Telugu Meaning of Cullet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cullet is as below...

Cullet : (n), ( s), ( broken fargments of glass &c. ) చిల్ల పెంకులు, తునకలు, బద్దలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bituminous
(adj), మట్టితైల సంబంధమైన.
Hearty
(adj), or sincere కపటములేని, నిష్కాపట్యమైన. he gave a * consent మనఃపూర్వకముగా వొప్పినాడు. he formerly was ill but he is now quite * లోగడ వొళ్లు కుదురులేక వుండి యిప్పుడు ఆరోగ్యముగా వున్నాడు. a * dinnerసంపూర్ణమయిన భోజనము. * laughter పకపక నవ్వు.
Leggiags
(n), ( s), Gaiters. చీలమండలు మొదలుకొని మోగాలిదాగా వేసుకొనే తోలు, లేక,గుడ్డ దీన్ని గుండీలతో తగిలిస్తారు.
Linstock
(n), ( s), పిరంగులు కాల్చేవత్తి. యిది ప్రాచీనశబ్దము.
Continuance
(n), ( s), వుండడము, వునికి, నిలకడ, నిత్యత్వము, స్థిరత్వము. from their* here వాండ్లు యిక్కడ వుండుట చేత. from the * of the rain వాన విడవకుండావుండడము చేత. it is not of long * అది బహుదినాలుగా వుండేది కాదు.
Balsam
(n), ( s), ఒక తరహాతైలము, ఒక తరహా చెట్టు. the flower గులిముడి, చిలకముక్కు పువ్వు. oil of * సాంబ్రాణితైలము.
In Statu Quo
(adv), యథారీతిగా, యధావిధిగా. I found him statuquo వాడు అదేరీతిగా వుండగా నాకు చిక్కినాడు. it is in statu quoఅదే రీతిగా వున్నది.
Sixty
(adj), అరవై.
Pureness
(n), ( s), పరిశుద్ధత, నైర్మల్యము, నిష్కళంకము.
Rusk
(n), ( s), ఒక విధమైన రొట్టె.
Personal
(adj), స్వకీయమైన. * labour స్వకాయకష్టము. * experience స్వానుభవము.he made a * request స్వయంగా మనవి చేసుకొన్నాడు, తానే మనవి చేసుకొన్నాడు.his * appearance was required వాడే హాజరు కావలసి వచ్చినది. * attractionsశరీర సౌందర్యము. I shall consider this a * favour నాకే చేసిన వుపకారముగాయెంచుకొంటాను. * invective పేరెత్తి చేసిన దుషణ, యిట్టి వాణ్ని అని గురించి చేసినదూషణ. my * enemy నా తల కారాదనేవాడు, నా పేరంటే కారాదనేవాడు, శత్రువు. hemade a * remark against me నామీద ఆక్షేపణలు చేసినాడు, నిష్ఠూరముగామాట్లాడినాడు. * pronouns పురుషత్రయ సర్వనామములు. in law * propertyజంగమరూపమైన ఆస్తి. * violence వాండ్లు చెయ్యిమించలేదు.they committed no * violence వాండ్లు చెయి మించలేదు. charges of * violence బలాత్కారముగా చెయి అంటడము, చెయి మించడము మొదలైనవి. Thedispute has become * కలహము ముదిరినది.
Cravat
(n), ( s), మెడకు కట్టుకొనే గుడ్డ.
Critic
(n), ( s), నిర్ణేత, పరిక్షకుడు, విధాయకుడు అనగా ఒకడు చేసిన గ్రంథము మీదఅబద్ధసుబద్ధములు యేర్పరచి వ్రాసే పండితుడు. Appa Cavi and Peddi Bhatlu arecelebrated critics అప్పకవిన్ని పెద్దిభొట్లున్న గ్రంథముల యొక్క నిగ్గును తేల్చే వాండ్లు, లాక్షణీకులు. he is a * in horses వాడు అశ్వపరిక్ష తెలిసినవాడు. A crus criticorum విద్వాంసులము గ్గొయ్య, తీరని సందేహము, వ్యాసఘట్టము.
Drop
(n), ( s), బిందు, చినుకు, కణము, బొట్టు. the least * of waterరవ్వన్ని నీళ్ళు. bring me a * of water రవ్వన్ని నీళ్ళు తీసుకరా.by *s బొట్లు బొట్లుగా. to pour * by * బొట్టు బొట్టుగా విడుచుట. a * or specific మందు. she wears *s in her ears అది జుమికీలు వేసుకొని వున్నది. A Hindu woman weras a * at the nose హిందూ స్త్రీలు బులాకు వేసుకొంటున్నారు. a * or shoot of a banyan tree,మర్రివూడ. a gallows * వురి తిసేవాణ్ని నిలవబేట్టి గొంతుకు వురి తగిలించి తట్టేపలక.
Grisly
(adj), frightful వికారమైన, భయంకరమైన, అఘోరమైన.
Seven
(n), ( s), ఏడు, ఆరునొక్కటి.
Six
(n), ( s), ఆరు. during * days of the week they work at thisఆదివారము తప్ప కడమ ఆరు దినాలు యీ పనిలో వుంటారు. a coach and six ఆరు గుర్రముల బండి. the business is all at sixes and sevens (Shakespeare, Johnson) ఆ పని ఆరు మూడు తెరువులయి పోయినది. * and * pence అనగా * shillings and a half ఆరున్నరషిల్లింగు.
Truce
(n), ( s), a cessation of hostilities సంధి, యుద్ధము లేకుండానిలిచివుండడము, కొంత కాలము వరకు యుద్ధము చేయకుండా వుందామని చేసుకొన్ననియమము. they made a * for ten days యుద్ధాన్ని పది దినాలు నిలిపిపెట్టినారు.they quarrelled for sometimes but at present there is a * కొన్నాళ్లుపోట్లాడుతూ వుండినారు గాని యిప్పట్లో కొంచెము నిమ్మళించి యున్నారు. a * to thesereflections ! యీ ఆలోచనలు యింత మట్టుకు చాలును.
Cynic, Cyieck
(n), (s.), తాంత్రికుడు, సన్యాసి, బైరాగి, సిగ్గుమాలిన గొడ్డు, క్షుద్రుడు, క్రూరుడు, విరసుడు.
Damp
(n), ( s), (add,) this was a * to his pride ఇందువల్ల వానికి గర్వభంగ మయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cullet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cullet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cullet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cullet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cullet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close