Telugu Meaning of Clinical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Clinical is as below...

Clinical : (adj), శయ్యా సంబంధమైన, a * leclture రోగి యొక్క శయ్య దగ్గెర వైద్యుడు తన శిష్యులకురోగమును గురించి చేసే ప్రసంగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unplanted
(adj), not set పెట్టబడని, నాటబడని. there are still some fieldls *యింకా కొంత పొలము నాట్నము కాలేదు.
Cornel
(n), ( s), ఒక తరహా ఫలవృక్షము.
To Dissipate
(v), ( a), చెదరగొట్టుట, పోగొట్టుట, పాడుచేసుట.this *d his doubts యిదివాడి సందేహమును పోగొట్టినది. he *dhis estate ఆస్తిని పొగొట్టుకొన్నాడు, పాడుచేసినాడు.
Total
(n), ( s), అంతు, మొత్తము, వెరసి. grand * వొట్టు వెరసి.
Host
one who gives entertainment to another విందుపెట్టేవాడు,ఇంటిఆయన, including our *s there were ten people at table ఇంటి ఆయన యింటి ఆమెతో కూడా పదిమంది భోజనము చేసిరి. the land lord of an inn, or, paid * సత్రపువాడు, పూటకూళ్ళు పెట్టేవాడు. he reckoned without his * వచ్చే ఆక్షేపణను యెరగకుండా తానుగా వొక నిష్కర్ష చేసుకొన్నాడు. an army, numbers assembled for war దండు, సేన. any great number గుంపు, సమూహము. a * of masquetoes లక్షదోమలు. a * of objections వెయ్యి ఆక్షేపణలు. a * of children నూరుమంది పిల్లకాయలు. the * of heaven దేవదూతల సమూహము, నక్షత్ర సమూహము. the Lord of *s సేనాధిపతియైన దేవుడు. In Isa. XXVIII. సేనానయకుడు F+ సైన్యాధ్యక్ష పరమేశ్వరః D+. సైన్యగళకర్త H+.Or sacrifice, according to the Romish rite, the consecrated wafer బలి, దేవుడికి నైవేద్యము చేసిన రొట్టె, బలిసాదము, మహా ప్రసాదము, యిది రోమన్ మతాచారము.
Cheering
(adj), సంతోషకరమైన, ఉల్లాసమైన, ఓదార్పైన.
Crisis
(n), ( s), సమయము, కాలము, తరుణము. just as that * ఆ యవసరములో.the disease is at the * ఆరోగ్యము మర్మముగా వున్నది. at the present *యిటువంటి, సమయములో, తరుణములో. the * still continues యింకాముమ్మరముగానే వున్నది.
Fence
(n), ( s), guard కాపు, రక్షణ, భద్రము. enclosure ఆవరణము,వెలుగు an iron * యినపగ్రాది, కటకటాలు. a stone * విడిరాళ్లతో ఆవరణముగాపేర్చిన గోడ. or sword play సాము.
Ill-timed
(adj), అసమయమైన. this was an * objection ఇది అసమయములో చేసిన ఆక్షేపణ.
Misfortune
(n), ( s), దౌర్భాగ్యము, దురదృష్టము.
Country-horse
(n), ( s), తట్టు, నాటుతట్టు.
Gathers
(n), ( s), చుంగులు.
Well
(adv), justly; rightly, properly, skilfully, perfectly,fully సరిగా, న్యాయముగా, క్రమముగా, బాగా, నేర్పుగా, చక్కగా,లెస్సగా. the trees are * watered ఆ చెట్లకు నీళ్ళు బాగాకట్టినారు. I like it * అది నాకు బాగా వున్నది. they speak * of him వాణ్ని శ్లఘిస్తారు. this house can * hold thirtypeople ఈ యింట్లో ముప్పైమంది హాయిగా వుండవచ్చును. he knows thelanguage * enough వాడికి యీ భాష యథోచితముగా వచ్చును, అయినమట్టుకు వచ్చును. I don't * remember నాకు జ్ఞాపకము చాలదు. he is * వాడు క్షేమముగా వున్నాడు. he is pretty * వాడు యధోచితముగా వున్నాడు. he did * to us వాడు మాకు క్షేమము చేసినాడు.you did * in telling him నీవు వాడితో చెప్పినది మంచిది. yousaid * నీవు చెప్పినది న్యాయమే. it turned out * సఫలమైనది.it did not turn out * చెడినది, విఫలమైనది. it is * that you arrived so soon నీవు అంత శీఘ్రముగా వచ్చి చేరినది మంచిదే,నీవు యింత వేగిరముగా రావడము ముఖ్యమే. * done! బాగాయె, శాబాసు. *then సరేగదా, మెట్టుకు. * begone వెళ్ళుమరి, సరే వెళ్ళు. very well సరి, మంచిది. he is very * with the prince వాడి మీద రాజుకు అభిమానము నిండా వున్నది. * nigh * కొంచెము తక్కువ. when he was * nigh dead వాడు కొన ప్రాణముతో వుండగా. when the work was * nigh done ఆ పని ముగియవచ్చేటప్పటికి. they are * off వాండ్లు క్షేమముగా వున్నారు. he keeps a strict watch over the orchard and well he may ఫలవృక్షముల తోటమీద బహుపదిలముగా కాచుకొని వున్నాడు, వాడు అట్లా వుండవలసినదే. I wasthere as * as they వాండ్ల తోటిపాటు నేను అక్కడ వుండినాను. it will be as * to tell him అతడితో చెప్పితే మంచిది. he as * as you must come నీవున్ను రావలసినది వాడున్ను రావలసినది. you as * as he are worng వాడూ తప్పినాడు నీవూ తప్పినావు. I did it as * asi I could నాచేతనైనమట్టుకు చేసినాను. you had as * goనీవు అక్కడికి పోకపోతివా చూడు. he had as * pay the money వాడు రూకలు చెల్లించకపోతే చూడు. * is him వాడు సుఖముగా వున్నాడు (ఇది పాత ఇంగ్లీషు.)
Cupola
(n), ( s), మసీదు మీద నైనా గోరీల మీద నైనా వుండె గుమ్మటము, శిఖరము.
Insolvency
(n), ( s), అప్పులు చెల్లించే శక్తిలేని, ఇవ్వలేని.
Orderliness
(n), ( s), మంచి నడక.
Calmnrate
(v), ( a), దూరుపెట్టుట, అపవాదపరచుట, నిందబెట్టుట.
Innocent
(n), ( s), శిశువు, బిడ్డ. the slanghter of the * శిశుహత్య.
Cynicism
(n), ( s), క్రూరభావము, క్రౌర్యము, క్షుద్రతనము, సిగ్గుమాలినపని, మొండితనము.
Irreprovably
(adv), అనింద్యముగా, నిర్ధోషముగా, నిష్కళంకముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Clinical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Clinical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Clinical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Clinical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Clinical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close