Telugu Meaning of Cocky

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cocky is as below...

Cocky : (pert,brave)గడుసైన,యిదియెగతాళిమాట


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inattentively
(adv), అజాగ్రత్తగా, అశ్రద్ధగా.
Fracture
(n), ( s), పగులు, బీటిక, చీలిక, సందు. there was a * in the wallఆ గోడలో వొక బీటిక వుండెను. a * of the scull కపాలమునుపగిలి బద్దగా వుండే స్థలము.
Scream
(n), ( s), a cry, a yell కేక, కూత, అరుపు. when she saw the snake the woman gave a * ఆ పామును చూడగానే ఒక కేక వేసినది,ఒక కూత వేసినది.
Deep
(adj), లోతైన, అగాధమైన. he plunged * into the waterమునిగి నిండా లోతుకు పోయినాడు. he thrust his hand * in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు. a * road నీళ్లుబురదగా వుండేదారి, దిగబడేదారి. to drink deep నిండా తాగుట.knee-* మోకాళ్లమట్టు. the soldiers stood three * ఆ బంట్లుమూడు వరుసలుగా నిలిచినారు. the troops were three * ఆ దండువొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు. In chess, at the game,the men care placed two * చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండువరసలుగా పెట్టుకున్నారు. * sand కాళ్లు దిగబడేయిసుక. a * rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు. or sagaciousకుశాగ్రబుద్దులు. a * man మర్మి, కపటి. a * woman మర్మస్థురాలు.కపటస్థురాలు. a * wound బలమైనగాయము. a * swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ. * sleep మంచినిద్ర, గాఢ నిద్ర. he wasin * thought తదేకధ్యానముగా వుండినాడు . this is a * bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము. * shame మహత్తైన సిగ్గు.to draw a * sigh పెద్ద వూపిరి విడుచుట. a * silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది. a * tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము. a * laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము. * counsel దీర్ఘాలోచన. * blackness కారునలుపు, మంచినలుపు. * red మంచి యెరుపు. * green కప్పురుపచ్చ. * blue కప్పునీలి, ముదురునీలి. * feltమనసున నాటిన, మనసున అంటిన . a * conviction పరిష్కారముగాసిద్ధము కావడము. * mourning బంధవులు పడిపోయిన తరువాతతొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.he spoke in a * voice గంభీరస్వరముతో మాట్లాడినారు. he is * in debt వాడు అప్పులలో ముణిగివున్నాడు. I wasthen deep in that book : or I was then * in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది. as * as బంటి, మట్టు. as * as the waist నడుములమట్టుకు.
Escapade
(n), ( s), (a prank, fear, trick) చేష్ట, కొంటెతనము, యీ మాఠ యిప్పుడు లేదు.
Us
(objective case of We), మమ్మున,మనమును,మమ్ముల,మమ్ములను
Jetsam
(n), ( s), సముద్రములో నుంచి గట్టుకుకొట్టుక వచ్చినకర్ర.
Top
(n), ( s), the highest part of any thing కొన, శిఖరము. the * of the treeవృక్షాగ్రము, చెట్టు యొక్క కొన. the * of the box పెట్టె మూత. the * of the headనణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of the head నణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of a hill పర్వత శిఖరము. the * of a bed మంచము మీది పందిలి. the * of acarriage బండి యొక్క పయి మూత. the * of a native palanqueen పన్నాగము.the * of a roof ఇంటి కొప్పు. the * stone మీది రాయి. they filled it to the *దాన్ని పైదాకా నిండించినారు. she looked at him from * to toe వాణ్ని యెగాదిగాచూచినది. they talked at the * of their voice పెద్ద గొంతు యెత్తి మాట్లాడినారు.on the * మీద, పైన. a toy బొంగరము.
Gained
(adj), పొందిన, సంపాదించిన, గణించిన, దొరికిన, లభించిన.వచ్చిన, ప్రాప్తమైన,గెల్చిన, జయించిన. It was * అది సానుకూలమైనది, చిక్కనది.
To Relate
(v), ( a), చెప్పుట, వివరించుట, ఎరుక చేసుట. he *d the story to me ఆ కథ యావత్తు నాతో చెప్పినాడు.
Disaffected
(adj), ప్రతికూలమైన, విరోధముగా వుండే. persons * towardsgovernment అధికారితో విరోధించినవాండ్లు, రాజుమీద గిట్టకుండావుండేవాండ్లు, రాజద్రోహులు.
To Pitch
(v), ( n), వాలుట, తలకిందుగాపడుట, యేర్పరచుకొనుట. he fell and * edupon his head తల్లకిందులుగా పడ్డాడు. the bird * ed upon my head ఆ పక్షి నాతలమీద వాలినది. at last I *ed upon the book తుదకు ఆ పుస్తకము చిక్కినది.I examined the houses and *ed upon this one ఆ యిండ్లనంతా చూచి దీన్నియేర్పరచుకొన్నాను. the boat *ed much ఆ పడవ ముందు తట్టు ఎగిసి నీళ్ళల్లోపొడుచుకొన్నది.
Unregenerate
(adj), పునర్జన్మము లేని, అనగా జ్ఞానమార్గమును అవలంబించని. the *పామరులు, అజ్ఞులు.
Ambitious
(adj), ఆశగల, అత్యాశ గల, అదనాశగల, గొప్పతనము కావలెననే ఆశగల. heis * of this employment యీ వుద్యోగము కావలెనని ఆశపడుతాడు. an * manగొప్పపడవలెననే ఆశగలవాడు, అదనాశగలవాడు.
Ritual
(n), ( s), ఆచారకాండ, ఆగమము, ఆగమ పుస్తకము.
Snail
(n), ( s), బంక పురుగు, గుల్ల పురుగు, నత్తగుల్ల, రెండు కొమ్మలున్ను పైన గుల్లయున్న గలిగి గోడలమీద పాకే జంతువు. he went on at a *'s paceతారాడుతూ పోయినాడు. సోమరితనముగా పోయినాడు.
To Bestow
(v), ( a), యిచ్చుట, దయచేసుట. he bestowed his name on the childఆ బిడ్డకు తనపేరు పెట్టినాడు. to lay up చేర్చుట. he bestowed the goods in thehouse వాడు ఆ సామానులను ఆ యింట్లో చేర్చి పెట్టినాడు. he bestowed his daughteron me తన కూతిరిని నాకిచ్చినాడు. he bestowed his attention on this వాడిమనసునంతా దీనిమీదపెట్టినాడు. he bestowed no pains on this యిందునగురించి వాడుప్రయాస తీసుకోలేదు.
Vitriolized
(adj), (mixed or burned with vitriol : B. Franklin) భస్మమైన.
Iris
(n), ( s), ఇంద్రధనస్సు. of the eye తారామండలము, అనగా కనుపాపచుట్టూ వుండే మండలము. a sort of flower ఒక విధమైన పుష్పము.
To Inveigh
(v), ( a), దూషించుట, నిష్ఠూరము లాడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cocky is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cocky now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cocky. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cocky is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cocky, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149750
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112984
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101357
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95625
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55804
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51470
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40181
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39084

Please like, if you love this website
close