Telugu Meaning of Chimney Corner

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chimney Corner is as below...

Chimney Corner : (n), ( s), సీమలో కుంపటి గూటి పక్కన హాయిగా కూర్చుండడానకై వుండే స్థలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Brightly
(adv), ప్రకాశముగా, నిగనిగమని, తళతళమని.
Voyager
(n), ( s), one who travels by sea సముద్రముమీద పొయ్యేవాడు.
Lascivious
(adv), కామాతురముగల, కామవికారముగల, కొంటె, పోకిరి.
To Crack
(v), ( n), పగులుట, విరుగుట, విరిసిపోవుట, బీటికలు పాయుట, పేలుట, పెట్లుట,పటీలనుట. a *ing sound విరిగేటప్పుడు పటపటమనే ధ్వని.
To Commute
(v), ( a), మార్చుట, పరివర్తన చేసుట, బదలాయించుట.
Physician
(n), ( s), వైద్యుడు, చికిత్సకుడు.
Fetched
(adj), తెచ్చిన. here the poet has mad a far * allusionయిక్కడ కవి తెచ్చినది మహా దూరదృష్టాంతము. Fate, n. s. (French, pron, fate,) విందు, ఉత్సవము, పండుగ. యిదిఫ్రెంచి శబ్దము. or sight వేడుక, తమాషా. he was *d by the governorఆయనకు విందు చేసినారు.
Appositely
(adv), తగినట్టుగా, యుక్తముగా, పొందికగా.
Defective
(adj), తక్కువైన, కొరదలైన, లోపమైన, న్యూనమైన.some of his teeth are * వానికి కొన్ని పండ్లు తక్కువ, కొన్ని దంతములులేవు. one hand of this image is * యీ విగ్రహమునకు చెయ్యిపోయినది. his sight is * యీ విగ్రహమునకు చెయ్యి పోయినది. hissight is * వానికి దృష్టి తక్కువ. his pronunciation is *వాడి వుచ్చారణలో న్యూనత వున్నది. a * noun కొన్ని విభక్తులులేని శబ్దము. a * verb కొన్ని రూపములు లేని క్రియ. Defence, n. s. Guard, protection కాపు, సంరక్షణ, దిక్కు, అడ్డము,మరుగు. God is a * to the poor బీదలకు దేవుడే దిక్కు. this treeis no * from the wind యీ చెట్టు గాలికి అడ్డము కాదు, మరుగుకాదు. what you say is no * of your conduct నీవు చేసిన దానికి నీవుచెప్పేది వొక పరిహారముగాదు, సమాధానము కాదు. without *దిక్కులేక. an umbrella is a * from the sun గొడుగు యెండకు మరుగు.or vindication సమాధానము, పరిహారము. The * of a prisoner of personaccused నేరస్థుడు చెప్పే వుత్తరము. he fought in his own * తన్నుతప్పించుకునేటందుకై పోట్లాడినాడు. he made a good * తనమీద వచ్చినమాటకు మంచిసమాధానము చెప్పినాడు, తనమీద పడే దెబ్బ బాగాతప్పించుకున్నాడు. Translate the Prisoner *s కయిది తాను తప్పించుకొనేటందుకు చెప్పినదాన్ని భాషాంతరము చెయ్యి. what have you tohe spoke on * of the prisoner నేరస్థునికై వహించుకొని మాట్లాడినాడు.he did it in self * తనకు హాని రాకుండా యింతపని చేసినాడు, ఆత్మసంరక్షణకొరకై దీన్నిచేసినాడు. the defence of the fort are all destroyedకోట గోడ బురుజులన్ని పాడైనవి.
Glory
(n), ( s), కీర్తి, ప్రకాశము, ప్రఖ్యాతి, ప్రతాపము, ప్రతిష్ట, ప్రసిద్దము,మహిమస్తోత్రము, గర్వము. In John XVII.5. మహిమ. A+. they gave * toGod for this యిందున గురించి దేవుణ్ని స్తోత్రము చేసినారు. In Luke.II.14. మహిమా సంప్రకాశతాం. A+. * be to him తస్మైనమః సజయతు.is the expression in the భగవద్గీతా. The rays of the sun or moon కాంతి. the rays round the head of a brazen or marble image ప్రభ.
To Hansel
(v), ( a), See Handsel.
Poor
(adj), బీదయైన, పేదయైన, దరిద్రుడైన. a * man దరిద్రుడు. the * దరిద్రులు, బీదలు, భిక్షగాండ్లు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is * food .చవిసారము లేని కూడు. * land నిస్సారమైన భూమి. I have a * opinion of him వాడు అప్రయోజకుడని నాకు తోస్తున్నది. the poor's houseధర్మసత్రము. Poor's rates ధర్మానికి గ్రామ సముదాయములో వసూలు చేసే రూకలు .the horse is very * గుర్రము బక్కపలచగా వున్నది. she fell down * creatureపాపము అది పడ్డది. he submitted * fellow పాపము వొప్పుకొన్నాడు. the * king isnow quite forgotten పాపము ఆ రాజును యిప్పుడు మరిచినాడు .he took her forricher or *er యెంత భాగ్యము వచ్చినా యెంత బీదరికము వచ్చినా దాన్ని చెయ్యి విడవనన్నాడు, యిది వొక వివాహ సూత్రము. Poor's house (Infirmary ) ధర్మ సత్రము బీదలను ఆదరించే సత్రము. And * I was left there ( Addison's Spect. No. 190.) అయ్యో నేను అక్కడ వొంటిగా నిలిచిపోతినే.
To Smirch
(v), ( a), మాసిపొయ్యేటట్టు చేసుట, మకిల చేసుట.
Gallantee Show
(n), ( s), బొమ్మలాట.
Uninscribed
(adj), అంకితము లేని. a poem * to any king యే రాజు మీదఅంకితము చేయని గ్రంథము. an * stone అక్షరాలు వ్రాయని రాయి.
Scepticism
(n), ( s), సందేహించే మతము, నాస్తికభావము.
To Trepass
(v), ( n), to transgress; to offend అతిక్రమించుట, ఉల్లంఘనముచేసుట, మీరుట. to enter unlawfully on another's ground ఆక్రమించుకొనుట,తప్పుట, నేరము చేసుట.
Neat
(adj), అంగుగా వుండే, గరాగరికగా వుండే, నాణ్యమైన, విలక్షణమైన. * handed తీర్పరియైన, తీరిన. or grand దివ్యమైన. sometimes this is used in scorn దీన్ని తిరస్కారముగా ప్రయోగిస్తారు. this is a * commentary ఇది దివ్యమైన వ్యాఖ్యానము, అనగా దిక్కుమాలిన వ్యాఖ్యానము.
Gemmed
(adj), రత్నఖచితమైన, రత్నస్థగితమైన.
Malign
(adj), దుష్ట, క్రూరమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chimney Corner is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chimney Corner now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chimney Corner. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chimney Corner is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chimney Corner, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149764
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112997
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101371
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95633
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55808
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51474
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40185
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39090

Please like, if you love this website
close