Telugu Meaning of Top

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Top is as below...

Top : (n), ( s), the highest part of any thing కొన, శిఖరము. the * of the treeవృక్షాగ్రము, చెట్టు యొక్క కొన. the * of the box పెట్టె మూత. the * of the headనణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of the head నణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of a hill పర్వత శిఖరము. the * of a bed మంచము మీది పందిలి. the * of acarriage బండి యొక్క పయి మూత. the * of a native palanqueen పన్నాగము.the * of a roof ఇంటి కొప్పు. the * stone మీది రాయి. they filled it to the *దాన్ని పైదాకా నిండించినారు. she looked at him from * to toe వాణ్ని యెగాదిగాచూచినది. they talked at the * of their voice పెద్ద గొంతు యెత్తి మాట్లాడినారు.on the * మీద, పైన. a toy బొంగరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Criptical
(adj), అతిరహస్యమైన, గూఢమైన.
Sweepings
(n), ( s), plu కుప్ప, పెంట.
Epaulet
(n), ( s), వొక తరహా భుజకీర్తి, దండు దొరల కుడుతాలలో భుజముమీద వుండే సరిగె కుచ్చులు, దీన్ని హెప్లెటు అంటారు.
To Strain
(v), ( a), to purify by filtration వడికట్టుట, వడియకట్టుట, వస్త్రఘాలితము చేసుట. to * water from impuritiesనీళ్ళను వడికట్టుట. to * off the water from boiled rice అన్నము వార్చుట. rice that is *ed till dry వడియవేసినబియ్యము, వార్చిన అన్నము. he *ed the rope till it broke ఆ దారము తెగేటట్టుగా బలముగా పట్టిలాగినాడు. he *ed the eyes to read books written on palm leaves తాటాకు పుస్తకాలు చదవడము కంటికి వుపద్రవముగా వుంటున్నది. we *ed our eyesto see it అది కంటికి అగుపడి అగుపడకుండా పోయినది. my eyeswere *ed in reading this దీన్ని చదవడమువల్ల నా కంటికి వుపద్రవము వచ్చినది. he *ed his hand వాని చెయ్యి బెణికినది.he had *ed his neck వాని మెడ యిరుకు పట్టుకొన్నది. he *ed his voice అరిచినందున వాని గొంతు పగిలినది. వాని గొంతు కమ్మినదివాని గొంతు రాసినది. he *ed his lungs నిండా అరిచినాడు. the judgeshould never * the law to gratify himself న్యాయాధిపతిగా వుండేవాడుతన యిష్టప్రకారము చేయడమునకై చట్టమునకు అపార్థము చేయరాదు. this isa *ed meaning of the word యిది సహజమైన అర్దము కాదు, యిది నిండపీకులాడి చేసిన అర్థము.
Payment
(n), ( s), చెల్లించడము, చెల్లు. he obtained * వాడికి రూకలు చెల్లినవి. he paidit at four *s దాన్ని నాలుగు తడవలుగా యిచ్చినాడు.
To Consume
(v), ( a), హరించుట, భక్షించుట, కాజేసుట, వ్రయము చేసుట, దహించుట.fire consumed the house నిప్పు ఆ యింటిని దహించి వేసినది. diseaseconsumes the body రోగము దేహమును క్షయింప చేస్తున్నది. these dictionaries *d years of my life నా ఆయుస్సులో యీ నిఘంటువులకై పన్నెండేండ్లు పోయినవి.he *d his property in gambling తన ఆస్తిని జూదములో పాడు చేసినాడు.
Attractiveness
(n), ( s), మనోహరత్వము.
To Range
(v), ( s), తిరుగుట, అల్లాడుట. they *d the town పట్టణములోవిహరించినారు. he *d the forest అడివిలో చుట్టినాడు, అల్లాడినాడు.
Clearing
(n), ( s), settlement, making free పరిష్కారము, నివారణము. In this * of the forest యిట్లా అడవికొట్టి పరిష్కాషము చేయడములో. they did this as a * of themselves తమ యందలి దోషము లేదని అగుపరచడమునకై దీన్ని చేసిరి.
Feu
(n), ( s), a fee or feudal tenure కట్టుబడి. land held in *కట్టుబడి మాన్యము.
Gaoldelivery
(n), ( s), Sessions ఖైదీలను విమర్శ చేసే కాలము.
Passingbell
(n), ( s), or knell చావు మంట.
Heel-ball
(n), ( s), blacking for shoes జోళ్లకు కప్పు వేసే కాటుక వుండ.
Ahead
(adv), ముందు మించి, ముందర. to send * ముందుగా సాగనంపుట. theywere * వాండ్లు ముందుగా సాగివుండిరి. that ship was * of us మా వాడలకు ఆవాడలకు ఆ వాడ ముందు మించిపోయి వుండినది.
Horticulturist
(n), ( s), దోహదశాస్త్రవేత్త.
To Fob, Off
(v), (n.), మోసపుచ్చుట, వంచించుట.
Archdeaconry
(n), ( s), రెండో గురుత్వము, అతని చేతికింద వుండే దేశము.
Convict
(n), ( s), నేరస్థుడు, అపరాధి, కయిది.
Insanely
(adv), పిచ్చిగా, వెర్రిగా.
Orthopy
(n), ( s), మంచి వుచ్చారణ, సుష్టుగా వుండే వుచ్చారణ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Top is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Top now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Top. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Top is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Top, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149755
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101358
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39085

Please like, if you love this website
close