Telugu Meaning of To Dabble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dabble is as below...

To Dabble : (v), ( n), to play in water నీళ్లలో ఆటాడుట, నీళ్లలో దేవులాడుటబాగాతెలియని పనిని చేయపోవుట, చేతకాని పనికి తలపెట్టుకొనుట.he dabbles a little in poetry కొంచనంచము కవిత్వము చెప్పుతాడు.he dabbles in medicine తెలిసీ తెలియక వైద్యము చేస్తాడు.I see he has been dabbling with these accounts వాడు యీ లెక్కలలో కొంచెము అధిక ప్రసంగము చేసినట్టు తోస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lief
(adv), సుఖముగా, సమ్మతిగా. I had as * die as live here ఇక్కడ వుండడానికన్నసుఖముగా చావవచ్చును. I would as * go myself as send him వాణ్ని పంపించడానికన్ననేనే పపోవడము మేలు. I had as * die as do it దాన్ని చేయడానికంటె సుఖముగా చావవచ్చును.
Battalia
(n), ( s), వ్యూహము, సేనావిన్యాసము, దండును నిలిపే క్రమము.
Hap
(n), ( s), అదృష్టము, భాగ్యము, యోగము. it was his * to be the son of arich man వాడి అదృష్టము వల్ల మహారాజు కడుపులో పుట్టినాడు. hard * దురదృష్టము.
Scrapings
(n), ( s), తురిమినపొడి.
Solicitor
(n), ( s), he who requests మనవి చేసేవాడు. a lawyer వకీలు.
Martinet
(n), ( s), క్రూర శాసనీకుడు, యిది పూర్వము వొకని పేరు.
Soaked
(adj), నానిన, నానవేసిన, నానబెట్టిన, తడిపి పెట్టిన.
Familiar
(adj), వాడికపడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, చొరవగల, సాధారణమైన,సరసమైన. he used * language చనువుగా మాట్లాడినాడు, చొరవగా మాట్లాడినాడు,సరసముగా మాట్లాడినాడు. this man is * with the house ఆ యింటిలోవీడెరుగని చోటు లేదు. are you * with Tamil నీకు అరవము బాగాతెలుసునా.he is not * with English వాడికి యింగ్లీషు బాగా రాదు.you should not be so * with a servant నీవు పనివాడికి నిండాచనువు యివ్వరాదు. the work is not * to him వాడు ఆ పనిలో పనుబడ్డవాడు కాదు. this language is not * to his ears యీ మాటలు వాడిచెవులకు వింతగా వుండినది. I am * with that road or that road is * to meఆ దోవ నాకు బాగా తెలుసును, ఆ దోవ నాకు వాడికే. In an officialletter you ought not to use * language సర్కారు జాబులో సరసోక్తులుప్రయోగించరాదు. Familiar Dialogues సాధారణమైన సంభాషణ గ్రంధము,వాడికగా మాట్లాడే మాటల పుస్తకము. the child grew * with her ఆ బిడ్డ దాని దగ్గిర మరిగిపోయినది.
Laudable
(adj), మెచ్చుకోతగ్గ, మంచి. a * act సుకృతము. a * design మంచితలంపు. a * puruit సత్కార్యము, సుకర్మము. a * society సత్కార్యమునకైకూడేసభ.
Loaf
(n), ( s), a * of brad రొట్టె. two loaves రెండు రొట్టెలు.
Niece
(n), ( s), కూడాబుట్టిన వాని కూతురు, తోడ బుట్టిన దాని కూతురు, మేనకోడలు.
Smallcraft
(n), ( s), plu. small vessels చిన్నవాడలు, దోనెలు. in this storm much * was destroyed యీ గాలివానకు చిన్నవాడలు బహుశాముణిగిపోయినవి.
Cape
(n), ( s), నాలుకవలె సముద్రములో పారి వుండే భూమి యొక్క కొన. the * of Good Hope యిండియా దేశము నుంచి సీమకు పొయ్యే దోవలో వుండే వక వూరు * of a coat కోటుతో కలిసినట్టు మెడ చుట్టూరు కుట్టి వుండే నాలుగు వేళ్ల గుడ్డ. a coat of four capes వీపులో వకటి కింద వకటి నాలుగు వరసలుగా గుడ్డ విడిచి కుట్టిన చొక్కాయి.
Scape-goat
(n), ( s), the goat set at liberty by the jews on the day of solemn expiation జూదియా వాండ్లు బలి ఇచ్చి పాపనివారణముచేసుకొనేనాడు ఆబోతువలె విడిచిపెట్టిన మేకపోతు. they made me the * తాము తప్పుచేశి శిక్షను పడడానకు నన్ను చూపినారు, తాము తప్పించుకొనినన్ను ముందర తోసినారు. I look upon him as a * చేశినవాండ్లుచేసిపోగా నడమ వీడికి వచ్చి పడ్డది.
Abatement
(n), ( s), తక్కువచేయడము, తక్కువ.
Doctor
(n), ( s), వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.a * of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D. D. అనివ్రాస్తారు . a * of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL. D. అనివ్రాస్తారు. ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr. Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు. LL. D. అన్నిన్ని. * of Medicine కు సంకేతాక్షరములు.M.D. అన్నిన్ని వ్రాస్తారు. ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది. Samuel Johnson LL. D. అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D. D. or LL. D. or M. D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.
Stiffled
(adj), ఊపిరి తిరగక చచ్చిన, ఉడ్డుకుడుచుకొని చచ్చిన, ఊపిరిబిగబట్టి చంపబడ్డ. I am quite * అయ్యో నాకు ఊపిరి తిరగలేదు. * sobsతెలిసీ తెలియకుండా విడిచే నిట్టూర్పులు.
Sircar
(n), ( s), (Indian word for Government సర్కారు, దివాణము.(Bengal word for an accountant) లెక్కలు వ్రాఇశేవాడు.
To Rustle
(v), ( n), చటచటమనుట. I heard the leaves * ఆకులు చటచటమనగా విన్నాను. I heard the flames * అగ్ని చటత్కారము విన్నాను, చటచటమని నిప్పు మండేది విన్నాను. I heard the wings * రెక్కలు చటచటమని కొట్టుకోగా విన్నాను.
To Tope
(v), ( n), to drink, or to become drunk తాగుట, తాగుబోతవుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dabble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dabble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dabble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dabble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dabble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close