Telugu Meaning of Popularly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Popularly is as below...

Popularly : (adv), సాధారణముగా, సామాన్యముగా, వాడికగా. this man is * calleda Nabob .వీణ్ని అందరు నబాబు అంటారు. It is * said that he died of poision వాడు విషము తిని చచ్చినాడని సాధారణముగా అంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Preciousness
(n), ( s), అమూల్యత.
Virulence
(n), ( s), malignity, a wicked temper వైషమ్యము, ద్వేషము, విరోధము.
Mutinous
(adj), తిరగబడే, యెదరించే.
Unornamented
(adj), plain శృంగారము లేని, సాదాగా వుండే.
Drowsily
(adv), నిద్రమబ్బుగా, సోమారితనముగా.
Native
(n), ( s), స్థలజ్ఞుడు, ఆ దేశస్థుడు, యిక్కడివాడు, నల్లవాడు. he is a * of Bangalore అతను బెంగుళూరులో పుట్టినవాడు. the *s నల్లవాండ్లు, యీ దేశస్థులు, ఆ దేశస్థులు. many of the *s read Englishచాలా మంది నల్లవాండ్లు యింగ్లీషు చదువుతారు. he and I were *s ofLondon మేమిద్దరము లండన్లో పుట్టినవాండ్లము. his mother was a * ofFrance అతని తల్లి ఫ్రెంచిది. a * of Bengal బంగాళాలో పుట్టినవాడు.the *s of Madras చెన్నపట్నపువాండ్లు. this fish is a * of the China sea యిది సీనా దేశ సముద్రపు చేప, ఆ సముద్రంలో పుట్టిన చేప.this tree is a * of England యిది సీమ చెట్టు.
Juridical
(adj), ధర్మశాస్త్ర సంబంధమైన.
Poplar
(n), ( s), బూరగవంటి వొక విధమైన అడివిచెట్టు.
Erudite
(adj), పాండిత్యముగల, శాస్త్రీయ్యమైన. an * commentray శాస్త్రీయ్యమైన వ్యాఖ్యానము.
Fruit
(n), ( s), ఫలము, పండు, కాయ, పంట, ప్రయోజన, సార్థకము.లాభము. * s of harvest పండినపంట. the * of his body అతని సంతతి. dried * పరుగు. a tree in* పిందెలు విడిచిన చెట్టు.a budding * పిందె. you see the * of what you have done నీవు చేసిన దానికి ఫలమిదే. a * garden or orchard ఫలవృక్షములుగల తోట, వనము. Note a raw * కాయ. a ripe పండు , మాగిన పండు.But these Telugu words are variously applied as regards varioustrees, thus the cocoanut though ripe is called కొబ్బెరకాయ.he bought much * పండ్లు శానా కొన్నాడు. birds eat * పక్షులుకాయలను తింటవి, యీలాటి స్థలములలో ఏకవచనమేకాని *s అని చెప్పరాదు,బహువచనముగా చెప్పితే, నానా విధమైన పండ్లు అని అర్ధమౌతున్నది.the *s of the earth పంట యిక్కడ వడ్లు, రాగులు మొదలైన వాటి యొక్కపంట. the *s of this country యీ దేశమందు ఫలించే నానా విధమైనపండ్లు అని అర్థము,కావ్యమందు వొక జాతి పండ్లకే *s అని చెప్పవచ్చును.అయితే మాట్లాడడములో *s అని వొకజాతి పండ్లకు చెప్పకూడదు. అరటిపండ్లు, మామిడిపండ్లు, గొయ్యాపండ్లు మొదలైనవాటిని a plantain,two plantains. A mango tne mangoes, A guava, twelve guavas యిట్లాఅనవలసినదేగాని. a plantain * ten plantain *s అని చెప్పకూడదు.
Jerusalem
(n), ( s), జెరూశేలమనే పట్టణము.
Furnace
(n), ( s), కొలిమి, అవము, అగ్నికుండము, లోహమునుకరిగించేబట్టి. a portable * కుంపటి, హసంతి. smelting * ముద్దకొలిమి he was tried in the * affliction కడగండ్లు పడి తేరినవాడు, ముక్కాకలు తీరినవాడు. Harischandra was tried in the * of affilction హరిశ్చంద్రుడు నానాకడగండ్లను పొంది పరీక్షించబడ్డాడు.
Ophthalmia
(n), ( s), నేత్రరోగము, కండ్లకలక.
Condemnatory
(adj), నిషేధమైన, దూషణైన. a * letter దూషణజాబు, ఛీవాట్ల జాబు. * classes in a law నిషేధక సూత్రములు.
Unbelieving
(adj), నమ్మికలేని, నమ్మని, భక్తి లేని. In Rev. XXI. 8. అవిశ్వాసి. A+.
Auspices
(n), ( s), శకునము. or patronage ప్రోద్బలము, కరుణ, కటాక్షము.favourable * in a fever జ్వరములో సుగుణ చిహ్నములు.
Levite
(n), ( s), యూదియావాండ్లలో లేవీ కులస్థుడు. In Luke X. 32. యాజకః A+ఇలేవియ ్ R+. లేవీయను K+.
Infringed
(adj), అతిక్రమించిన, తప్పిన, మీరిన.
Displaced
(adj), స్థలము తప్పించబడ్డ, తోసివేయబడ్డ, వూడిన. the tooth was * by a blow వొక దెబ్బ పల్లు పూడినది.
Tail
(n), ( s), తోక, వాలము, పుచ్ఛము. a peacock's * నెమలి పింఛము. the plough * మేడిసోగ. they turned * మళ్లు కొన్నారు, తిరుక్కొని పోయినారు. pig * జుట్టు. * ofa coat ఇంగ్లిషువారు వేసుకొనే చొక్కాయిలో వెనకతట్టు వేలాడేటిది. * of a gown నేలజీరాడే గౌను యొక్క అంచు. the robber took the rupee out of the * of hersmock దొంగదాని కొంగున కట్టిన రూపాయిని విచ్చుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Popularly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Popularly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Popularly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Popularly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Popularly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close