Telugu Meaning of To Produce

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Produce is as below...

To Produce : ( v.), ( a.), to offer to the view చూపుట, అగుపరచుట, It *s a verycurious appearance అది వొక వింతగా అగుపడుతున్నది. she *d her child to me బిడ్డను తెచ్చి నాకు చూపినది. the marriage *d a quarrelపెండ్లి వల్ల వొకకలహము పుట్టినది. he *d his witnesses తన సాక్షులను తెచ్చి హాజరు చేసినాడు.this field *d nothing last year పోయిన సంవత్సరము యీ చేను పండలేదు. It iscalculated to * a bad effect యిది చెరువును తెచ్చేటట్టుగా వున్నది. or tobearకనుట, కలగచేసుట. the cow *d a calf ఆ యావు వొక దూడను వేసినది. land that*s salt వుప్పు పండే భూమి. he *d a poem అతడు వొక కావ్యమును చెప్పినాడు,రచించినాడు. In Mathematics నిడుపు చేసుట. he *d the line ఆ గీతను యింకానిడుపు చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bespangied
(adj), మెరిసేవాటిచేత అలంకరించబడ్డ. the awning was * with goldఆకురాళానికి బంగారు చుక్కలుపెట్టి కుట్టివున్నది. the sky is * with stars ఆకాశము చుక్కలచేత మెరుస్తున్నది.
Whistle
(n), ( s), a pipe that makes a shrill sound; sound madewith the lips ఈలకోవి, ఈల. they are at his * వాడు యెట్లాఆడిస్తే అట్లా ఆడుతారు.
To Resound
(v), ( n), ధ్వనించుట. the sea *s సముద్రము కూస్తున్నది.
Disaster
(n), ( s), గ్రహచారము, దురదృష్టము, దౌర్భాగ్యము, అవిధి,విపత్తు, చేటు.
Gaper
(n), ( s), నోరుతెరుచుకుని వుండేవాడు, ఆశపడి నోరుతెరుచుకునివుండేవాడు. యేకారి నోరుతెరుచుకొని వుండేవాడు.
Outlawry
(n), ( s), బహిష్కారముచేసినామనిగాని ఫలాని ఖైదీనిపట్టుకొన్నవాడికి బహుమానము చేస్తామనిగాని చేసిన ప్రకటన.
Propitiated
(adj), అనుగ్రహము పుట్టేటట్టు చేయబడ్డ, అనుకూలబడ్డ, ప్రసన్నమైన.he was * with a bribe లంచానికి లోబడ్డాడు.
Heart-ache
(n), ( s), వ్యసనము, వ్యాకులము, వేదన.
To Breach
(v), ( a), గండిచేసుట, సందుచేసుట. they breached the wall with cannon ఫిరంగి గుండ్లువేసి ఆ గోడలో సందుచేసినారు.
Clyster
(n), ( s), ఔషధభేదము, ఆసనము నందు చిమ్మన గొట్టముతో ప్రయోగించే మందు. * pipe ఆసనములో మందు ప్రయోగించే చిమ్మన గొట్టము.
Uniformly
(adv), without variation నిత్యము, అనవరతము యేకాకారముగా. thetroops were not * English ఆ దండులో అందరు ఇంగ్లిషువాండ్లు కారు. they * feedon rice వాండ్లకు నిత్యము అన్నమే ఆహారము, వాండ్లందరున్ను తినేది బియ్యమే. theyare * cowards వాండ్లందరు పిరికివాండ్లు.
Sandarac
(n), ( s), the gum of the juniper తంగేడు బంక వంటిది.
Specimen
(n), ( s), మచ్చు, మాదిరి, సవతు, దృష్టాంతము. a fine *of needlework యిది కుట్రపుపనిలో శ్రేష్టమైనమాదిరి. I will bringyou a * of the stone ఆ రాయికి మాదిరి తీసుకొని వస్తాను. this is a * of his hand-writing యిది వాని అక్షరాల మాదిరి, యిది వాడి వ్రాలు. he brought this as a * of the leaves ఆ ఆకులకు మాదిరిగాదీన్ని తీసుకొని వచ్చినాడు.
Recovery
(n), ( s), కుదరడము, అనుకూలము కావడము, స్వస్థము కావడము. thisprevented his * ఇది వాడి వొంటిని కుదరనీయలేదు. after the * of the money ఆరూకలు మళ్ళీ వాడి చేతికి వచ్చిన తరువాత.
Lowlived
(adj), క్షద్రమైన, నీచమైన, పోకిరి.
Chagrined
(adj), మనస్తాపముపడ్డ, చీదరపడ్డ, ఆయాసము పొందిన.
Specially
(adv), విశేషముగా, ముఖ్యముగా.
Auction
(n), ( s), ఏలము.
Intrenchment
(n), ( s), అగడ్త, కందకము, పల్లము.
Influential
(adj), శక్తిగల, చొరవగల, ప్రాజాపత్యము గల, వ్యాపకత్వముగల,ప్రబలమైన. * people ఘనులు, మాటసాగేవాండ్లు. * persons వ్యాపకులుగావుండేవాండ్లు. he was an * person in the court వాడికి ఆ సభలో బలమువుండినది, ఆయన అతిప్రసిద్ధుడుగా వుండెను, అతిముఖ్యుడుగా వుండెను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Produce is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Produce now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Produce. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Produce is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Produce, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83225
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79178
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63319
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57484
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39025
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38088
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28453
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27875

Please like, if you love this website
close