Telugu Meaning of Sirius

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sirius is as below...

Sirius : (n), ( s), the dog-star అగ్నినక్షత్రము, దీన్నికత్తెర అంటారు. nowthe * rages యిప్పుడు యెండలు ముదురుతున్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Pack
(v), ( n), యిముడుట, పట్టుట. all those things will not * in thisbox ఆ సామానులన్నీ యీ పెట్టెలో పట్టవు. he *ed off వెళ్లినాడు. you must * upప్రయాణానికి మూటలు కట్టు. he sent them *ing వాండ్లను వెళ్ల గొట్టినాడు,తరమగొట్టినాడు.
Rewarded
(adj), బహుమానము చేయబడ్డ, బహుమానము పొందిన.
Supposing
(p||), in the event of పక్షమందు,* the money paidఆ రూకలను చెల్లించిన పక్షమందు చెల్లించివుండినట్టయితే, చెల్లించివుంటే.* it true అది నిజముగా వుంటే. * him still alive వాడు యింకా బ్రతికిఉంటే.
Benighted
(adj), అస్తమించిన, వివేక శూన్యులేన, మూఢులైన, జడులైన. the * traveller నడిదోవలో చీకటిబడ్డ బాటసారి, the * population పామర జనము. the * presidency అంధకార పట్టణము.
Tallow-chandler
(n), ( s), కొవ్వు వత్తులు అమ్మేవాడు.
Biblical
(adj), బైబిలుసంబంధమైన.
Hackneyed, Hacknied
(adj), అలవాటుబడ్డ, వాడికపడ్డ, మరిగిన, తీరినగుండెగావుండే,పదిమందికి తెలిసి పలచనైపోయిన. he was quite * in this business యీ పనివాడికి అవలీల, మంచినీళ్ళ ప్రాయము. a * witness గడదీరినసాక్షి. a * verse అందరికి తెలిసిన పద్యము, జగత్ప్రసిద్ధమైన పద్యము. a * incident అందరు చెప్పేయుక్తి,సాధారణమైన యుక్తి.
Empyrean
(n), ( s), తేజోమండలము, జ్యోతిర్మండలము, అగ్నిలోకము.
Deduction
(n), ( s), inference ఊహ, తేరుగడ, ఫలితార్థము. or defacationతోపుడు. clear of deductions చెల్లుపోగా నిలిచిన నిలవ. or defectతక్కువ, లోపము.
Boldness
(n), ( s), ధైర్యము, నిర్భయము. he has the * to ask this question తెగించి యీ మాటను అడిగినాడు.
Palace
(n), ( s), నగరు, రాజగృహము. Episcopal * బిషపువుండే యిల్లు. a gin *కల్లంగడి, యీ అంగళ్ళు నిండా శృంగారించబడి వుంటవి గనుక యీ పేరు వచ్చినది.
Heedlessness
(n), ( s), అజాగ్రత, అశ్రద్ధ, అలక్ష్యము.
Tinder
(n), ( s), చెకుముకి దూచి. burnt cloth కాలి చెక్కు చెదరకుండా వుండే గుడ్డ.China paper is a mere * చీనా కాకితము యేమి బలము లేక వుల్లి పొరవలె వుండేటిది.the cloth was burnt to * ఆ గుడ్డ కాలి గుడ్డ రీతిగానే వుండినది. the book wasburnt to * ఆ పుస్తకము కాలిపోయినది.
Progressive
(adj), క్రమమైన. the * improvement of the estate ఆ యాస్తియొక్క క్రమమైన అభివృద్ధి, ఆ యాస్తి నానాటికి పెరగడము.
Measured
(adj), కొలిచిన, కొలవబడ్డ. by * efforts మితమైన ప్రయత్నములచేత. he used * language నిండా సున్నితముగా మాట్లాడినాడు.he did not use * language నోటికి వచ్చినట్టంతా మాట్లాడినాడు. Measureless, adj. అపరిమితమైన, అమితమైన.
Hautboy
(n), ( s), వొకవిధమైన సన్నాయి, నాగసరము. or strawberry వొక విధమైనయెర్రటి పండు.
To Inrol
(v), ( a), ఉద్యోగములో పెట్టుకొనుట, పట్టీలో పేరు వ్రాసుకొనుట. I *ledmy name with them వాండ్ల దగ్గర కొలువుకు కుదిరాను.
To Refract
(v), ( a), తిప్పుట, వంచుట, వక్రము చేసుట.
To Dismiss
(v), ( a), పంపుట, శెలవు యిచ్చి పంపుట, తోసివేసుట. * these fears! యీ భయము విడిచిపెట్టు. they *ed meon my journey వాండ్లు నన్ను సాగనంపినారు. he *ed us withhis blessing మమ్ములను దీవించినాడు. he *ed the caseఆ వ్యాజ్యమును తోసివేసినాడు.
Semination
(n), ( s), విత్తడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sirius is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sirius now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sirius. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sirius is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sirius, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79137
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63291
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57465
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38999
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38067
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28445
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27867

Please like, if you love this website
close