Telugu Meaning of Chest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chest is as below...

Chest : (n), ( s), పెట్టె భోషాణము. A * of drawers అల్మారా, బీరువ, సామానులువుంచిన పెట్టె. or breast రొమ్ము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thoroughgoing
(adj), కొంకని, జంకని, సందేహించని, గట్టి, దృఢమైన.
Route
(n), ( s), See Rout.
Unlovd
(adj), without friends ఆప్తులు లేని, హితులు లేని.
Re-entrance
(n), ( s), మళ్లీ ప్రవేశించడము. after his * అతడు తిరగీ వచ్చి చేరినతరువాత.
As
(conj), and adv. వలె, రీతిగా, ప్రకారము, అందున, గనక, వల్ల. just * all therest of the country దేశముతోటిపాటు. he was to me * a brother నాకుతోడబుట్టిన వాడివలె వుండినాడు. I was to them * a servant వాండ్లకు ఒక పనివాడుగా వుంటిని. he took this money * a loan యీ రూకలను అప్పుగాతీసుకొన్నాడు. Help me now and I will do * much for you another time నాకుయిప్పుడు సహాయము చెయ్యి యింకొక వేళ నీకు నేను అంత మాత్రము చేస్తాను. half *much again ఒకటికి ఒకటిన్నర. * much again మరీ అంత. Twice ( much againమరీ రెండింతలు. * usual యెప్పటివలె, యధారీతిగా * for me I remained at homeనేనైతే యింట్లోనే వుంటిని. I think I did మునుపు నాకు యెట్లా తోచినదో అట్లాగేతోస్తున్నది.you may do * you please నీ మనస్సు వచ్చినట్టు చెయ్యి. he did * hepromised చెప్పిన ప్రకారము చేసినాడు. I give it * it is అది యెట్లా వున్నదో అట్లాగేయిస్తాను. difficult * it was అది యెంత కష్టమైనప్పటికిన్ని. * it shall beconvenient యెట్లా అనుకూలమో అట్లా అనుకూలము చొప్పున. * you have done soనీవు అట్లా చేసినావు గనుక. * it was falling అది పడుతూ వుండగా. just * he cameవాడు రాగానే. I spoke to each person and seated them * they came వాండ్లుఒకరొకరుగా వస్తూ వుంటే ఒకరొకరితో మాట్లాడి కూర్చుండ పెట్టినాడు. * I was comingనేను వస్తూ వుండగా. * he says వాడు చెప్పే ప్రకారము. Better leave them * theyare అని యెట్లా వున్నవో అట్లాగే వుండనీ వాటి తెరువుకు పోకు. Feverish * I was Iwent there జ్వరముతోనే అక్కడికి పోతిని. as to, as for అయితే, అయితేనో. * tothis book it is of no use యీ పుస్తకము అయితే పనికిరాదు. as to which ofthem died first వాండ్లలో మొదట చచ్చినవాడు యెవడంటే. as if; or as thoughవలె. he looked * if he was ill వాడు వొళ్ళు కుదురులేని వాడివలె అగుబడెను.వాడికి వొళ్ళు కుదురు లేనట్టువలె అగుబడెను. he acts * though he was yourenemy నీకు శత్రువైనట్టు నడుస్తాడు. she seemed * though asleep నిద్రపొయ్యేదానివలె వుండెను. as yet యింకా యిదివరకు. * yet he is alive యింకా బ్రతికివున్నాడు. " As, as " యిది రెండుమాట్లు వచ్చినప్పుడు వేరే విధముగా అర్ధమౌతున్నది.* long * this దీనంత పొడుగు. * hot * fire నిప్పంత వేడి. * far * దాకా, మట్టుకు,వరకు, యెంత దూరమో అంత దూరము. * far * the town పట్టణము మట్టుకు,పట్టణము వరకు. there were * many * ten పది యింటిదాకా వుండినవి. I will tellyou * much * I have seen నేను యెంత మట్టుకు చూచినానో అంతమట్టుకుచెప్పుతాను. * soon * he comes వాడు వచ్చిన తక్షణము, వాడు రాగానే. * much * you can నీ చేతనైన మట్టుకు. * much * possible యధాశక్తి. he * well * caught the fever నా తోటిపాటివాడికిన్ని జ్వరము వచ్చినది.It is * likely * not అవునో కాదో. * for * I know నాకు తెలిసిన మట్టుకు.* long * you remain here నీవు యిక్కడ వుండే పర్యంతము. a man * learned * he is వాడి అంతటి పండితుడు. * old * he is he is still handsomeవాడికి యిన్ని యేండ్లైనప్పటికిన్ని యింకా అందముగానే వున్నాడు. he has a house such * it is వాడికి ఒక యిల్లు వున్నది అది యేమియిల్లు. In wisdom as in beauty she was superior to all అందములో యెట్లాగోబుద్ధిలోనున్ను అట్లాగే అది అందరికిన్ని హెచ్చుగా వుండినది. he had four sons and * many daughters వాడికి నలుగురు కొడుకులున్ను అన్ని మందికూతుర్లున్ను వుండిరి. As ( for instance) యేలాగంటే. If a man (* for instance I ) were to call him ఒకడు ఒకవేళ నేను వాణ్ని పిలిచినట్టైతే.
Pity
(n), ( s), దయ, కరుణ, కనికరము, అనుకంపము, జాలి. he took * upon themవాడికి వాండ్ల మీద దయవచ్చినది. what a * ! అయ్యో పాపము. it is a * he is goneఅయ్యో పోయినాడే.
Barrenness
(n), ( s), గొడ్డుతనము, ఫలించక పోవడము, నీరసము, జబ్బు. from the * of the soil ఆ నేల పండదు గనక.
Lazily
(n), ( s), సోమారితనము, బద్ధకముగా, పాలుమాలికగా.
Necessitous
(adj), i. e. poor బీదైన, పేదైన, దరిద్రము గల.
Continental
(adj), మహాద్వీప సంబంధమైన. Wesley (Journal, Feb 1772)calls sentimental and * " no words but mere absurdities " Johnsonomits them : but they now are in use.
Designated
(adj), పేరుగల. gifts to a bride are *d Madhuparkamu.పెండ్లి కుమార్తెకు యిచ్చే చీరెను మధుపర్కమని అంటారు.
Fibre
(n), ( s), పీచు, నార, నరము , ఈనె. * of cloth పోగు. the * ofthe cocoanut టెంకాయ పీచు. the * of this silk is very fine యీ పట్టునూలు మహా నాణ్యముగా వున్నది . they soaked the hemp till the * Seperatedనారవీడే పర్యంతము జనుమును నానవేసినారు. the *s of the lotus తామరకింజల్కములు.animal * నరము of a tamarind చింతపండు యొక్క పుట్లు.net work in a palm tree జవట, జీబు, the *s which hangfrom the banyan tree మర్రి వూడలు.
Hip, Hip
(interj), an exclamation or calling to one ఓరీ, ఒరే.
Jig
(n), ( s), చిందులుదొక్కడము, దృతముమీద ఆడే ఆట, దృతము మీద పాడేపాట,సారంగ రాగము. to dance a * చిందులు దొక్కుతూ ఆడుట.
Funning
(n), ( s), ఆట్లాట, యెగతాళి, హాస్యము, వేడుక.
Vigour
(n), ( s), force, strength, energy, efficacy బలము, శక్తి, త్రాణ, పరాక్రమము, దార్ఢ్యము.
Contumacy
(n), ( s), మూర్కత్వము, చణగరము, చండితనము, ఉల్లంఘన.
Unrighteous
(adj), not holy not just ధర్మ విహీనులైన, అన్యాయమైన, అధర్మమైన,దుష్టులైన.
Unshrinking
(adj), not alarmed జంకని, సంకోచించని, వెనకతీయని ధీరుడైన.
To Invade
(v), ( a), దండు యెత్తుకొని పోయి పడుట. they *d this country వాండ్లుదండు యెత్తికొనిపోయి యీదేశము మీద వచ్చి పడ్డారు. he cove tously *d estate వాడు దురాశపడి యీ ఆస్తిని ఆక్రమించుకున్నాడు. నోట్లోవేసుకున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close