Telugu Meaning of To Strip

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Strip is as below...

To Strip : (v), ( a), to make bare నిర్వాణము చేసుట. they stripped the tree of its bark చెట్టుపట్టను వొలిచి వేసినారు. when a storm *s the tree గాలికి ఆకులంతా రాలిపోయినప్పుడు. he was stripped to hisshirt వాణ్ని గోచితో విడిచిపెట్టినారు. to rob దోచుకొనుట. the thieves stripped him దొంగలు వాణ్ని నిలువు దోపు దోచుకొన్నారు. his creditors stripped him అప్పుల వాండ్లు వాణ్ని గుల్లచేసి విడిచిపెట్టినారు. they stripped him of his goods వాని సొత్తును అపహరించుకొన్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wont
(n), ( s), custom, habit, use వాడుక, అభ్యాసము, అలవాటు. itis his * to bathe at noon వాడికి మధ్యాహ్నము ముణిగేది వాడుక.
Exordium
(n), ( s), గ్రంథారంభము, నాందిశ్లోకము.
To Confer
(v), ( n), మాట్లాడుకొనుట, ఆలోచించుకొనుట. he *ed with his friends తన స్నేహితులతో మాట్లాడు కొన్నాడు.
Voyage
(n), ( s), a passage by water నీళ్ళ మీద పోవడము, వాడ యెక్కి పోవడము. his * lasted three months వాడు మూడు నెలలు నీళ్ళ మీద పోయి వుండినాడు. the * of life జీవించి వుండే కాలము, ప్రాణముతో వుండే కాలము.
Degree
(n), ( s), a step మెట్టు. what * of rain was there ? యేపాటివరుషము. what is the * of relationship between these personsవీండ్లు వొకరికొకరు యేమికావలెను, యేమివరుస, యేమి బంధుత్వము.or rank పరువు, మట్టు, తరగతి. a man of high * గొప్పవాడు, ఘనుడు.a man of low * నీచుడు,అల్పుడు. a * at college is కాలీజులోయిచ్చే పట్టము. he took his * కాలీజులో వాడికి వొకపట్టము వచ్చినది. or arrangement order series క్రమము. to this * యింతమాత్రము.యింతమట్టుకు. to that * అంతమాత్రము, అంతమట్టుకు. to a * or, to any *కొంతమట్టుకు. in any * యేమాత్రమైన. in a great శానా , మహా. in no * యెంత మాత్రము. in a small * కొంచెము, రవంత. the proper* కావలసినమట్టుకు. in an improper * అధికముగా, అతిశయముగా.he studied to such a * that he injured his health తన వొళ్లుచెడిపొయ్యేమట్టుకు చదివినాడు. this is cruel to a * యిది యింతింతక్రౌర్యము కాదు. this is wonderful to a * యిది యింతంత ఆశ్చర్యకరముకాదు. these people are honest to a * వీండ్ల పెద్దమనిషితనముయింతంత కాదు . The positive * సహజ ప్రత్యయము. the comparative * తర ప్రత్యయము. the superlative * తమ ప్రత్యయము. by *sక్రమేణ, క్రమక్రమముగా. he is many *s superior to you నీ కంటేఅనేక అంశములలో గొప్పవాడు. it was now growing light by *s యింతలోబలబలతెల్లవారినది. By *s he became rich వాడు క్రమేణ మహారాజైపోయినాడు. in measuremnet కొలతలో ఒక ప్రమాణము. mathematicianssay therre are 360 *s in a circle ఒక కైవారమందు మున్నూటఅరువైభాగములు వున్నట్టు అంటారు, అనగా సంవత్సరమునకు వుండేదినముల లెక్క.
Unshamed
(adj), not abashed అవమానపడని.
Fiendish
(adj), పాపిష్టి, క్రూర, నిర్ధయాత్మకమైన.
Thane
(n), ( s), రాజు, పాళెగాడు.
Sportfully
(adv), వినోదముగా.
Meaning
(n), ( s), అర్థము, తాత్పర్యము, భావము. what could be his *in doing so? అట్లా చేయడానికి వాడి భావమెట్టిది. double * ద్వ్యర్థి, శ్లేష, వ్యంగ్యము. he (*ing your brother) వాడు, అనగా నీ తమ్ముడు.
Affrayed
(adj), భయపడ్డ, దిగులుపడ్డ.
Unpublished
(adj), not made known ప్రకటన చేయబడని. a book that is yet *యింకా ప్రచురము కాని పుస్తకము. the book is printed, but it is yet * ఆపుస్తకము అచ్చువేయబడ్డది గాని యింకా ప్రసిద్ధము కాలేదు. an * piece of scandalయింకా ప్రచురము చేయబడని అపవాదము.
To Bewilder
(v), ( a), చీకాకుపరచుట, కలవరపెట్టుట, దిగ్బ్రమపరచుట, గాబరాచేసుట.
Streak
(n), ( s), చార. there are *s of white and red on the wallsof the temple ఆ గుడి ప్రాకారానికి యెర్రమన్ను సున్నపు పట్టెలు పెట్టి వుండినది. there are black *s on the tiger's skin పులితోలుమిద నల్లచారలు వున్నవి. the red * of of paint worn on the foreheadశ్రీచూర్ణము. the *s on a squirrel ఉడత వీపు మీద వుండే చారలు. *s ofblood నెత్తురు చారలు, నెత్తురుమరకలు. there was * of red in theclouds మేఘములో వొక యెర్రచాష వుండినది.
Exsudation
(n), ( s), బొట్టుబొట్టుగా కారడము, స్రవించడము, స్రవణము.gum is an * of a tree బంక చెట్టులోనుంచి కారేటిది.
Unnoted
(adj), not observed; not heeded విచారించబడని, లక్ష్యపెట్టబడని.
Barbarous
(adj), rude, uncivilized మోటు. cruel క్రూర, నిష్కంటక. * languageయాచమాటలు. * people క్రూరలు, అడివి మనుష్యులు. In Acts XXVIII.2. అసభ్యలోకా SNT. అన్యజాతి. F. అన్యులు. R.
Brumette
(n), ( s), (A French word) యింగ్లీషువాండ్లలో కౌంచముచామని చాయగా వుండే స్త్రీ, ఈషద్గౌరవణ ్ స్త్రీ.
Turner
(n), ( s), తరిమెన పెట్టేవాడు.
Solace
(n), ( s), comfort ఓదార్పు, స్వాంతనము. as a * in his trouble he wrote a letter to me వాడు పడే సంకటమునకు వుపశాంతిగా నాపేరట వొక వుత్తరము వ్రాసుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Strip is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Strip now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Strip. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Strip is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Strip, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149824
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113040
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101416
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95673
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55834
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51501
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39112

Please like, if you love this website
close