Telugu Meaning of Familiar

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Familiar is as below...

Familiar : (n), ( s), ఆప్తుడు,అంతరంగుడు. or servant కింకరుడు.or devil యక్షిణి. Betala was the * of Vicramaraka భేతాళుడువిక్రమార్కుడికి వశ్యుడిగా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Spick-and-span-new
(adj), quite, new; now first used (Johnson)కొత్తకొత్తగా వుండే, యిదివరకు యేవరున్ను అంటని, వాడని.
Canzonet
(n), ( s), వక తరహా పదము.
Surveillance
(n), ( s), watch, gurd, care కాపుదారి, వశము.
To Snuff
(v), ( n), or snort బుస కొట్టుట.
To Oveflow
(v), ( n), పొలి ్ పోవుట, ఉబుకుట. the river *ed ఆ యేరుకట్టలను పొలి ్ పారినది. her eyes *ed ఏడ్చినది. her heart *edదానికి అత్యుల్లాసము వచ్చినది, అతివ్యాకులమైనది.
To Unship
(v), ( a), to take out of a ship వాడలో నుంచి దించుట, దిగుమతిచేయుట. this unshipped the rudder యిందువల్ల చుక్కాణి వూడిపోయినది.
Popularly
(adv), సాధారణముగా, సామాన్యముగా, వాడికగా. this man is * calleda Nabob .వీణ్ని అందరు నబాబు అంటారు. It is * said that he died of poision వాడు విషము తిని చచ్చినాడని సాధారణముగా అంటారు.
Nightman
(n), ( s), కుప్పబండివాడు.
Ascent
(n), ( s), ఎక్కుడు, ఉన్నతము, పొడుగు. easy of * యెక్కడానికి సులభమైన.difficult of * యెక్కడానకు కష్టమైన. * and descent యెక్కుడు దిగుడు.
Traverse
(adv), crosswise అడ్డముగా.
To Scream
(v), ( n), అరుచుట, కేకవేసుట, కూసుట. when she sawthe wolf she *ed తొడేలును చూచి వొక కేక వేసినది. she *ed to her daughter to come కూతురిని రమ్మని ఒక కూత వేసినది. I heard the parrot * ఆ చిలక కూసినది విన్నాను.
Drill
(n), ( s), శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.they are in good * వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు. a carpenter's tool బరమా, పిడిసాన. a *bow తొరపణము తిప్పే కొయ్య. a * plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు. or ape కోతి.
Taken
(adj), పుచ్చుకొన్న. this wood might be * for stone యీ కొయ్యను రాతికిబదులుగా పెట్టుకోవచ్చును. so that you would have * it for a pearl shellవాన్ని చూస్తే ముత్యపు చిప్పవలె వుండును. he was * ill వాడు ఆశక్తపడి వుండినాడు.he was * in by the appearance of the cloth ఆ గుడ్డ యొక్క పై మినుకు చూచుభ్రమించినాడు. the water which was * up by the lime ఆ సున్నము పీల్చిననీళ్ళు.
Round
(adv), చుట్టు, చుట్టూరు. he went * the hill ఆ కొమడను చుట్టుకొనిపోయినాడు. he went all * the hill గిరిప్రదక్షిణము చేసినాడు. the wheel goes * ఆ చక్రము తిరుగుతున్నది. the top turns * and * బొంగరము గిరగిర తిరుగుతున్నది. they got * him వాణ్ని చుట్టుకొన్నారు. to search * and * నఖముఖాలా వెతుకుట. his house is * the corner ఆ వీధి తిరిగితే అక్కడ వాడి యిల్లు వున్నది.
Royalty
(n), ( s), రాజత్వము, ప్రభుత్వము.
Parsing
(n), ( s), శబ్దలక్షణమును వివరించి చెప్పడము, కర్తృ కర్మ క్రియ అన్వయాకాంక్షలుచెప్పడము.
To Sigh
(v), ( n), నిట్టూర్పు, విడుచుట, పెద్దవూపిరి, విడుచుట.he *ed for it అది కావలెని పెద్ద వూపిర్లు విడుస్తూ వుండినాడు.he *ed for హేర్ return అదెప్పుడు రాబోతున్నదని పెద్ద ఊపిర్లువిడుస్తూ వుండినాడు. In London and on the stage this is pronounced sithe Lit. Pan. 1811 : p. 687.
Jack-spratt
(n), ( s), or Coral Tree నేపాళము.
Fireman
(n), ( s), ఆర్చేవాడు, అనగా నిప్పుపడి కాలేయిండ్లను చల్లార్చడమునకైజీతమిచ్చి వుండే కళాసువాడు.
Another
(adj), మరివొక, వేరేవొక, యింకొక. * man's wife పర స్త్రీ, అన్యభార్య. *world పరలోకము. in * book గ్రంధాంతరమందు. that is one account this is *అది ఒక లెక్క యిది ఒక లెక్క. * time మళ్లా, మళ్ళీ, మరి ఒక తేప. * picture sameas this యీ పటమువంటి ఒక పటము. one way or * యే విధాననైనా. that's .quite* thing అది యెక్కడ యిది యెక్కడ. he is * Milton వాడు రెండో కాళిదాసు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Familiar is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Familiar now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Familiar. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Familiar is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Familiar, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close