Telugu Meaning of Commendably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Commendably is as below...

Commendably : (adv), ఒప్పుగా, బాగా. he acted it * మెచ్చుకొనేటట్టుగా చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mannerism
(n), ( s), అలవాటు, పిచ్చిమర్యాద.
Fleam
(n), ( s), పశవులకు నెత్తురు తీసే ఆయుధము.
Flattery
(n), ( s), యిచ్చకము, ముఖస్తుతి, వట్టి స్తోత్రము, బుజ్జగింపుమాటలు.hie used empty flatteries to me వాడు నన్ను పొడుగుగా యెత్తి పెట్టిమాట్లాడినాడు. self * ఆత్మ శ్లాఘన. In Daniel XI. 21. and in prov. VI.23. ఇచ్ఛకము. F+. H+. స్తవము. D+.
To Consult
(v), ( a), అడుగుట, ఒకరిని బుద్ధి అడుగుట, ఆలోచించుట. he *ed his wife పెండ్లాన్ని ఆలోచన అడిగినాడు. to * a dictionary ఒక మాటను గురించి డిక్షినేరి చూచుట. he *ed the calendar పంచాంగము చూచినాడు. they must * hisconvenience ఆయనకు యెట్లా అనుకూలమో దాన్ని వారు ఆలోచించవలసినది. youshould * your own conscience నీకు నీవే యోచించు, నీకు నీవే ఆలోచించి చూచుకో.the walls never are straight because they * the bendings of the hill ఆ గోడలు కొండ యొక్క వంపును అనుసరించి వున్నందున ఆ గోడలు యెంత మాత్రము సరిగ్గావుండవు.
To Embank
(v), ( a), కట్ట వేసుట, మడవ వేసుట.
Ropy
(adj), జిగటగావుండే, బంకగా వుండే.
Instantaneous
(adj), తక్షణము చేసిన. this medicine gave him * reliefఈ మందు చేత తక్షణము కుదిరినది. this caused * death ఇది తక్షణముచంపినది.
Retiredness
(n), ( s), ఏకాంతము.
To Don
(v), ( a), ( i.e. do-on ) తొడుక్కొనుట, యిది కావ్యమందువచ్చేమాట.
Badaubed
(adj), పూయబడ్డ.
To Expiate
(v), ( a), ప్రాయశ్చిత్తముచేసుట. he offered sacrifice to* the crime ఆ పాపమునకు ప్రాయశ్చిత్తహోమము చేసినాడు. he died to* their sins వాండ్ల పాపములు పరిహారము కావడమునకై తాను చచ్చినాడు.he *d his crimes on the sacffold వాడి పాపము వురిదియ్యడముతో పరిహారమైనది.
Neglect
(n), ( s), అశ్రద్ధ, ఉపేక్ష, ఆలశ్యము, అసడ్డ.
Delta
(n), ( s), ( the name of the letter x i.e. D in Greek ) ortriangle. In a river:- నది యొక్క రెండు పాయలకున్ను సముద్రమునకున్నుమధ్య వుండే భూమి, అనగా ఒక నది రెండుపాయలై సముద్రములోపోయి పడగా వీటిమధ్య మూడుమూలల గూటివలె వుండే భూమి.
Flagstaff
(n), ( s), ధ్వజస్తంభము, కోడి స్తంభము.
Gymnastick
(adj), సాముసంబంధమైన, సామును గురించిన.
To Rule
(v), ( n), to have the command ఏలుట. to settle,determine, decide నియిమించుట, తీర్పు చేసుట. Among merchants,to stand or maintain a level ఉండుట. prices rule lower now than formerly మునపటి కంటె యిప్పుడు వెల తక్కువగా వున్నది. He ascertained how the wages ruled during five or six years అయిదారు సంవత్సరములుగా ఆ జీతములు యెట్లా వుండినవో దాన్నినిశ్చయించినాడు.
To Convince
(v), ( a), నమ్మేటట్టు చేసుట, వొప్పించుట, వొప్ప చెప్పుట. these words*d me that they were dead యీ మాటలవల్ల వాండ్లు చచ్చినారని నాకునిశ్చయమైనది. I will * you that this is true యిది యథార్థమేనని నీవువొప్పుకొనేటట్టు చేస్తాను. my words did not convince him of the truth నా మాటవాడికి నిజపడలేదు. his oath did not * me వాడు యెంత ప్రమాణము చేసినా నాకునిశ్చయము లేదు, నేను నమ్మను.
Host
one who gives entertainment to another విందుపెట్టేవాడు,ఇంటిఆయన, including our *s there were ten people at table ఇంటి ఆయన యింటి ఆమెతో కూడా పదిమంది భోజనము చేసిరి. the land lord of an inn, or, paid * సత్రపువాడు, పూటకూళ్ళు పెట్టేవాడు. he reckoned without his * వచ్చే ఆక్షేపణను యెరగకుండా తానుగా వొక నిష్కర్ష చేసుకొన్నాడు. an army, numbers assembled for war దండు, సేన. any great number గుంపు, సమూహము. a * of masquetoes లక్షదోమలు. a * of objections వెయ్యి ఆక్షేపణలు. a * of children నూరుమంది పిల్లకాయలు. the * of heaven దేవదూతల సమూహము, నక్షత్ర సమూహము. the Lord of *s సేనాధిపతియైన దేవుడు. In Isa. XXVIII. సేనానయకుడు F+ సైన్యాధ్యక్ష పరమేశ్వరః D+. సైన్యగళకర్త H+.Or sacrifice, according to the Romish rite, the consecrated wafer బలి, దేవుడికి నైవేద్యము చేసిన రొట్టె, బలిసాదము, మహా ప్రసాదము, యిది రోమన్ మతాచారము.
Backward, Backwards
(adv), వెనక్కు, తల్లకిందులుగా, విలోమముగా, జబ్బుగా.he fell backwards వెల్ల వెలకల పడ్డాడు. he has gone backwards in his reading చదువులో వెనకపడ్డాడు. It was written backwards ముద్రాక్షరమురీతిగా వ్రాయబడ్డది, యిట్లావ్రాసిన దాన్ని అద్దములో చూస్తే సరిగ్గా తెలుసును. Reading a spell * ఒక మంత్రమును తల్లకిందులుగా చదవడము.To go * మరుగు పెరటికి పోవుట, అనిన్ని కొన్నిచోట్ల అర్ధమౌతున్నది. యీ అర్ధము యిప్పట్లో వాడికలేదు.
Tasteliness
(n), ( s), నాగరీకత. from the * of their dress వాండ్ల బట్టలునాగరీకముగా వున్నవి గనక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Commendably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Commendably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Commendably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Commendably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Commendably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close