Telugu Meaning of Furnace

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Furnace is as below...

Furnace : (n), ( s), కొలిమి, అవము, అగ్నికుండము, లోహమునుకరిగించేబట్టి. a portable * కుంపటి, హసంతి. smelting * ముద్దకొలిమి he was tried in the * affliction కడగండ్లు పడి తేరినవాడు, ముక్కాకలు తీరినవాడు. Harischandra was tried in the * of affilction హరిశ్చంద్రుడు నానాకడగండ్లను పొంది పరీక్షించబడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unnatural
(adj), strange; forced prodigious విపరీతమైన, అన్యాయమైన, పాపిష్ఠిక్రూరమైన. an * son తల్లిదండ్రుల విషయములో క్రూరుడుగా వుండే కొడుకు. * parentsబిడ్డల విషయమై క్రూరులుగా వుండే తలిదండ్రులు. the hand was swollen to an *size చెయి విపరీతముగా వాచినది. Bonaparte was the * and implacable enemyof England బోనయపార్టి అనేవాడు ఇంగ్లండుకు అతి క్రూరుడున్ను అనివార్యుడున్నుఅయిన శత్రువుగా వుండెను. this is a very * meaning of the word యిది ఆమాటకు నిండా అసంబంధమైన అర్థము. an * murder అతి క్రూరమైన ఖూని పని. thiscaused an * disminution in the trade యిందువల్ల యీ వర్తకములో వచ్చిననష్టము యింతంత కాదు. in that picture the hand looks quite * ఆ పఠములోచెయి నిండా వికారముగా వున్నది, పొందికగా వుండలేదు.
Lettering
(the name on the back of a book) బుక్కు మీద వుండే బంగారు అక్షమ
To Depend Upon
(v), ( a), అవలంబించుట. they * upon me వాండ్లునన్ను నమ్ముకొని వున్నారు. the crops * upon the rain పంటకు వర్షమేగతి. success *s upon prudence కార్యము కావడమునకు వివేకమేకారణము. I cannot * upon him నేను అతన్ని నమ్మను. shall I examinethe accounts ? that depends upon his permission ఆ లెక్కలనునేను విమర్శచేతునా అందుకు అతని వుత్తరవుకావలసివుంటున్నది.My going depends upon his arrival అతను వస్తేనే కాని నేను పోవల్లలేదు. this depends upon circumstances అప్పుడు పని యెట్లాగోదానికి తగినట్టు. you may * upon it this is false యిది అబద్దమనినీవు రూఢిగా నమ్మవలసినది. I will come * upon it నేను వత్తునునీవు గట్టిగా నమ్మవలసినది.
Lacker
(n), ( s), ఒకవిధమైన మెరుగునూనె, దీన్ని వార్నిసు అంటారు.
Zumorin, Or Samorin
(n), (s.), the title "Samarat" borne by the ruler of Cochin కొచ్చి దేశము యేలే సమ్రాట్, అనగా రాజు.
Balanced
(adj), సరితూగే. a * account బాకి దేలినలెక్క. this evil is * by that good యీ చెరుపుకు ఆ మంచికి సరిపోయినది.
Priapus
(n), ( s), ప్రజాపతి, లింగము, సంగమేశ్వరుడు. or scarecrow వెరబొమ్మ.
Prisoner
(n), ( s), చెరసాలలో పడి వుండే వాడు, బందేఖానాలో వుండేవాడు, ఖైది. thisrain keeps us *s యీ వాన మమ్మున బయిట పోనియ్యలేదు. the monkey wasthen * my అప్పట్లో ఆ కోతి నాకు చిక్కి వుండినది.
To Rear
(v), ( n), as a horse ముందరి కాళ్ళను పై కెత్తుకొని వెనకటి కాళ్ళ మీదనిలుచుట.
Blamably
(adv), తప్పుగా, అతిగా. he was * severe వాడికి అంత క్రౌర్యముకారాదు. he was * negligent అతి అజాగ్రత్తగా వుండినాడు.
Unruliness
(n), ( s), licentiousness పోకిరితనము, దౌర్జన్యము, కొంటెతనము. from the* of these boys యీ పిల్లకాయలు అణగని వాండ్లు గనక.
Complaint
(adj), సులుభుడైన, విధేయుడైన. a * simpleton యెత్తువారి చేతిబిడ్డ,యెవరు యెట్లా ఆడిస్తె అట్లా ఆడెవాడు.
Whirling
(adj), truing తిరిగే, గిరగిరతిరిగే. the * spindlesof a cotton machine పత్తి వడికే యంత్రము యొక్క పిళ్ళు.
Dan
(n), ( s), ( an old English word for Noble ) శ్రీమత్; యిది ప్రాచీన కావ్యములో వచ్చేమాట. * cupid శ్రీ మన్మన్మధుడు.
Inferentially
(adv), అనిమేయమైన, ఊహించతగిన, భావించతగిన,తదనుగుణ్యమైన.
Anxiously
(adv), చింతగా, విచారముగా, వ్యాకులముగా.
Shalloon
(n), ( s), a slight woollen stuff సన్న బొంత.
Somniferous
(adj), నిద్రను కలగచేసే, నిద్రపట్టేటట్టుచేస.
To Ossify
(v), ( n), మాంసము యెముకవలె ఘట్టిగా కట్టుకొనుట,ఘనీభవించుట.
Poison
(n), ( s), విషము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Furnace is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Furnace now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Furnace. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Furnace is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Furnace, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close