Telugu Meaning of Ceremonially

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ceremonially is as below...

Ceremonially : (adv), ఆచార ప్రకారముగా, కర్మకాండ ప్రకారముగా, విధిచోదితప్రకారముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lavish
(adj), దూబరదిండియైన, దుగారు బగారుచేసే. he was * of his money వాడిరూకలను దుగారుబగారు చేసినాడు. he was * of applause వాడు అపారముగా స్తోత్రము చేసినాడు.
Scrape
(n), ( s), a sound of rubbing రాచేచప్పుడు. troyble perplexityతొందర, ఇబ్బంది, పీకులాట. If you డో this you will get into a * with your master నీవు ఇట్లా చేస్తే నీ యజమానుడి వద్ద నీకు తొందర వచ్చును.he brought me into a * నాకు తొందర తెచ్చి పెట్టినాడు. how did youget into this * ? నీవు ఈ పీకులాటను ఎట్లాతెచ్చుకున్నావు. he made a bowand a * వంగి దండములు పెట్టి కాలిచెప్పును కొంచెము వెనక్కు రాచినాడు.జాతివాండ్లలో సామాన్యులు ఇట్లాచేస్తారు.
Clergy
(n), ( s), pAxirilu. the thief pleaded the benefit of * xoVMga wAnu cesinaxi moVxati wappiwamu ganuka manniMcavaleVnani oVka Slokamu ceVppinAdu, yixi pUrvakAlYapu maryAxa.
Exasperated
(adj), ఆగ్రహపడ్డ, రేగిన. the fever is * by this medicine యీ మందుచేత ఆ జ్వరము పైకి విసిరినది. he was * at this lanuguage యీ మాట మీద రేగినాడు.
Rendezvous
(n), ( s), సాంకేతిక స్థలము. a meeting by appointment సంకేతము చేసుకొని కూడడము. I went to the * but she did not come సంకేత స్థలానికి నేను పోయినాను గాని అది రాలేదు. she gave him a * వాడు రావడమునకు వొక సంకేత స్థలమును చెప్పినది. they had a * last night విన్న వాండ్లు సంకేతముగా కూడి మాట్లాడుకొన్నారు.
Sea-borne
(adj), వాడమీదవచ్చిన. * salt వాడమీద వచ్చిన వుప్పు.
Rattle
(n), ( s), గడగడ, గలగల, దడదడ, పటపట, బడబడ. I am weary of the * ofthese women ఆడవాండ్ల గొలగొల నా ప్రాణానికి వస్తున్నది. the * of drumsతప్పెటల యొక్క దడదడ ధ్వని, లొడలొడ ధ్వని.
Diamond
(n), ( s), (add,) a rough * స్వయంభూరవ. he is a rough * అతడు జన్మతః మంచివాడు గాని కొంచెము మోటవాడు.
Interregnum
(n), ( s), ( vacancy of the throne ) మునుపటి రాజు పోయి యింకా రాజు యేర్పడకుండా వుండు సమయము. these was an * of ten months ఆ రాజు పోయి మళ్ళీ రాజు యేర్పడకుండా నడుమ గడచిన పది నెలలు.
Rajah-boil
(n), ( s), ( carbuncle ) రాచపుండు.
To Persist
(v), ( n), పట్టినపట్టు వదలకుండా వుండుట, మూర్ఖము చేసుట, వొకటేపట్టుగావుండుట, పట్టుదలగా వుండుట, హఠము చేసుట. he *s in drinking యెంత చెప్పినావినక వూరికె తాగుతాడు.
To Adjure
(v), ( a), ఒట్టు పెట్టుట, ఆనబెట్టుట. he adjured me to do this నీవు యిట్లాచేయకపోతే నీకు వొట్టు అన్నాడు.
Intermission
(n), ( s), ఎడ విడుపు, విరామము, విశ్రాంతి. with out * ఎడలేక,తియ్యకుండా, విరామము లేకుండా.
Subdued
(adj), జయించబడ్డ, అణచివేయబడ్డ. they were * వాండ్లు వోడిరి. a * voice దీనస్వరము. a tint నిస్తేజస్కమైన వర్ణము.
Khond
(n), ( s), కోండువాడు. the *s కోండులు, కోండువాండ్లు, వీండ్లు విశాఖపట్టణము, గంజాము ఆ ప్రాంతములలో వుండే వొక తేగవాండ్లు.
Cullet
(n), ( s), ( broken fargments of glass &c. ) చిల్ల పెంకులు, తునకలు, బద్దలు.
Basin
(n), ( s), a vessel to hold water for washing నీళ్ళ పల్లెము.a cup గిన్నె. a * or water భోగుణినీళ్ళు . or small pond చిన్నగుంట. of harbour వాడలు నిలిచే దొరువు. a * round the treeపాదు ఆలవాలము a* of tea గిన్నెడు తేనీళ్ళు thistown is built in a * of hills యీ వూరు కొండల నడిమి పల్లములో కట్టివున్నది. the basins of a balance త్రాసు తట్టలు.
To Plot
(v), ( a), పన్నుట, కల్పించుట. they *ted his ruin అతణ్ని చెరపడానకుయోచించినారు.
Runt
(n), ( s), a small cow మట్ట ఆవు.
Unit
(n), ( s), ఏకము usually, ఎక్కము. in arithmetic they count thus; units,tens, hundreds, thousands & c. గణిత శాస్త్రములో యేకము. the yard is the *of measures among the English ఇంగ్లిషు వారిలో కొలతలో మొదటిది గజము,అనగా దానిలోనుంచి కడమ కొలతలు పుట్టుతవని భావము. he is a mere * కశ్చన,యెవడో. he makes but one * in the general account వాడు పదిమందిలో వొకడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ceremonially is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ceremonially now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ceremonially. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ceremonially is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ceremonially, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close