Telugu Meaning of Genial

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Genial is as below...

Genial : (adj), ఉద్రేకకరమైన, బలకరమైన , రసజనకమైన, సరసమైన,శృంగారమైన. the * spirits (Milton in Johnson) దేహదార్ఢ్యము.the * poets (a German pharse) శృంగారకవులు. * foodపుష్టికరమైన ఆహారము. the * impulse మోహము, కామోద్రేకము,విరహతాపము. in spring birds feel the * impulse and buildthier nests వసంతఋతువులో పక్షులకు కామోద్రేకము కలిగిగూళ్లను కట్టుతవి. the * embrace సంభోగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Querist
(n), ( s), ప్రశ్న చేసేవాడు, అడిగేవాడు.
Broadsword
(n), ( s), పట్టాకత్తి.
Botanist
(n), ( s), ఓషధి శాస్త్రజ్ఞుడు, ఓషధులను విచారించేవాడు.
Contrariety
(n), ( s), పరస్పర విరోధము, అసంగతము, విరుద్ధము, వ్యతిరేకము,వ్యత్యయము. from the * of their statements వాండ్లు చెప్పేది పరస్పరవిరుద్ధమైననందువల్ల.
To Exhibit
(v), ( a), చూపుట, అగుపరుచుట, కనపరుచుట.
Fumblingly
(adv), తడమాటముగా, తవుళ్లాడుతూ, పుణకరిస్తూ.
Veda
(n), ( s), (the Indian scriptures) వేదము, శృతి.
To Nestle
(v), ( n), దాగి వుండుట, వొదుగుకొని వుండుట, చేరుకొని వుండుట. Nestling, n. s. పక్షి యొక్క లేత పిల్ల.
Lender
(n), ( s), ఎరువు యిచ్చేవాడు, అప్పు యిచ్చేవాడు.
Majesty
(n), ( s), మహత్వము, ప్రభావము, ఘనత. His * రాజుగారు, యేలినవారు. Her * రానిగారు, అమ్మగారు. Their Majesties రాజుగారున్ను రాణిగారున్ను. God bless your * తమ దొరతనము చల్లగా వుండవలెను.
To Scoop
(v), ( a), తోడుట, పల్లముగా తోడుట, తొలుచుట, బైటచల్లుట.he *ed out the kernel of the cocoanut టెంకాయలోని కొబ్బెరనుతొలిచి తీసినాడు. they *ed his eyes out వాడి గుడ్లను తోడివేసినారు.to * up water పల్లములోని నీళ్లను చేతితో బైటికి చల్లుట.
Candidate
(n), ( s), వుమేదువారు, వుద్యోగము కోరేవాడు, అపేక్షించేవాడు. he was a * for the employment ఆ వుద్యోగమును కోరే వాండ్లలో వీడు ఒకడుగా వుండెను. those who are candidates for heaven ముక్తిని ఆపేక్షించేవాండ్లు.
To Intomb
(v), ( a), పూడ్చుట, సమాధిలో పెట్టుట, యిది శవమును గురించిన మాట. Intonation, n. s. పెద్ద గొంతు. in reading ఉదాత్త స్వరము. they readwith an unpleasent * పెద్ద గొంతు పెట్టి వికారముగా చదువుతారు.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
To Strip
(v), ( n), దిగంబరమవుట, దిసమొల అవుట. they stripped and bathed బట్టలు విచ్చవేసి స్నానము చేసినారు.
Seedpearl
(n), ( s), small pearls సన్నముత్యాలు, పొడి ముత్యాలు.
Charnelhouse
(n), ( s), శల్యా గారము అనగా మనిషి యెముకలను పోసిపెట్టే యిల్లు.
Spatula
(n), ( s), పెళాస్త్రి చరిమేబద్ద, పెళాస్త్రి చరిమే కత్తి.
G.
కొన్నిచోట్ల సంకేతాక్షరముగా వున్నది. G. R. అనగా George Rex: యిది పూర్వపురాజుయొక్క వ్రాలు. E.G. అంటే example graita forexample. దీనికి, అనగా,యేమంటే,కించా,కింతుఅనిఅర్ధము
Marrow-bone
పెద్దయెముక, on his *s మోకాలి మీద నిలుచుకొని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Genial is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Genial now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Genial. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Genial is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Genial, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close