Telugu Meaning of Complaisantly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Complaisantly is as below...

Complaisantly : (adv), ఉపచారముగా, మర్యాదగా, వినయముగా, నమ్రతగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Match
(v), ( a), సరి యవుట, జత అవుట. no pleasure can * thisయీ సంతోషానికి యీడు లేదు. he *ed diamond యీ వజ్రానికి జత సంపాదించినాడు.I cannot * this horse యీ గుర్రానికి జతదొరకలేదు. this horse will * your horse యిది నీ గుర్రానికి జతగా వుండును. I will * you for this నీవు చేసిన దానికి ప్రతిచేసి కసి దీర్చుకొంటాను. I *ed my horse againsthis వాడి గుర్రానికి నా గుర్రమును పోటిగా పెట్టినాను. or to give in marrigeపెండ్లి చేసియిచ్చుట. he *ed his daughter very well తన కొమార్తెను మంచిచోట పెండ్లిచేసియిచ్చినాడు.
Vol.
contraction of volume పుస్తకము. the book is in three vols. ఆ గ్రంథము మూడు పుస్తకములుగా వున్నది, మూడుసంపుటములుగావున్నది
To Involve
(v), ( a), కలుపుట, చిక్కించికునుట, చిక్కుల బెట్టుట, లోబరచుట. why do you * your self with such people ? ఇటువంటి వాండ్లతో యెందుకుకలుస్తావు. this *d me in difficulties ఇందుచేత సంకటములో చిక్కుకున్నాడు. they *ed it in obscurity దాన్ని మరగుపరచినారు. this*d an expense of ten rupees యిందుకు పది రూపాయలు శలవు పట్టింది.this *d me much expense దీని వల్ల నిండా రూకలు శలవైనది. his argument *s a contradiction వాడు చెప్పే న్యాయమే విరుద్ధముగా వున్నది.this *d me in a quarrel ఇందువల్ల నేను జగడములాడవలసివచ్చినది.his ruin *d that of many అతని చెరుపు పరుల చెరుపుకున్ను కారణమైనది.
Lord Mayor
(n), ( s), లండన్ పట్టణపు పెద్ద పోలీసు అధికారి, ఈ అధికారము ప్రతిసంవత్సరమున్ను వొక పెద్ద వర్తకుడికి యివ్వబడుతున్నది.
Quite
(adv), బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా, తీరా. this is not * correct అది అంత సరి కాదు. he is * a boy వాడు కేవలము పిల్లకాయ. this is * black యిది వట్టి నలుపు. this snake is not * dead యీ పాము పరిష్కారముగా చావలేదు.this book is * new యీ పుస్తకము కేవలము కొత్తది. I am * tired నేను నిండాఅలిసినాను. I did not * like it అది నాకు అంతగా సమ్మతి లేదు.
To Bristle
(v), ( a), నిక్కపొడుచుట.
Blinkers
(n), ( s), గుర్రపు కండ్లమూతలు.
Roundhead
(n), ( s), a word of scorn for a puritan వొక మతమునకు దూషణగా చెప్పే పేరు.
Verst
(n), ( s), ( a Russian word) about three fourths of an English mileముక్కాలుమైలు, అరగడియ దూరము.
Staved
(adj), broken బద్దలైన, వక్కలైన, తునియలైన.
Festive
(adj), ఉత్సవమైన, సంభ్రమమైన. on * occasions పండుగ దినాలలో.
Wrung
(past participle of the verb toWring), he * the clothto dry it ఆ గుడ్డ యెండడానికై పిండినాడు.
Proposition
(n), ( s), ప్రశ్న, ప్రసంగము, మహాగణిత మందు వొక పద్దు.
To Argue
(v), ( n), తర్కించుట, వాదించుట, న్యాయము చెప్పుట. Logic is the art ofarguing తర్కము, న్యాయశాస్త్రము, హేతువాదము చేసే శాస్త్రము.
Churlishness
(n), ( s), motuwanamu, mUrKawvamu, moVMdiwanamu.
Effigies, Effigy
(n), (s.), ప్రతిమ, పటము. he was hung and burnt in effigyవాని వలె పటము వ్రాసి దాన్ని ఉరితీసి దహనము చేసినారు.
GRievously
(adv), వ్యసనముగా, దుస్సహముగా. she is * ill ఆపెకు వొళ్లు నండా బలువుగా వున్నది.
Tank
(n), ( s), గుంట, తటాకము, చెరువు. the " Spur * " ( Egmore tank ) atMadras is called యెగుమూరి చెరువు. or, యెళుంబూరి చెరువు. The " Long * "is called కోడంబాక చెరువు. an iron * or reservior in a ship or buildingతటాకము, అనగా వాడలో నీళు పోశి పెట్టే పెద్ద యినప తొట్టి. the * diggers ఉప్పరవాండ్లు.
Flourished
(adj), అలంకారియైన, శృంగారమైన. this cloth is * with goldయీ గుడ్డకు సరిగె పూలు వేసి వున్నది.
Common
(adj), సాధారణమైన, సామాన్యమైన. or ordinary మట్టమైన, జబ్బైన, నీచ. * rice మట్ట బియ్యము, ముతక బియ్యము. is this kind of fruit * there? యీ పండ్లు అక్కడ సాధారణముగా వున్నవా. a * report వదంతి. his * abode వాడి వునికిపట్టు, వాడు యెప్పటికి వుండే స్థలము. a * fellow సామాన్యుడు. a * practice సాధారణమైన అలవాటు.a * saying సామిత. this is a * custom యిది లోక వాడుక. * life లోక నడత, లోకాచారము. or usual వాడుకైన సాధారణమైన. or publicసముదాయమైన, పొదునైన, పొత్తుగా వుండే. the * enemy దేశ శత్రువు, సర్వశత్రువు. a * name సముదాయనామము. Bird is the * name of the eagle and the crow పక్షి యనేది గరుడాశ్వారికిన్ని కాకికిన్ని సముదాయమైన మాట. * to several persons అందరికిన్ని పొత్తుగా వుండే. their * dwelling ఉభయులకు పొత్తుగా వుండే యిల్లు. * nature or property స్వభావగుణము సహజగుణము. a * friend మధ్యవర్తి. God is the * Father or Father of all లోకపితామహా. * consent సర్వసమ్మతి, సర్వజనసమ్మతి. * sense సహజమైన తెలివి, వివేకము. The of stock పొత్తుగా వుండే మూల ధనము. this word is of the * gender యీ శబ్దము మూడు లింగములందున్ను వర్తించును. * cheating పచ్చపుపని, కేవుమారిపని. a * informer చాడిఖోరు. a * cheat ప్రసిద్ధమైన దొంగ. a * pig వూరపంది. a * whore వూరలంజ. the * sewer or shore బహిర్భూమి, అందరు కాలవకు పొయ్యే చోటు. the * road అందరికిన్ని పొదుపుగా వుండే బాట. In * సముదాయముగా, ఉమ్మడిని, ఏకగ్రీవముగా. they hold the land in * ఆ నేలను సముదాయములో పెట్టుకొన్నారు. a field held in * by several సముదాయ నేల. In * with the rest యితరుల తోటిపాటు. In * with the rest of the country దేశముతోటిపాటు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Complaisantly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Complaisantly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Complaisantly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Complaisantly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Complaisantly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close