Telugu Meaning of Violence

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Violence is as below...

Violence : (n), ( s), force, fury, vehemence, wrong బలము, వేగము, ఉగ్రము, బలాత్కారము, బలవంతము, సాహసము. from the * of the wind గాలియొక్క బల్లమువల్ల. from the * of his language వాడు చెప్పేవడివల్ల, బలమువల్ల A+. to commit * దౌర్జన్యము చేసుట. in Mw.XI. 82.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Empire
(n), ( s), రాజ్యము, చక్రవర్తిత్వము throughout the * రాజ్యమంతా,దేశమంతా. the attainment of universal * జగద్విజయము. the * of ignorance అజ్ఞానము యొక్క బలము, అజ్ఞానము యొక్క శక్తి.
To Hanker
(v), ( n), అత్యాశపడుట, అతురపడుట, కాంక్షపడుట. the pick pocketswere *ing about the Pagoda గుడి వద్ద కేపుమార్లు తారాడుతూ వుండినారు.
To Snooze
(v), ( n), that is, to sleep నిద్రపోవుట, ఇది నీచ శబ్దము.
Precious
(adj), ప్రియమైన, వెలపొడుగైన, అమూల్యమైన. the * metals ప్రియమైన లోహములు, అనగా వెండి, బంగారు, కలధౌతము. * stonesరత్నములు. a * jewel నిండా వెల పొడుగైన సొమ్ము. I lost my * childనా రత్నము వంటి బిడ్డను పోగొట్టుకొంటిని. I lost my * limbs in the war యుద్ధములో నాకు ప్రధానమైన అవయవములు పోయినవి, సాధారణముగా కాళ్ళని భావము. this is a * book యిది దివ్యమైన గ్రంథము.
System
(n), ( s), a method, theory, scheme సిద్ధాంతము, పద్ధతి,సమయము, సంప్రదాయము. * of religion మతక్రమము. a * of Logicతర్క సంగ్రహము. * of government ప్రభుత్వము యొక్క పద్ధతి. his* or health is deranged వాడి దేహము చెడిపోయినది, వాడి దేహముతారుమారుగా వున్నది. the physical or corporeal * శరీరము, స్థూలశరీరము. the intellectual * సూక్ష్మ శరీరము. the solar * సూర్యసిద్ధాంతము. a * of words లోకముల యొక్క వరస. a * of medicineచికిత్సాసారసంగ్రహము. the six *s of religion షట్ దర్శనములు.
Forgetful
(adj), మరుపుగల, జ్ఞాపకశుద్ధిలేని, వుపేక్షగా వుండే. you arevery * నీకు వొకటీ జ్ఞాపకము వుండేది లేదు.
To Wrest
(v), ( a), to twist by violence పీకుట. లాగుట, గుంజుట.this commentary *s the sense of the word యీ వాఖ్యానములో యీమాటకు అపార్థము చేసినాడు. in doing this he *ed justiceన్యాయవిరుద్ధముగా దీన్ని చేసినాడు, దీన్ని అన్యాయముగా చేసినాడు. Wrest, n. s. distortion, twist మెలిపెట్టడము, బలాత్కారము.
Uncontrolled
(adj), not restrained అస్వాధీనమైన, వశ్యము కాని, అణగని,నిరంకుశమైన, ప్రచండమైన. this is an * truth ( Swift ) ఇది రూఢి, దీనికి వొకఆక్షేపము లేదు. The words of Swift are " It is an * truth that no manever made an ill figure, who understood his own talents, nor a goodone, who mistook them."
To Thou
((pronoun)), నీవు నీవు అని అమర్యాదగాచెప్పుట
Popular
(adj), సాధారణమైన, సామాన్యమైన, జనసమ్మతమైన, జనరంజరమైన,జనస్తూయమానమైన. a * book అందరికి కావలసిన పుస్తకము. :a :* :poetసర్వసమ్మతమైన కవి. a * magistrate అందరికి హితుడైన పోలీసు అధికారి. .* .manఅందరికి మంచివాడు. the * sense of this word యీ మాటలకు సాధారణమైనఅర్థము. * instruction సామాన్యమైన చదువు. [ A popular King రాజారంజయాతీతి రాజా. according totheepigra యథా ప్రహ్లాదనా చ్చంద్రః ప్రతాపాత్తపనోయథా తధైవ సోభూ దన్వర్ధో రాజా ప్రకృతి రంజనాత్.]
Purveyor
(n), ( s), సరఫరా చేసేవాడు, జాగ్రతచేసేవాడు.
Giant
(n), ( s), a tall man అతికాయి,మహాకాయి, బ్రహ్మాండమైన మనిషి.a sort of demon రాక్షసుడు. (See Telugu dict. on that word )దానవుడు or pagan మతవిహీనుడు, చెంచువాడు. a * of learningచదువులో రాక్షసుడు. a * oak బ్రహ్మాండమైన దేవదారు వృక్షము. the *palm tree శ్రీ తాళ వృక్షము. a * mountain అత్యున్నతమైనపర్వతము, మహత్తైన పర్వతము, బ్రహ్మాండమైన పర్వతము. a * undertaking అసాధ్యమైనపని, భగీరథ ప్రయత్నము. the * brood రాక్షస సంతతి.Note :in the Tamil Bible, Fabricius, sometimes says పరాక్రమశాలి.he sometimes says పెరుత్తశనం. i.e. లావాటివాండ్లు. bulkey people and sometimes he writes rapa which is the original; Hebrew wond, Adam Clarke on Genes. VB.4 says :" The translatorsof the English Bible have rendered seven Hebrew wordsby the single term giants -by which words are probablymeant in general men of great knowledge piety courage .,wickedness. &c. and not men of enormous stature " In Job. XVI.14. వీరః.A+. పరాక్రమశాలి. H+.
Vestige
(n), ( s), a mark, a trance జాడ, చిహ్నము, గురుతు. I find no *s of them here వాండ్ల జాడలు యిక్కడ యేమీ అగుపడలేదు.
Symmetry
(n), ( s), adapatation of parts to each other సమవిభక్తాంగత్వము, అవయవములు పోంకముగా వుండడము. the * ofthis statue is beautiful యీ బొమ్మకు అవయవములు వొకటితో వొకటి పొందికగా వున్నది, పొంకాయింపుగా వున్నది.
To Convey
(v), ( a), తీసుకొనిపోవుట, తీసుకొని వచ్చుట, మోసుకొని పోవుట, సాగించుట.this conveys another meaning యిందుచేత వేరే వొక అర్థమౌతుంది. I will *them by sea వాటిని సముద్రము మీదుగా తీసుకవస్తాను. do these words * thatmeaning యీ మాటలు ఆ యర్థమును యిస్తున్నదా ? he *ed me across theriver నన్ను యేరు దాటించినాడు. the post will * this letter to you యీ జాబునీకు తపాలులో వచ్చును. he *ed the estate to his brother ఆ యాస్తితమ్ముడిపరము చేసినాడు. the wind *ed the smell to me ఆ వాసన నాకుగాలివాటుగా వచ్చినది. he *ed the intelligence to me నాకు తెలియచేసినాడు.
Duad
(n), ( s), (a platonic phrase) ద్వైతము, ద్వంద్వము.
Respectfully
(adv), (add,) గౌరవముగా.
Basement
(n), ( s), అడుగు మట్టము, అడుగు పీఠము, మూలము. * floor తళవరిళ, అడుగు దళము.
To Clarify
(v), ( a), wetaparacuta, SuxXi cesuta, nirmalamu cesuta. she clarified the butter veVnna kAcinaxi.
Pantofles
(n), ( s), ముచ్చెలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Violence is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Violence now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Violence. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Violence is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Violence, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close