Telugu Meaning of Fortunate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fortunate is as below...

Fortunate : (adj), అదృష్టముగల, శుభమైన, శోభవమైన. he is in *circumstances అతడు భాగ్యవంతుడుగా వున్నాడు. he is a * man అతను అదృష్టవంతుడు. it is * that I knew this దైవాధీనము యిదినాకు తెలిసినది. a * hour మంచివేళ, సుముహూర్తము . a * dayశుభదినము. a sign సుశకునము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dabble
(v), ( n), to play in water నీళ్లలో ఆటాడుట, నీళ్లలో దేవులాడుటబాగాతెలియని పనిని చేయపోవుట, చేతకాని పనికి తలపెట్టుకొనుట.he dabbles a little in poetry కొంచనంచము కవిత్వము చెప్పుతాడు.he dabbles in medicine తెలిసీ తెలియక వైద్యము చేస్తాడు.I see he has been dabbling with these accounts వాడు యీ లెక్కలలో కొంచెము అధిక ప్రసంగము చేసినట్టు తోస్తున్నది.
Whelp
(n), ( s), the young of nay beast of prey; a puppy; a cub పిల్ల, కూన, దుష్టమృగము యొక్క పిల్ల, అనగా సింహము, కుక్క, పులి, ఎలుగ్గొడ్డు, వీటి పిల్ల a young man; in contemptదుష్ట పిల్లగాడు.
Eight
(adj), యెనిమిది. at dice దచ్చి Eighteen, adj. పద్దెనిమిది. * pence means one shilling and a half. ముక్కాలు రూపాయ.(being three quarters of a rupee which is thus called) .
Natal
(adj), జన్మ సంబంధమైన. his * day వాడు పుట్టిన దినము, వాడి జన్మదినము. * soil జన్మ భూమి.
To Detect
(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట. he *ed the theft ఆ దొంగతనాన్ని కనుక్కొన్నాడు. I *ed him in this యిందులో వాడుచేసిన మోసమును కనుక్కొన్నాడు. it was detected అది బయటపడ్డది.
Blank
(adj), ఉత్త, వట్టి. unwritten వ్రాయని. * paper వట్టి కాకితము,వ్రాయని కాకితము. Leave a space * here యిక్కడ వ్రాయకుండాకొంచెము చోటువిడువు. a * cadjan book అలేఖము. he looked very* వాడి ముఖము వెల వెల బోయినది. a poem written in * verseయతి ప్రాసలేక చెప్పిన కావ్యము. a * catridge గుండులేని తోటా.a * ticket వుత్త చీటి.
Feloniously
(adv), దుర్మార్గముగా. he * fabricated a bond దుర్మార్గముగావొక పత్రము సృష్టించినాడు. Dz. says మహాపరాధపూర్వకముగా, అతి దుష్టమతే.
Assured
(adj), స్థిరముగా చెప్పిన, రూఢిగా చెప్పిన. I am * that he is still alivebut I don't believe it వాడు యింకా జీవించి వున్నాడని అంటారు గాని నేను దాన్నినమ్మలేదు. I felt * that you would pardon this తమరు దీన్ని క్షమింతురనిరూఢిగా నమ్మినాను. Be * thathe is dead చచ్చినాడని ఘట్టిగా నమ్ము.
Tautological
(adj), చెప్పినదాన్నే చెప్పే, పునరుక్తమైన.
British
(adj), యింగ్లీషు దేశ సంబంధమైన. * cloth సీమగుడ్డ. the *Government యింగ్లీషు వారి ప్రభుత్వము.
Avoidable
(adj), తప్పించుకో తగ్గ, మానుకోతగ్గ, నివర్తించుకోతగ్గ, వర్జించతగ్గ. this is not * యిది నివర్తించుకో తగ్గది కాదు.
Spoil
(n), ( s), that which is taken by violence లూటి. plunder దోచుకొన్న వస్తువులు, కొల్లపెట్టబడ్డ వస్తువులు.
Throwster
(n), ( s), one whose business is to prepare the materials forthe weaver నేశేవాడికి పడుగు జాగ్రత చేశి యిచ్చేవాడు.
Hanaper
(n), ( s), బొక్కసము, ఖజానా.
Pier
(n), ( s), వంపు యొక్క గాని, వారధికంటి యొక్కగాని నడిమికట్టె, లేక, స్తంభము.or quay సముద్రమునకు గాని నదికిగాని రాళ్లు కట్టిన రేవు.
Fun
(n), ( s), ఆట్లాట, లీల, వేడుక, పరిహాసము, యెగతాళి.
To Rush
(v), ( n), to pass quickly చొరబడుట, చొచ్చుట, దూరుట. he *ed at me నా మీదికి వచ్చినాడు. he *ed into the house యింట్లోకి చొరబడ్డాడు. he *ed upon the enemy శత్రువుల మీద పోయిపడ్డాడు. are you rushing upon destruction? నీకు వినాశకాలము వచ్చినదా.
Emission
(n), ( s), స్థలనము, ప్రసరణము.
Bay-tree
(n), ( s), The Hebrew word azrah means "indigena"-it is not the name of a plant.
To Play
(v), ( n), ఆట్లాడుట, ఆడుట. he *ed at marbles గోలిగుండ్లాడినాడు. he *edat cards కాకితాలాడినాడు. they * ed the whole night రాత్రి అంతా ఆడిరి. thefire engines *ed for a long time against the house which was on fireకాలుతూ వుండే యింటి మీద జలయంత్రములు శానా సేపుదాకా నీళ్ళు చల్లినవి. the guns*ed ఫిరంగులు కాలినవి. they *ed at soldiers సోజరుల ఆట ఆడినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fortunate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fortunate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fortunate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fortunate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fortunate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close