Telugu Meaning of Degree

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Degree is as below...

Degree : (n), ( s), a step మెట్టు. what * of rain was there ? యేపాటివరుషము. what is the * of relationship between these personsవీండ్లు వొకరికొకరు యేమికావలెను, యేమివరుస, యేమి బంధుత్వము.or rank పరువు, మట్టు, తరగతి. a man of high * గొప్పవాడు, ఘనుడు.a man of low * నీచుడు,అల్పుడు. a * at college is కాలీజులోయిచ్చే పట్టము. he took his * కాలీజులో వాడికి వొకపట్టము వచ్చినది. or arrangement order series క్రమము. to this * యింతమాత్రము.యింతమట్టుకు. to that * అంతమాత్రము, అంతమట్టుకు. to a * or, to any *కొంతమట్టుకు. in any * యేమాత్రమైన. in a great శానా , మహా. in no * యెంత మాత్రము. in a small * కొంచెము, రవంత. the proper* కావలసినమట్టుకు. in an improper * అధికముగా, అతిశయముగా.he studied to such a * that he injured his health తన వొళ్లుచెడిపొయ్యేమట్టుకు చదివినాడు. this is cruel to a * యిది యింతింతక్రౌర్యము కాదు. this is wonderful to a * యిది యింతంత ఆశ్చర్యకరముకాదు. these people are honest to a * వీండ్ల పెద్దమనిషితనముయింతంత కాదు . The positive * సహజ ప్రత్యయము. the comparative * తర ప్రత్యయము. the superlative * తమ ప్రత్యయము. by *sక్రమేణ, క్రమక్రమముగా. he is many *s superior to you నీ కంటేఅనేక అంశములలో గొప్పవాడు. it was now growing light by *s యింతలోబలబలతెల్లవారినది. By *s he became rich వాడు క్రమేణ మహారాజైపోయినాడు. in measuremnet కొలతలో ఒక ప్రమాణము. mathematicianssay therre are 360 *s in a circle ఒక కైవారమందు మున్నూటఅరువైభాగములు వున్నట్టు అంటారు, అనగా సంవత్సరమునకు వుండేదినముల లెక్క.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Anthropophagi
(n), ( s), నరమాంస భక్షకులు, రాక్షసులు.
Drone
(n), ( s), సోమారి, బద్ధకముగా వుండేవాడు, పనికిమాలిన వాడు.a sort of bee తేనే చేయని తేనీగ. in music శ్రుతి. a musical instrument used by snake-catchers పామునాగసరము.
Ridiculous
(adj), exciting laughter, odd, queer పరిహాసమైన, ఎగతాళియైన, వికారమైన, వింతైన. a * dress వెర్రివుడుపు. a * excuse పిచ్చి సమాదానము. a * story వెర్రి కథ, వెర్రి మాట. it is * to say so నీవు యిట్లా చెప్పడము పనికిరాదు.
Loon
(n), ( s), జడుడు, వెర్రిముఖము, పోకిరి.
Cove
(n), ( s), దాగే స్థలము, మరుగు, చాటు సముద్రపు గొంది.
Diagram
(n), ( s), చక్రము, కోటి, యంత్రము.
To Deify
(v), ( a), దేవుణ్నిగా యెంచుట, దేవుణ్నిగా పూజించుట.he deifies his mother తల్లిని దేవతగా విచారిస్తాడు.
Residency
(n), ( s), the house or duty of a foreign minister స్థానాపతి వుండే యిల్లు, ఆయన యొక్క వుద్యోగము.
Pantry
(n), ( s), ఆహారమును పెట్టే వుగ్రాణము.
Shrilly
(adj), కీచుమని, ఖంగుమని. the cock crowed * కోడిఖంగుమని అరిచినది.
To Decline
(v), ( a), అక్కరలేదని చెప్పుట, వద్దనుట, మానుకొనుట.విడిచిపెట్టుట. he *d answering the question ఆ మాటకు వుత్తరముచెప్పనన్నాడు. he *d sitting down కూర్చోనన్నాడు, కూర్చుండేదిలేదన్నాడు. he *d writting about it అందున గురించి వ్రాయనన్నాడు.he *d the examination తనకు పరీక్ష అఖ్కరలేదన్నాడు. I askedthem to come but they *d నేను రమ్మన్నాను, అయితే వారు రామన్నారు. In grammar to * a noun "శబ్దమునకు రూపబేధముల క్రమము చెప్పుట.శబ్దము యొక్క విభక్తులు చెప్పుట. how do you * this noun ? యీశబ్దానకు రూపభేదక్రమము యెట్లా చెప్పుతావు, యీ శబ్దానకు విభక్తియెట్లా చెప్పుతావు.
Snugly
(adv), హాయిగా, సుఖముగా, భద్రముగా, నిమ్మళముగా.
To Digress
(v), ( n), అడ్డదారితొక్కుట, మాట్లాడుతూ వుండే సంగతి విడిచి వేరే సంగతి యెత్తుట, అప్రస్తుత ప్రశంసచేసుట.the poet has hesre *ed into another subject యిక్కడ కవివేరేప్రసంగము తెచ్చినాడు, అనగా వేరే ప్రస్తాపాన్ని చెప్పినాడు.
Pale
(adj), తెల్లపారిన, పారిన, వివర్ణమైన. * gold తెల్ల బంగారము. he looked * వాడిముఖము తెల్లబారినది. he turned * at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది. the colour has turned * ఆ వర్ణము తెల్లగా పోయినది. or dimమకమకలాడే. * moonlight గుడ్డివెన్నెల, * red పాటల వర్ణమైన. in Rev. VI. 8.పాండు వర ్ము. A+.
Double-minded
(adj), చపలచిత్తమైన, స్థిరబుద్ధి లేని. (ద్విమనస్క)
Jellied
(adj), అనుకు అనుకుగావుండే, ముంజెవలెవుండే.
Dew
(n), ( s), మంచు, హిమము. it fell as * మంచువలె కురిసినది.in the morning the trees are covered with * తెల్లవారి చెట్లమీదమంచుకురిసి వుంటున్నది. a * drop మంచుబిందు. or wetness ఆర్ద్రత.a * of sweat చిరుచెమట. May * గొజ్జంగి,తెమ్మ, అనగామేనెలమంచు. యిది మందుకు వుపయోగమౌతున్నది.
Unquenchably
(adv), without being extinguished ఆర్చగూడకుండా.
Hoarse
(adj), గొంతుకమ్మిన, గొంతు రాసిన. he is * వాడికి గొంతు రాసినది.
Surname
(n), ( s), the name of the family ఇంటిపేరు, వంశనామము.his name was samuel, his * was Johnson వాడిపేరు సామియలు, వాడియింటిపేరు జానుసను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Degree is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Degree now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Degree. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Degree is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Degree, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close