Telugu Meaning of Cheap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cheap is as below...

Cheap : (adj), చవుకైన, నయమైన, అగ్గువైన. a * part of the country సుభిక్షముగా వుండె దేశము, అగ్గువగా వుండె దేశము. he bought it at a * rate దాన్ని నయముగా కొన్నాడు. when it grew or became * అది నయమైనప్పుడు. he bough the house * ఆ యింటిని నయముగా కొన్నాడు. In this country horses are dog * యీ దేశములో గుర్రములు కుక్కల మురికిగా వున్నవి. he holds them very cheap వాండ్లను అలక్ష్యపెట్టుతాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fraudful
(adj), కృత్రిమమైన, మోసమైన, వంచనైన.
Forefeiture
(n), ( s), పోగొట్టుకోవడము, అచ్చుకోవడము, అపరాధము,దండుగ.
Morbid
(adj), రోగసంబంధమైన, విషమమైన. a * swelling రోగపువాపు. a * effection రోగగుణము. or foolish వెర్రి. he has a * pride వాడికి వెర్రి అహంకారమున్నిది, దురహంకారమున్నది. he had a * dispostion to suspect people వాడికి అందరిమీద అనుమానపడే దుర్గుణముండినది. a * inclintion దురాశ, దురపేక్ష.
To Recover
(v), ( a), or get back తిరిగీ పొందుట, మళ్ళీ చిక్కుట. he *ed theking's favour రాజానుగ్రహమును మళ్ళీ సంపాదించుకొన్నాడు. the tree has now *ed it's beauty ఆ చెట్టుకు పోయిన అందము మళ్ళీ వచ్చినది. to regainరాబట్టుకొనుట. he *ed the money ఆ రూకలు వాడికి మళ్ళీ వచ్చినవి. when she *ed the child దానికి మళ్ళీ బిడ్డ చిక్కినప్పుడు. he fell from his horse but *edhis appetite వాడికి మళ్ళీ ఆకలి పుట్టినది. he could not * his breath ఊపిరితిప్పుకో లేకపోయినాడు. she was shocked but she soon *ed herselfభయపడ్డది అయితే యింతలో తెలివి వచ్చినది. he *ed his spirits ధైర్యముతెచ్చుకొన్నాడు. he did not * his spirits for a week ఎనిమిది దినాల వరకు వాడుధైర్యము తెచ్చుకోలేదు. he *ed his strength వాడికి మళ్లీ సత్తువ వచ్చినది.
Butyraceous
(adj), ఘృతసంబంధమైన.
Material
(adj), or imporant ముఖ్యమైన. this is a * point యిదిముఖ్యమైన విషయము. or bodily మూర్తిమహత్తైన, స్థూలమైన. the body is * the soul is immaterial శరీరము స్థూలరూపమైనది ఆత్మ రూపములేనది. * connection సమవాయి సంబంధము.
To Con
(v), ( a), వల్లించుట, గట్టి చేయుట.
Impossibility
(n), ( s), అసాధ్యత, అశక్యత, అసంభావితత్వము. we should notattempt impossibilities అసాధ్యమైన పనికి మనము యత్నము చేయరాదు.
Rubbed
(adj), రాచిన, తోమిన, పిసికిన, మర్దించిన, బుద్ధిన. * to pieces పొడిగా దలిచిన. the word that was * out తుడిచివేసిన మాట.
Volatile
(adv), lively, not steady చపలమైన, చంచలమైన. she is very steady but her sister is * అది నిబ్బరమైన మనిషి, దాని చెల్లెలు చపలురాలు. a man of * dispositon చపలుడు, బుద్ధిస్థిరము లేనివాడు.
Incident, Incidental
(adj), ఆవశ్యకమైన, కలిగే, తటస్థించే, సంభవించే.( వైకృత. sankhya Karik. p. 141.) the ex-penses * to the marriage ఆ పెండ్లికిగాను ఆయన వ్రయములు.
Subject
(n), ( s), a thing పదార్ధము. That on which any operation, either mental or material is performed విషయము, ప్రమేయము, సంగతి. on this * యీ విషయమును గురించి, యిందున గురించి. on that * ఆ విషయమును గురించి, అందున గురించి. this war was the * of the poem ఆ కావ్యములోచెప్పిన ప్రమేయము యీ యుద్ధము. the body is the * of medicine వైద్యమునకు దేహమే విషయము. they are *s for wrath, not for mercy వీండ్లు నిగ్రహమునకు పాత్రులేగాని అనుగ్రహమునకు పాత్రులు కారు. one who is under the dominion of another కాపు. the king ruled his *s well రాజు ప్రజలను బాగా యేలినాడు. this may befitting for a king, but it is not fitting for a * యిది రాజుకు తగును గాని సామాన్యులకు తగదు. he lives more like a king than a * వాడు లోకులవలె వుండకుండా రాజువలె వున్నాడు. he is a hardened * వీడు విరపనగొయ్య. in surgeon's cant, a corpse వైద్యుల పరిభాషలో పీనుగ. the doctor is glad or a *వైద్యుడిచేతి వొక శవము చిక్కుకుంటే వాడికి వుత్సాహము. in the hospital there are two hundred *s యీ ఆశుపత్రిలో యిన్నూరు మంది రోగులు వున్నారు of a verb, the agent కర్త.
Sculptured
(adj), adorned with figures చిత్రవిచిత్రముగా రాతితో మలిచిన విగ్రహములుగల.
Importunateness
(n), ( s), తొందర, నచ్చ, రచ్చ.
Vine
(n), ( s), ద్రాక్షతీగ the wild * వెర్రి ద్రాక్షచెట్టు. the long pepper * శక్యము, మోడితీగ. the betel * నాగవల్లి, తమలపాకుతీగ. the melon * పాపరచెట్టు.
Chronicle
(n), ( s), purANamu, iwihAsamu, cariwra, AyA kAlamaMxu jarigina rAjyavqwwAMwamu. Local chronicles or archives sWalapurANamu, sWalamahAwmyamu.
Serving
(n), ( s), వడ్డన.
To Alter
(v), ( a), మార్చుట, వ్యత్యాసపరచుట, దిద్దుట. he altered my letterనేను వ్రాసిన జాబును దిద్దినాడు. he altered my coat నా చొక్కాయను వేరే విధముగా కుట్టినాడు. he has altered his hour of going to bedవాడికగా పండుకొనే వేళను తప్పింది వేరే వేళను నియమించుకొన్నాడు. he has nowaltered his hand writing వాడు అక్షరాలను యిప్పుడు వేరే విధముగా వ్రాస్తాడు.
Bestiality
(n), ( s), filthiness పశుప్రాయత, రోత, రసాభాసము.
Villainously
(adv), basely నీచముగా, క్షుద్రముగా, పాపిష్ఠితనముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cheap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cheap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cheap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cheap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cheap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close