Telugu Meaning of Concealed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Concealed is as below...

Concealed : (adj), దాగిన, మరుగైన, అగుపడని, బయటపడని. It was * by the box పెట్టె చాటున వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fame
(n), ( s), కీర్తి, ఖ్యాతి, యశస్సు,పేరు, ప్రతిష్ట. ill * అపఖ్యాతి.a house of ill * అపవాదగృహము, అ నగా గుడిశ వేటుల యిల్లు.
Coparcenery
(n), ( s), కర్తృత్వము, భాగరితనము, పాలి కాపుతనము.
Mars
(n), ( s), (the planet) అంగారకుడు. as god of battle యుద్ధదేవుడు, కొమారస్వామి అనవచ్చును. a son of * వీరుడు, శూరుడు. Marsh, n. s. చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, బాడవనేల, బురదనేల. a salt * ఉప్పుపర్ర.
To Stickle
(v), ( n), to contest పోరాడుట, జగడమాడుట, పీకులాడుట.they are always sticking for caste వాండ్లు యేవేళా కులాన్ని గురించిపోరాడుతారు.
Sight
(n), ( s), the sense of seeing దృష్టి. at first * చూడగానే.he has lost his * వాడికి దృష్టి తప్పినది. I హవే not hada * of him to-day నేను వాణ్ని చూడలేదు. as long as the shipwas in * ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా. this happened in their* యిది వాండ్లకండ్లెదుట జరిగినది. in హిస్ * she is a beautyవాడి కంటికి అది అందము. I trust that you will give such a decision as may be right in the * of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది. In their * this is wrong వారి బుద్ధికి యిది తప్పు. the thieves kept out of his * దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు. this isout of all * superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము. when the bird went out of *in the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.or thing seen, చూడబడ్డది. the marriage was a fine * ఆ పెండ్లి నిండా చూడ వేడుకగా వుండినది. or wonder చోద్యము, వింత.he visited the tigers and the pagodas and all the other *s పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు. If youwill come here I will show you a * యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను. act of seeing or beholding చూడడము,దర్శించడము. Will you favour me with a * of the letter? ఆ జాబును నాకు చూపిస్తావా. at last I caught * of him తుదకు వాన్నికనిపెట్టినాను. I lost * of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.this is not to be lost * of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు. you must not lose * of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు. I do notknow him by * వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు. I know him by * వాణ్ని చూస్తే నాకు తేలుసును. prophetic or second * జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి. a bill payable at * దర్శన హుండి,వాయిదాలేని హుండి. a bill payable at ten days' * పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.
Speed
(v), ( n), See sped.
Ironwood
(n), ( s), ఇనుము వంటి వొక విధమైన మాను, పాలెమరం ?
Dispute
(n), ( s), వివాదము, కలహము, వ్యాజ్యము, జగడము, ఘర్షణ,పోట్లాట, పోరు, రచ్చ. they got into a * with himవాడితో వ్యాజ్యపడ్డారు. beyond all * నిరాపేక్షముగా,నిర్వివాదముగా , నిస్సందేహముగా.
Desertion
(n), ( s), చెయ్యి విడువడము, తన పటాళము విడిచి పారిపోవడము. To Deserve, v. a. పాత్రుడౌట, అర్హుడౌట. he was rewarded ashe *d వాడికి యెట్లా జరగవలసినదో అట్లా జరిగినది. he *s wellవాడు యోగ్యుడు, అర్హుడు. he *s praise వాణ్ని స్తోత్రము చేయవలసినదే.he *s more వాడికి యింకా కావలసినదే. he *s death వాడు చావవలసినదే.he *s favour వానియందు అనుగ్రహముచేయవలసినదే, వాడు దయకుపాత్రుడే.
Sacrament
(n), ( s), a certain religious rite సంస్కారము, శపధము,దివ్యము, ఖ్రిష్టనిర్ధిష్ట ధర్మ సంబంధ భోజనము. Dz. జ్ఞానానుపానము. (knight.) * of the Lord's Supper సత్కరుణ. In the Bengali prayer book the * of the Lord's Supper is entitled ప్రాభావిక భోజనము.అధవా పుణ్య సహభాగ విధానానుక్రమము. the seven *s of Poperry పోపు సంబంధమైన సంస్కార స్పతకము. the five *s among the Vashnavas are called పంచ సంస్కారము.
Tusker
(n), ( s), a boar or elephant పెద్ద పంది, పెద్ద యేనుగు.
Irresolute
(adj), డోలాయమానముగా వుండే, సందేహముగల. he was * అనుమానిస్తూ వుండినాడు. an * man ధైర్యము లేనివాడు.
Iconoclast
(n), ( s), విగ్రహములను హతముచేసేవాడు.
Lat
(abbreviation for Latitude) See Latitude.
Improbability
(n), ( s), అసంభావితము, నమ్మరామి, అసంబంధము. there is some * in this story ఈ కథలో కొన్ని విపరీతములు వున్నవి. from the * of this story. ఈ కథ నమ్మరానిది గనుక.
To Suffer
(v), ( n), to undergo punishment శిక్షను పడుట, శిక్షనుపొందుట. you shall * for this దీనీకి నీకు శాస్తి అవును. they* from fevers వాండ్లకు జ్వరము తగులుతున్నది. he *ed శిక్షగాచంపబడ్డాడు. he *ed for this murder యీ ఖూని పనిని గురింఇచివాడికి శిక్ష అయినది, శాస్తి అయినది. I was suffering from ague నాకు చలి తగిలి వుండినది.
Undigested
(adj), జీర్ణముకాని, అరగని. an * plan చక్కగా కుదరని యుక్తి.
Formalist
(n), ( s), కపటసన్యాసి, ధర్మధ్వజి, లింగవృత్తి భక్తుడివలెనేవేషము వేసుకొని వుండేవాడు.
Column
(n), ( s), స్తంభము, వరస. this dictionary is printed with two coloumns in the page యీ గ్రంధము పత్రములో రెండు వరసలుగా అచ్చు వేయబడి వున్నది. a * of figures కత్తెము. a * of fire బ్రహ్మాండమైన మంట. a * of troops వరస, సిపాయీల వరస. the army was divided into two coloumns ఆ దండును రెండు వరసలుగా నిలిపినారు.
Any
(adj), యెవడైనా, యెడైనా. at * place యొక్కడనైనా. at * time యెప్పుడైనా. at *rate యెట్లాగైనా, యేవిధానైనా, మెట్టుకు. Is that * great matter అది అంతగొప్పపనా. Is there * more యింకా వున్నదా. are there * other reasons వేరేహేతువులు యేవైనా కలవా. in * wise యెట్లాగైనా. * body or * one యెవడైనా. * onebook or * one యెవడైనా. * one book యేదైనా ఒక పుస్తకము. * thing you like నీకుకావలసినది యేదైనా. this is * thing but right యిది బొత్తిగా అన్యాయము, యిదిమహా అన్యాయము. this book is any thing but easy యీ గ్రంధము యెంతమాత్రము సులభము కాదు. this one is if * thing the oldest వాటికన్నా యిదికొంచెము పాతదేమో. I am * thing but well నాకు యెంత మాత్రము వొళ్ళుకుదురులేదు. For * thing I know he is dead For * thing I care he my do soవాడు అట్లా చేస్తే చేయనీ నాకేమి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Concealed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Concealed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Concealed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Concealed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Concealed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149819
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113037
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101413
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95668
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55833
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51499
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39111

Please like, if you love this website
close