(v), ( a), అరగ్గొట్టుట, కరగ్గొట్టుట, కొట్టుకొనిపోవుట, చివకగొట్టుట.నచ్చబెట్టుట, తొందర బెట్టుట. the flies * the horse ఆ యీగలు గుర్రమును హింసపెట్టుతున్నవి, వేధిస్తున్నవి. why should you *yourself about it? or why should you * about it ? అందున గురించినీకు నీవే యేల తన్నుకుంటావు,వేదనపడుతావు ? the string *ted the leatherఆ తాడు తోలును కొట్టుకొనిపోయినది. the child *s its mother ఆ బిడ్డతల్లిని నచ్చుపెట్టుతున్నది. the banks were *ted by the streamప్రవాహముచేత కట్టలు కోసుకొనిపోయినవి. this cloth was * ted with goldఆ గుడ్డకు సరిగెపూలు వేసివున్నవి. the shield was * ted withsilver ఆ డాలు మీద వెండి పూలు వేసి వుండినవి. See Fretwork.