Telugu Meaning of Blast

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Blast is as below...

Blast : (n), ( s), of wind ఘాలి దెబ్బ. he blew a * on the trumpet తుత్తారవూదినాడు. or Blight కాటుక, ధాన్యగింజలకు పట్టే కాటుక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Kind
(n), ( s), జాతి, విధము, రీతి, ప్రకారము. the same * అదేవిధము,అదేతీరు. of this * ఈ విధమైన, ఇటువంటి. all * s of articles నానా సరుకులు. human * మనుష్యులు. woman * స్త్రీలు. they paid it partly in money and partly in * దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు. they wear a * of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు. the cloth is good of its * ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ. I will do nothing of the * అటువంటి పని నేను చేయనుa Lover of his * అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయపశ్చాత్తాపము గలవాడు. every lover of his * will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్ను ఆ క్రూరుని చేటుకు సంతోషింతురు. they are haters of their * వాండ్లు స్వజాతి వైరులు.
Imperialist
(n), ( s), Emperor, పక్షీకరించివుండే వాండ్లు, అనగా చక్రవర్తి పక్షముగావుండే వాండ్లు, యిది వొకకక్షి.
To Remove
(v), ( n), to go from one place to another కాపురము పోవుట.after the family *d వాండ్లు కాపురము లేచిపోయిన తరువాత.
Violence
(n), ( s), force, fury, vehemence, wrong బలము, వేగము, ఉగ్రము, బలాత్కారము, బలవంతము, సాహసము. from the * of the wind గాలియొక్క బల్లమువల్ల. from the * of his language వాడు చెప్పేవడివల్ల, బలమువల్ల A+. to commit * దౌర్జన్యము చేసుట. in Mw.XI. 82.
Manege
(n), ( s), అశ్వసిక్ష.
Retina
(n), ( s), కంటి గుడ్డు నడమ అద్దమువలె వుండే పొర. objects painted on the * కంటికి అగుపడే వస్తువులు.
To Span
(v), ( a), జెన వేసుట, జేనతో కొలుచుట. he spanned the silkఆ పట్టును జేనతో కొలిచినాడు. the bridge that *s stream యేటికికట్టి వుండే వంతెన.
Skillet
(n), ( s), a small kettle or boiler చట్టి, భోగుణి.
Plane
(n), ( s), సమత, చదరము. an inclined * or slope యేటవాలు. a carpenter'stool చిత్రిక, తోపుడు. or tree వొక విధమైన అడివి వృక్షము. smooth this boardwith a * యీ పలకము చిత్రికతో నున్నగా చెయ్యి.
To Assimilate
(v), ( a), సదృశము చేసుట, సమము చేసుట.
To Exact
(v), ( a), పట్టి అడుగుట, నిర్భందించి అడుగుట, కక్కసించి అడుగుట,తరువుచేసుట. he *ed payment నిర్భందించి రూకలు తీసికొన్నాడు. he appointed a man to * the money from me ఆ రూకలు పుచ్చుకొమ్మని నామీద వొకన్ని తరువు పెట్టినాడు. to * service వెట్టికి పనితీసుట. he *ed the fine దండుగ తీసెను. he *ed thier daily attendance ప్రతిదినము కనిపెట్టి వుండేటట్లు వాండ్లను నిర్భంధించినాడు. what is the use of a command if you do not * obedience? నీ వుత్తరవు ప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే నీవు వుత్తరవుకు యేమి ఫలము.
Margrave
(n), ( s), వొకవిధమైన జమీందారుడు.
Austere
(adj), కఠినమైన, క్రూరమైన, మొండియైన, గడుసైన. * behaviour క్రూర నడక.* man క్రూరుడు, కఠినుడు. * rebuff క్రూరమైన చీవాట్లు.
Malwa
(n), ( s), (name of a country) మాళవదేశము.
To Clog
(v), ( a), అభ్యంతర పరచుట, ఆటంకము చేసుట, యిబ్బంది పెట్టుట. thislarge family clogs him యీ పెద్ద కుటుంబము వాడి కాళ్ళకు బందాలుగా వున్నది.Gluttony clogs the intellect అతి భోజనము మనసుకు యిబ్బంది చేస్తుంది.
Bunting
(n), ( s), Cloth of which flags are madeజండా కుట్టే వకతరహా సన్నకంబళి.
Cloudlessness
(n), ( s), మంచి కాలము, మబ్బు మందారములేని కాలము.
Lust
(n), ( s), కామము,వ్యామోహము, అత్యాశ, దురాశ. the * of the flesh గుహ్యచాపల్యము, జిహ్వాచాపల్యము. the * of the eyes దృష్టిచాపల్యము. the * of avarice ధనేషణము, దుడ్డు మీది కాంక్ష. given up to his *s పంచేంద్రియబుద్ధుడై. In I. John II. 17.సుఖాభిలాష. A+.లోభః C+. Rom. VII.7.కామః C+. but A+ omits it.
Unbridled
(adj), కళ్ళెము లేని. an * horse కళ్ళెము లేని గుర్రము. * lust అడ్డు అంకె లేని మోహము, అమితమైన మోహము.
To Furnish
(v), ( a), సిద్ధపరుచుట, అమర్చుట, జాగ్రత్తచేసుట, యిచ్చుట. he *ed the house ఆ యింటికి కావలసిన సామానులను జాగ్రత్తచేసినాడు.ఆ యిల్లు ముస్తీబు చేసినాడు. he *ed the troops with ammunitionఆ దండుకు మందుగుండు జాగ్రత్త చేసినాడు, సర్ఫరా చేసినాడంటారు . the bird*es her young with food ఆ పక్షి పిల్లలకు ఆహారమును తెచ్చి పెడుతున్నది.this *ed him with an excuse యిందువల్ల వాడికి వొకసాకు చిక్కినది. I *edhim with dress వాడికి బట్టలు నేను యిచ్చినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Blast is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Blast now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Blast. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Blast is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Blast, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close