Telugu Meaning of Zoroastrian

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Zoroastrian is as below...

Zoroastrian : (n), ( s), a fire-worshipper పారసీ మతస్థుడు, అగ్ని పూజ చేసే వాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cavil
(n), ( s), దురాక్షేపణ, పనికిమాలిన ఆక్షేపణ, కృశంక.
Jadish
(adj), చణగరమైన చెడ్డ, దుష్ఠ, మొండి.
Well
(adv), justly; rightly, properly, skilfully, perfectly,fully సరిగా, న్యాయముగా, క్రమముగా, బాగా, నేర్పుగా, చక్కగా,లెస్సగా. the trees are * watered ఆ చెట్లకు నీళ్ళు బాగాకట్టినారు. I like it * అది నాకు బాగా వున్నది. they speak * of him వాణ్ని శ్లఘిస్తారు. this house can * hold thirtypeople ఈ యింట్లో ముప్పైమంది హాయిగా వుండవచ్చును. he knows thelanguage * enough వాడికి యీ భాష యథోచితముగా వచ్చును, అయినమట్టుకు వచ్చును. I don't * remember నాకు జ్ఞాపకము చాలదు. he is * వాడు క్షేమముగా వున్నాడు. he is pretty * వాడు యధోచితముగా వున్నాడు. he did * to us వాడు మాకు క్షేమము చేసినాడు.you did * in telling him నీవు వాడితో చెప్పినది మంచిది. yousaid * నీవు చెప్పినది న్యాయమే. it turned out * సఫలమైనది.it did not turn out * చెడినది, విఫలమైనది. it is * that you arrived so soon నీవు అంత శీఘ్రముగా వచ్చి చేరినది మంచిదే,నీవు యింత వేగిరముగా రావడము ముఖ్యమే. * done! బాగాయె, శాబాసు. *then సరేగదా, మెట్టుకు. * begone వెళ్ళుమరి, సరే వెళ్ళు. very well సరి, మంచిది. he is very * with the prince వాడి మీద రాజుకు అభిమానము నిండా వున్నది. * nigh * కొంచెము తక్కువ. when he was * nigh dead వాడు కొన ప్రాణముతో వుండగా. when the work was * nigh done ఆ పని ముగియవచ్చేటప్పటికి. they are * off వాండ్లు క్షేమముగా వున్నారు. he keeps a strict watch over the orchard and well he may ఫలవృక్షముల తోటమీద బహుపదిలముగా కాచుకొని వున్నాడు, వాడు అట్లా వుండవలసినదే. I wasthere as * as they వాండ్ల తోటిపాటు నేను అక్కడ వుండినాను. it will be as * to tell him అతడితో చెప్పితే మంచిది. he as * as you must come నీవున్ను రావలసినది వాడున్ను రావలసినది. you as * as he are worng వాడూ తప్పినాడు నీవూ తప్పినావు. I did it as * asi I could నాచేతనైనమట్టుకు చేసినాను. you had as * goనీవు అక్కడికి పోకపోతివా చూడు. he had as * pay the money వాడు రూకలు చెల్లించకపోతే చూడు. * is him వాడు సుఖముగా వున్నాడు (ఇది పాత ఇంగ్లీషు.)
Acme
(n), ( s), శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగముయొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.
To Covenant
(v), ( n), ఒడంబడిక చేసుకొనుట, నియమించుకొనుట, నిర్ణయము చేసుకొనుట.I convenanted with myself to do this దీన్ని చేయవలెనని నిర్ణయముచేసుకొన్నాను.
Unobjected To
(adj), not found fault with ఆక్షేపించబడని. the accountswere * to ఆ లెక్కలకు ఆక్షేపణ చేయలేదు.
Frumenty
(n), ( s), వొక తరహా పాయసము.
Undammed
(adj), అడ్డకట్టలేని, మడవలేని. an * stream అడ్డముగా మడవలు లేకుండాపొయ్యే ప్రవాహము.
Vulgar
(n), ( s), సామాన్యులు, పామరులు, తుచ్ఛులు, అల్పులు. the * often confound these words సామాన్యులు పదేపదే యీ శబ్దములను కలిపివేస్తారు.
Morose
(adj), ముసురుమూతిగావుండే, చిరచిరలాడే, మండిపడే. a * fool కసురుబోతు, దుర్వాసుడు.
Disciplinarian
(n), ( s), శాసనీకుడు, శిక్షకుడు. he was a rigid* వాడు సిపాయిలను వేయించి బొక్కలాడేవాడు. he is no * వాడు అంత క్రూరుడు కాడు.
Trickling
(n), ( s), బొట్లు, బొట్లుగా కారడము.
Crammed
(adj), కూరిన అడిచిన, బొక్కిన. all of us were * into one smallroom ఒక చిన్న అరలో కిక్కిరుసుకొని వుండినాము.
Emasculated
(adj), పుంస్త్వముపోయిన, దేబె .
Instant
(n), ( s), క్షణము, నిమిషము, కాలము. at every * క్షణేక్షణే, నిమిషనిమిషానికి, ప్రతిక్షణము. at the * of death మరణకాలములో. foran * ఎంత మాత్రము.
Reprisal
(n), ( s), seizure by way of retaliation ప్రతి అపకారము.the French ships destroyed one of our towns; we therefore sent our ships and made *s వాండ్లు మాది వొకవూరును పాడు చేసినందుకు ప్రతిగా వాండ్లుది వొక వూరును మేము పాడుచేసినాము. at different *s (more correctly Reprises, French) that is, time after time పదేపదే, మాటిమాటికి.
Start
(n), ( s), the begining of running పరుగెత్త నారంభించడము.they got the * of him వాణ్ని ముందు మించిపోయినారు. of pain orfear ఉలికిపాటు, అదురుపాటు.
Carbuncled
(adj), రత్నాలు చెక్కిన. diseased. రాచ పుండు గల.
To Cluster
(v), ( n), గెల వేసుట. the locks that clustered round her face దాణి ముఖము మీది ముంగురులు. clustering locks కుచ్చుకుచ్చుగా వుండే వెంట్రుకలు.
To Peal
(v), ( n), మోగుట, వాగుట the *ing echoes మహత్తెన ప్రతిధ్వని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Zoroastrian is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Zoroastrian now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Zoroastrian. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Zoroastrian is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Zoroastrian, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close