Telugu Meaning of Abatement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Abatement is as below...

Abatement : (n), ( s), తక్కువచేయడము, తక్కువ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bestride
(v), ( a), పంగటి కాళ్ళ సందున వుంచుకొనుట. or ride on యెక్కుట. he bestrid the horse గుర్రము మీదికి యెక్కినాడు. In drawing water he bestrid the well యీ కట్టమీద ఒక కాలు ఆ కట్టమీద ఒక కాలు పెట్టుకొనిబావిలో నీళ్ళు చేదినాడు.
Blackhole
(n), ( s), or dungeon అతి నిర్భంధమైన చెరసాల.
Sirius
(n), ( s), the dog-star అగ్నినక్షత్రము, దీన్నికత్తెర అంటారు. nowthe * rages యిప్పుడు యెండలు ముదురుతున్నవి.
Impassiveness
(n), ( s), దేనికి కదలక రాయివలె వుండడము, దేనికి వెరవక వుండడము, నిబ్బరముగా వుండడము.
Vexation
(n), ( s), act of irritation, disquiet తొందర, ఆయాసము, చీదర, అసహ్యము.
Poh
(interj), చీపో.
Florist
(n), ( s), పుష్పపరీక్షకుడు.
Tomfool
(n), ( s), హాస్యగాడు.
Indubitably
(adv), నిస్సందేహముగా, నిస్సంశయముగా, నిశ్చయముగా, రూఢిగా. To Induce, v.a. to lead ప్రవర్తింప చేసుట, ప్రేరేపించుట, బోధించుట.this *ed me to ask his permission ఇందువల్ల అతణ్ని సెలవు అడగవలసి వచ్చినది. he *ed to pay the money నన్ను ఆ రూకలను చెల్లించేటట్టుచేసినాడు. his example *ed me to submit అతడు లోబడినందున నేనులోబడవలసి వచ్చినది. what *d you to write this letter? ఈ జాబునుమీరు యెందుమీద వ్రాసినారు, ఈ జాబు వ్రాసినందుకు యేమి కారణము.I could not * to him to go వాణ్ని పోయేటట్టు చెయ్యలేను. what could* you to commit this folly ? ఇంత పిచ్చి పనిచేయడానకు నీకేమిపట్టినది, నీకేమి వచ్చినది.
Flung
(past and past part of the verb tofling)వేసినది,వేసినSeeToFlings
Taboo
(n), ( s), prohibition, forbidding నిషేధము. they put a * on the houseఆ యింట్లోకి యెవడున్ను పోకూడదని నిషేధము చేసి యున్నారు.
Ventriloquism
(n), ( s), the art of speaking in such a manner that the voice appears to come, not from the person, but from some distant place కడుపులో మాట్లాడడము, అనగా పెదవులు తెరవకుండా కడుపులో మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టుచేసే విద్య.
To Touch
(v), ( n), to be in contact అంటుకొని వుండుట, పట్టుకొని వుండుట, చేరివుండుట, కలిశివుండుట. our houses * వాడి యిల్లు నా యిల్లు వొకటితో వొకటి కలిశినట్టువున్నది. In coming to Madras the ship *ed at Vizagapatam పట్నానికిరావడములో వాడ విశాఖపట్టణపు రేవులో కొంచెము నిలిచినది. before the ships *edవాడ మీద వాడ తాకక మునుపు. he *ed on the subject ఆ సంగతిని సూచనగాచెప్పినాడు.
Advantage-ground
(n), ( s), వైపుగావుండే స్థలము.
Dog
(n), ( s), కుక్క. a word of light contempt కుర్రవాడు.చిన్నవాడు. a drunken * తాగుబోతు. a quarelsome * జగడాలమారి.a worthless *, a handsome * సోగసుగాడు, పనికిమాలిన గొడ్డు. a mery*హాస్యగాడు. a sad * పనికిమాలినవాడు, చేతకానివాడు, చెడ్డవాడు.a miserable * దిక్కుమాలిన పక్షీ. he is a lucky * వాడి అదృష్టముబాగా వున్నది. a * fox మొగనక్క . the dog -wolf మగ తోడేలు.the dog _rose అడివి రోజాపుష్పము, నాటు రోజాపుష్పము . a * brierఒకఅడవి చెట్టు. dogcheap మహానయమైన. I got the booksdogcheap ఆపుస్తకాలు. నాకునిండా నయముయగా చిక్కినవి. a dog'strick కొంటేచేష్ట. the dog -days. జ్యైష్ట కార్తె, యెండకాలముకత్తిరి. he is gone to the dogs వాడు చెడిపోయినాడు. they threw the regulation to the dogs ఆ చట్టమును అలక్ష్యముచేసినారు, తొక్కిపారవేసినారు . the dog _star జ్యేష్టానక్షత్రము. the * teeth కోరలు. do not make *s ears in your book నీ పుస్తకములో కాకితాలకొనలను మణచక. the *s of a hearth పోయిగుడ్డలు.
Justness
(n), ( s), న్యాయము. this proves the * of what he said ఇందుచేత వాడు చెప్పినది న్యాయమౌతున్నది.
Overwhelmingly
(adv), మిక్కిలి, నిండా, మహా, బ్రహ్మండముగా. theBharata is * long భారతము మహా బ్రహ్మాండముగా వున్నది.
To Crowd
(v), ( n), గుంపు చేరుట, కిక్కిరుసుట.
Uncivilly
(adv), అమర్యాదగా, మోటుగా.
Mincingly
(adj), కులుకుగా, కొంకుగా, సంకోచించి. unmincingly సంకోచించక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Abatement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Abatement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Abatement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Abatement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Abatement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close