Telugu Meaning of Chime

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chime is as below...

Chime : (n), ( s), సమతాళము, ఏకతాళము, కొన్ని గడియారములలో పావుగంటకు వొక మాటు వక తరహా మధురమైన స్వనము కలుగుతున్నది, ముఖ్యముగా ఆస్వనము chime అనబడుతున్నది. a * of bells గంటల సంగీతము, రాగము, సప్తస్వరములు పలికేటట్టు చిన్నది పెద్దదిగా యేర్పరచబడ్డ గంటల యొక్క స్వరక్రమమైన నాదము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Genial
(adj), ఉద్రేకకరమైన, బలకరమైన , రసజనకమైన, సరసమైన,శృంగారమైన. the * spirits (Milton in Johnson) దేహదార్ఢ్యము.the * poets (a German pharse) శృంగారకవులు. * foodపుష్టికరమైన ఆహారము. the * impulse మోహము, కామోద్రేకము,విరహతాపము. in spring birds feel the * impulse and buildthier nests వసంతఋతువులో పక్షులకు కామోద్రేకము కలిగిగూళ్లను కట్టుతవి. the * embrace సంభోగము.
To Menace
(v), ( a), బెదిరించుట, భయపెట్టుట. the country was *d with famine ఆ దేశానికి కరువువచ్చేటట్టు వుండినది.
Caprisoned
(adj), అలంకరించబడ్డ, శృంగారించబడ్డ, యిది యేనుగ గుర్రము వీటిని గురించిన మాట.
Qui Vive
(in French) యెవరువస్తారు, the town is on the * for thegovernor ఆ వూరిలో గవనరు వస్తాడు వస్తాడని యేక దడబిడలుగా వున్నది.
Faultily
(adv), తప్పుగా, అక్రమముగా.
Uninterrupted
(adj), not broken, without interval యెడతెగని. he had *sleep until morning తెల్లవారినదాకా వొకటే నిద్రగా వుండినాడు.
Historian
(n), ( s), కథికుడు, ప్రబంధకర్త, ఇతిహాసకర్త, చరిత్రము చెప్పేవాడు.
Curliness
(n), ( s), చుట్టలు చుట్టలుగా వుండడము. from the * of the child's hairఆ బిడ్డ వెంట్రుకలు చుట్టలు చుట్టలుగా వుండడమువల్ల.
Pinmoney
(n), ( s), ఉంకువ, స్త్రీధనము.
Kindly
(adv), విశ్వాసముగా, దయగా, ప్రీతిగా.
Miff
(n), ( s), Displeasure. (See Huff) he took * అసహించుకొన్నాడు, అలిగినాడు.
Beechen
(adj), యీ చెట్టు యొక్క కొయ్యతో చేసిన.
Abstruseness
(n), ( s), చిక్కు, కాఠిన్యము, గూఢము, మర్మము.
May-pole
(n), ( s), గడ, స్తంభము, దీన్ని బయిలులో నాటి చుట్టూ ఆడుతారు.she is a perfect * అది గడవలె వున్నది.
Pendulum
(n), ( s), పెద్ద ఘడియారము యొక్క వెనకట్టున వూగుతూ వుండే బిస.
Sisterly
(adj), సహోదర న్యాయమైన. she treated them with * kindnessవాండ్లను తోడబుట్టిన వాండ్లుగా విచారించినది.
Scroll
(n), ( s), a writing wrapped up వ్రాశిచుట్టగా చుట్టిన కాకితముమొదలైనది. a * of names పేళ్లపట్టీ. flourishing in writing &c.శ్రీకారము. మొదలైన అక్షరాలకు శృంగారముగా వ్రాసే పూలు మొదలైనవి. in poetry it means a letter, a writing జాబు, కాకితము.
Din
(n), ( s), బొబ్బలు, కూతలు, అరుపు, ఆర్భాటము, మోత, తలచీదరగా వుండేమోత. the smiths make a great * ఆ కమ్మరవాండ్లు చేవులుదిమ్ముపట్టేటట్టు టంగుటింగుమని కొట్టుతారు. what a thosechildren are making ! ఆ పిల్లకాయలు కూసే కూతలలోనా తల పగిలిపోతుంది.
Bucephalus
(n), ( s), అతి శ్రేష్ఠమైన వక గుర్రముయొక్క పేరు,ఉచ్చైశ్రవ మనవచ్చును.
Later
(adj), and adv. ఇటీవలి, కొన్నాళ్ళ కిందట జరిగిన ఆలస్యముగా. his * actsఇటీవల వాడు చేసిన పనులు. he came * than me నా కంటే ఆలస్యముగావచ్చినాడు. no * than yesterday I heard of this దీన్ని నిన్ననే విన్నాను. sooneror * he will die of this నాలుగు నాళ్ళు ముందో వెనకో యిందుచేత వాడు చస్తాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chime is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chime now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chime. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chime is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chime, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close