Telugu Meaning of Chasteness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chasteness is as below...

Chasteness : (n), ( s), పారిశుధ్యము, కచ్ఛశుద్ధి, సరళత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Webfooted
(adj), palmiped వేలికి వేలికి నడమ చర్మముగల. a duck is * బాతు వేళ్ళ నడమ బట్టవలె చర్మము వుండే పాదము గలది.
Creditably
(adv), గణ్యముగా, యోగ్యముగా, గౌరవముగా.
To Bolster Up
(v), ( a), అండకట్టుట. he bolstered me up with false hopes నాకు వట్టి ఆశలు పెట్టినాడు. he bolstered up his cause with false witnesses తప్పు సాక్షులచేత వాడి వ్యాజ్యానికి బలము కట్టినాడు.
Imminent
(adj), అసన్నమైన, తటస్ధమైన. he is in * danger of deathవాడి ప్రాణానికి వచ్చివున్నది. they are in * risque of losingtheir estate వాండ్ల ఆస్థి పోయ్యేకాలము దగ్గిరించినది.
Bice
(n), ( s), ఆకాశనీలవర్ణము.
After
(prep), వెనక, వెంబడి, తర్వాత, పిమ్మట . * him వాడికి తర్వాత, వాడివెంట,వాడి వెంబడిగా. after another manner మరి ఒక రీతిగా. they came there * himవాడు వొచ్చిన తరువాత వాండ్లు వచ్చిరి, అతణ్ని గురించి వచ్చిరి. Immediately * myarrival నేను చేరిన వెంటనే. the morning * the robbeery ఆ దొంగతనము జరిగినమరునాడు వుదయాన. In ten days * he went వాడు వేళ్ళిన పది దినములకు. I did it* the plan he gave me అతను యిచ్చిన మాదిరి ప్రకారము చేస్తిని. Five minutes *three మూడు ఘంటల మీద అయిదు నిమిషములకు. the day * tomorrowయెల్లుండి. he was named * his grand father వాడికి తాత పేరు పెట్టినారు. * atime కొంచెము సేపటికి, కొన్నాళ్ళకు తర్వాత. word * word మాటమీద మాట. he isalways * her యేవేళా దాని వెంబడి తిరుగుతూ వుంటాడు. one * another వకటికితర్వాత వకటి, వకటి వెనక వకటి. task * task పనిమీదపని. time * time తేపకుతేప.day * day ప్రతిదినము. year * year యేటాయేట, ప్రతి సంవత్సరము. man * manప్రతిమనిషి. the day * మరునాడు.
Prevention
(n), ( s), ఆటంకము, అభ్యంతరము.
Godward
(adj), దేవున్ని గురించి, దేవుడి విషయమై.
Preeminent
(adj), సర్వశ్రేష్ఠమైన, సర్వోత్తమమైన.
Stalled
(adj), చేతి మేత వేసి పెంచిన.
To Punch
(v), ( a), బెజ్జము వేసుట. he *ed ten holes in an iron plate వొకయినుప రేకులో ఆణి పెట్టి కొట్టి పది బెజ్జములు వేసినాడు.
Justification
(n), ( s), సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము.self * తన యందు దోషము లేదని చూపడము. this is no * of your conduct నీవు చేసినదానికి యిది సమాధానము కాదు. what * have you for doing this? I did it through ignorance నీవు యిట్లా చేసిన దానికి సమాధాన మేమి, నేను తెలియకచేసినాననేదే పరిహారము. as a * of his conduct he pleaded his poverty తాను చేసిన దానికి సమాధానము తన పేదతనమన్నాడు. (Wilson) అపరాధక్షమం, విమోచనం. In Rom. V 16. పుణ్యప్రాప్తి A+. యాధార్థ్యము C+. దోషఖండనము, నిర్దోషి, కరణము, ప్రతివాదము, ఉత్తర హేతువాదము. Dz.
Feminine
(adj), ఆడ. a * voice ఆడ గొంతు. he speaks with a * voiceవాడు ఆడగొంతుగా మాట్లాడుతాడు. the * gender స్త్రీ లింగము.
Ungirt
(adj), loosely, dressed నడుము కట్టని సాధారణమైన వుడుపును వేసుకొనివుండే.
Colt
(n), ( s), గుర్రపు పిల్ల. asse's * గాడిదె పిల్ల.
To Stub Up
(v), ( a), పెళ్ళగించుట, పెరిగివేసుట.
Unplaced
(adj), not located, not appointed, not fixed ఉంచబడని.
Riches
(n), ( s), కలిమి, భాగ్యము, ధనము. what is the good of * after death చచ్చిన తర్వాత బాగ్య మెందుకు. through the * of his mercy ఆయన యొక్క విశేష కటాక్షమువల్ల.
Second
(adj), రెండో, ద్వితీయమైన. a * trial పునర్విమర్శ, he is * to none వాడు అసమానుడు, వాడు సర్వశ్రేష్టుడు. on * thoughtsI will pay the money మళ్లీ ఆలోచించేటప్పటికి ఆ రూకలను నాకుఇవ్వవలెనని తోచినది. * thoughts are best మళ్లీ ఆలోచించడముమంచిది. the * part of the book ఉత్తరబాగము. the day of the Hindu fortnight ద్వితీయతిధి, విదియ. he came off * bestవోడినాడు అపజయమును పొందినాడు. habit is * nature అభ్యాసము సహజమై పోతున్నది, అభ్యాసము ప్రకృతి సిద్ధమవుతున్నది. the * personin grammer మధ్యమపురుష. a woman's * marriage మారు మనువు.
To Outlast
(v), ( a), ఆటిపుచ్చుట. a silk-dress will * a cottondress గుడ్డుకన్న పట్టుకట్టు తాళుతున్నవి. my patience *ed hisవాడికి విసికినది నాకు విసకలేదు, నేను తాళినాను వాడు తాళలేకపోయినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chasteness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chasteness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chasteness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chasteness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chasteness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close