, భ్రష్టుడు, అప్రయోజకుడు.
Wherry
(n), ( s), a light boat used on rivers చిన్న పడవ.
Warrior
(n), ( s), a military man, brave soldier వీరుడు, శూరుడు, బంటు.
To Think
( v.), ( n.), తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను. you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో. I do not * so నాకు అట్లాతోచలేదు. I * so నాకు అట్లా తోస్తున్నది. nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు. what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు. he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది. his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది. not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను. I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని. he gave them all the abusehe could * of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు. she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది. he *s for himself వాడు స్వతంత్రుడు. hethought it much ( i.e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు. thinks I tomyself, " this is false " ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
Corporeal
(adj), మూర్తిమత్తైన, మూర్తీకరించిన, సాకారమైన, శారీరకమైన, భౌతికమైన,ప్రపంచమైన, దేహీభూతమైన. the * form స్థూలశరీరము. he appeared in * formదేహమెత్తినాడు, అవతరించినాడు.
Main
(n), ( s), ముఖ్యాంశము, ముఖ్యభాగము. or the ocean సుముద్రము. we left the land and went into the * మెట్టను విడిచి సముద్రములోకిపోయినాము. the * of the people వాండ్లలో బహుమంది. by might and * యావచ్ఛక్తితో, యావద్బలముతో. a * in gambling పందెము. Seven's the main! పగడసాలలో వచ్చే వొకమాట.
Guava
(n), ( s), గొయ్యాపండు, జామపండు. this fruit came fromMexico where it is called Guayaba.
Cockle
(n), ( s), (weed) గురుగాకు. shell fish ఆళిచిప్ప పురుగు. * shell ఆళిచిప్ప, నత్తగుల్ల, గరి చిప్ప. the ribbed species గంగాళ చిప్ప.
Dolefully
(adj), వ్యాకులముగా , వ్యసనముగా, దుఃఖముగా, శోకముగా.
Hanselling
(n), ( s), trail, experiment పరీక్ష చూడడము, మొదటఅనుభవించి చూడడము.
Love
(n), ( s), మోహము, వలపు, ఆశ, ఇచ్ఛ,స్నేహము. towards God and man భక్తి.or favour విశ్వాసము, ప్రేమ, దయ. or cupid మన్మథుడు. children shew great * of sweetmeats బిడ్డలకు మిఠాయిమీద నిండా అశ. he has no * of learning వాడికిచదువుమీద ఇచ్ఛలేదు. * towards God దైవభక్తి. It is a labour of * తానే కోరిన శ్రమ. Those who are ensnared in the * of this world ఐహిక పాశబద్ధులయినవాండ్లు.his * or mistress నాయకి, ప్రియురాలు. her * or gallant నాయికుడు, ప్రియుడు.a sweet little * or child బిడ్డ. my little * అమ్మాయి, అబ్బాయి. Paternal *(meaning * towards a son) పుత్రవాత్సల్యము. filial * (meaning * towards father) పితృభక్తి. the * of one's country స్వదేశాభిమానము. he fell in * with her దాన్ని మోహించినాడు. he made * to her దాన్ని వుపసర్పించినాడు. the art of * కళాశాస్త్రము. * epistless నాయకీ నాయకులు వలపు వల్ల వ్రాసుకొనె జాబులు. a book of * versesశృంగారకావ్యము. self * స్వలాభేచ్ఛ, తన మేలును గురించిన వాంఛ. * Powder మరులుమందు. sick of * విరహతాపము. the * sick nightinagalc విరహతాపముగల చకోరము * locks కాకపక్షము, అనగా జులుఫా. In the Christian sense aIn I Cor. XIII. 13. I Pet. IV 8. ప్రేమ ABC+. స్నేహము. p. anbu FR+. ప్రేమ. C+ Wesley's Letter 433 says An ounce of love is worth a pound of knowledge: hereit clearly means రవంత యిష్టముచాలు గంపెడు జ్ఙానము నిష్ఫలమే.
To Over-match
(v), ( a), అణుచుట, అణగగొట్టుట. they *ed me వారునన్ను అణగగౌట్టనారు. I was *ed at chess చదరంగములో నా చెయ్యిసాగలేదు, నాఫణము సాగలేదు. they were *ed by him వాడికి వాండ్లువోడినారు, వాడి ముందర వాండ్ల ఫణము సాగలేదు.
Dubiousn. S.
(n), ( s), సందేహము. from the * of the busin. s. యిది సందేహగ్రస్తమైన పని గనక.
Swam
(past tense of the verbToSwim), ఈదుట
Atilt
(adv), వొరిగి. the dish is * ఆ తట్ట వొరిగి వున్నది.
To Syringe
(v), ( a), to wash with a syringe చిమ్మన గొట్టముతోనీళ్ళు చిమ్మి శుభ్రము చేసుట.
Sceptic
(n), ( s), he who doubts సందేహించే వాడు, సంశయాళువు. theyare *s regarding the use of this medicine ఈ మందు పనికిరాదనిఅంటారు. an atheist or free-thinker వొక విధమైన నాస్తికుడు.
To Appoint
(v), ( a), నియమించుట, నిష్కర్షచేసుట, విధించుట, యేర్పరచుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close