Telugu Meaning of Civet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Civet is as below...

Civet : (n), ( s), punugu, javvAji, kaswUri, saMkumaxamu. * cat punugu pilli, javvAji pilli, kaswUri pilli.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Forbidding
(adj), అసహ్యకరమైన, చీదరపుట్టించే, జిగుప్సకలగచేసే, వెగటుచేసే. a * his appearnce వాడి వికారమైన రూపు. a man of * appearanceకురూపి, వికారమైనవాడు. the food had a * appearance యీ ఆహారముచూడమునకు మహా అసహ్యముగా వున్నది.
Utilitarian
(n), ( s), one who holds that the greatest happiness of thegreatest number is the proper foundation of morals విశేషమైన సౌఖ్యములుప్రజలలో శానామందికి కలగడమే ముఖ్యమనేవాడు.
Urbane
(adj), gentle, civil, polite సాధువైన, నాగరీకముగల, సన్మర్యాదగల,సరుసుడైన. his language was very * వాడు నిండా మర్యాదగా మాట్లాడినాడు పెద్దమనిషిగా మాట్లాడినాడు.
Post-office
(n), ( s), తపాలు కచ్చేరి.
Edging
(n), (s), అంచు, కమ్మి. the * of the cloth గుడ్డయొక్క కమ్మి .
Ironmonger
(n), ( s), ఇనుపవర్తకుడు. Ironmongery, n. s. ఇనుపసరుకులు.
Uvula
(n), ( s), what hangs over the tongue కొండనాలుక, చిరునాలుక, ఉపజిహ్వా.
Shakal
(n), ( s), or jackal నక్క.
Disregarded
(adj), ఉపేక్షచేయబడ్డ, అనాదరణచేయబడ్డ, అలక్ష్యముచేయబడ్డ.
Funny
(adj), నవ్వించే, చోద్యమైన, కుచోద్యమైన, యెగతాళిగా వుండే,సరసమైన, వికారమైన.
Road
(n), ( s), బాట, దోవ, దారి, మార్గము, త్రోవ. on my * I met him నేను పోతూ వుండగా దోవలో వాడు అడ్డుపడ్డాడు. he took his * దారి పట్టినాడు. he took to the * i. e. he became a highway man దారికట్టి దోచే దొంగ అయినాడు. a *, or *s, for ships సముద్రపు రేవులో వాడలు లంగరుచేసే చోటు.
Splendour
(n), ( s), ప్రకాశము, కాంతి, తేజస్సు, శోభ, దీప్తి. fromthe * of the morning నాటిదినం ప్రాతఃకాలము అతిదివ్యమైనదిగా వుండినందున. magnificence డంభము, జంభము.
Bare
(adj), ఉత్త, వట్టి. * walis వుత్తగోడలు. they left him * వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు. * shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies * యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.this storm lift the garden * యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.they lie on the * ground ఒట్టి నేలలో పండుకొన్నారు. By disease cattle look very * రోగము చేత గొడ్లు చిక్కివున్నవి. he held out his * arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.* branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు. he rodeon the * back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు. this wound laid the bone * యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది. the market is * of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది. he left her * of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు. he walked * foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు. they all stood * or * headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు. these insects cannot be perceived with the* eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు. they believed it on his * assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు. your * promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును. he paid the * principal వుత్త అసలు చెల్లించినాడు. he behaved to themwith * civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
Intrinsic
(adj), ఆంతర్యము. or real. నికరమైన, నిజమైన, వాస్తవమైన.* force స్వశక్తి. See Cale : Review, No. IV. 559. స్వతసిద్ధమైన శక్తి.the jewel is handsom but its* value is trifling ఈ నగ సొగసుగావున్నది అయితే దానియొక్క నికరమైన వెల స్వల్పము.
Creditable
(adj), (add,) he made a * proficiency in thelanguae వానికి ఆ భాషలో తగుబాటి యోగ్యత గలిగి యున్నది.
Headborough
(n), ( s), వొకవిధమైన గ్రామాధికారి.
Quadruple
(adj), నాలుగింతలు.
Spa
(n), ( s), a medicinal well ఆరోగ్యమైన నీళ్ళుగల బావి, రోగములను పోగొట్టే వుదకముగల కూపము.
Teachable
(adj), శిక్షార్హమైన. a parrot is *, but a crow is not చిలకకు నేర్పితేనేర్చుకొంటున్నది గాని కాకికి నేర్పితే నేర్చుకోనేరదు.
Daggled
(adj), తడిసిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Civet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Civet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Civet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Civet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Civet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close