Telugu Meaning of Circumjacent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Circumjacent is as below...

Circumjacent : (adj), cuttU vuMde, nAlugu watlA vuMde, samIpamulo vuMde.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vitrification
(n), ( s), the act or process of converting into glass గాజు కావడము, కాచముకావడము. after the * of the bricks యిటికెలు చిట్టెము కట్టిన తర్వాత.
Symbol
(n), ( s), type, emblem చిహ్నము, లాంఛనము. the differentmarks worn in the forehead are the *s of the differentreligions నొసట పెట్టుకొనే నామము విభూతి మొదలైన ఆయా గురుతులుఆయా మతమునకు చిహ్నములు. an abstract a compendium of a creedఆయా మతములకు సారాంశముగా వుండే గాయత్రీ పంచాక్షరి మొదలైన మంత్రము.
Crest Fallen
(adj), అపజయము పొందిన, ధైర్యము చెడిన, కుంగిన, యెదబడ్డ.
Feasible
(adj), సాధ్యమైన, శక్యమైన. I do not think this is *యిది సాధ్యమని నాకు తోచలేదు. It is not * అది అసాధ్యము.* looking i. e. tolerably handsome ( Wa. S.) తగుపాటి అందముగావుండే.
To Exculpate
(v), ( a), తప్పులేదని అగుపరుచుట. he tried to * himselfతన మీద తప్పు లేదని అగుపరచడమునకై యత్నపడ్డాడు. this letter *s you ఈ జాబు వల్ల నీమీద తప్పులేదని యేర్పడుతున్నది.
To Sully
(v), ( n), to lose brilliancy మాసి పోవుట, నల్లబడుట.
Feverishness
(n), ( s), జ్వరకళలు, జ్వరము యొక్క లక్షణము.
To Save
(v), ( a), to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట. the doctor lost two patients but he *d four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు. he was in great trouble but God *d him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు. he *d his character మానము దక్కించుకొన్నాడు. he *ed his life but lost his estate ఆస్తిని పోగొట్టుకొన్నాడు మెట్టుకు ప్రాణము దక్కినది. he would not do it to * his life వాడు చచ్చినా చేయడు. he *d their lives or he *d them alive వాండ్లను బ్రతికించినాడు. the baggage was lost but the guns were *d మూటలు పోయినవిగాని పిరంగులు తప్పినవి. four died and three ware *d నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు. he punished all the other boys but I *d my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బలు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను. to preserve finally from eternal death కడతేర్చుట. God * the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక. D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజుకు శుభముశుభము. they imagine that if they die here they will be *d ఇక్కడ చస్తే మోక్షమట. not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట. he lost much money but he *d a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము. you ought to * time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు. if I can * time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను. he *d himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు. to * appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు. what is the use of asking him? you will not * yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధిలేదు. this will * you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను. he got there in time to * his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.
Democracy
(n), ( s), ప్రజాప్రభుత్వము, అనగా రాజులేక కాపులుదేశమును యేలడము. the American Government is a * అమెరికా దేశములో కాపులు యేకమై చెరి అయిదుయేండ్లకు ఒకమాటుఒకణ్ని యేర్పరచి వానిగుండా ప్రభుత్వము జరుపుతున్నారు, గనకఅది Democracy అనబడుతున్నది.
Churl
(n), ( s), Clown palleVtUri motuvAdu, eVddeVmaniRi. miser loBi.
Lingo
(n), ( s), (Johnson) భాష, యిది నీచమైన యెగతాళిమాట. (Smollett).
Hamorrhage
(n), ( s), నెత్తురువెల్లువ, రక్తప్రవాహము. there was a great * నెత్తురువెల్లువలైనది.
Methinks
(v), ( impersonal ???????????, ??????, ????, ???), * this is wrong యిది అన్యాయము సుమీ. Methought తోచినది.
Sofa
(n), ( s), మెత్త తలగడగల నిడూపాటి వొరుగు పీట, దీన్ని సోపా, కౌచీ అంటారు.
Thirty
(adj), ముప్పయి.
Agape
(adv), నోరుతెరుచుకొని.
Fortunate
(adj), అదృష్టముగల, శుభమైన, శోభవమైన. he is in *circumstances అతడు భాగ్యవంతుడుగా వున్నాడు. he is a * man అతను అదృష్టవంతుడు. it is * that I knew this దైవాధీనము యిదినాకు తెలిసినది. a * hour మంచివేళ, సుముహూర్తము . a * dayశుభదినము. a sign సుశకునము.
Lonely
(adj), ఏకాంతమైన, వొంటి. a road యెడారి మార్గము.
Querist
(n), ( s), ప్రశ్న చేసేవాడు, అడిగేవాడు.
Seeing That
(adv), గనుక, కాబట్టి. seeing that he consented అతడు వొప్పినందున.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Circumjacent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Circumjacent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Circumjacent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Circumjacent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Circumjacent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149897
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113100
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101464
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95721
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51535
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39139

Please like, if you love this website
close