Telugu Meaning of Formalist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Formalist is as below...

Formalist : (n), ( s), కపటసన్యాసి, ధర్మధ్వజి, లింగవృత్తి భక్తుడివలెనేవేషము వేసుకొని వుండేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Damonstartion
(n), ( s), (add,) (a French pharase for declartion)ప్రకటన.
Compliment
(n), ( s), ఉపచారోక్తి, మృదువచనము, ప్రియోక్తి, ప్రియభాషణము, వందనము, దండము, సలాము, ఆశీర్వచనము. you pay me a * వూరికె తమరు దయచేత శలవు యిస్తారు. with my compliments నా సలాములు చెప్పి. compliments of condolence దుఃఖోపశమనమైన మాటలు, ఉపచారము చెప్పడము. compliments of congratulation శుభవార్తలు. he presented his compliments దండము పెట్టినాడు, సలాము చేసినాడు. these are mere compliments వట్టి ముఖప్రీతి మాటలు. empty compliments శుష్కోపచారములు, ముఖప్రీతిమాటలు. at the beginning of a Hindu letter వక్కణ. We assert that the Hindus have no sense of shame: they return the compliment by saying we have no modesty at all మనము హిందువులకు సిగ్గు లేదంటే మనకే సిగ్గు లేదని అదే మర్యాద చేస్తారు. In compliment to your brother I will not punish you మీ యన్నను చూచి నిన్ను శిక్షించక విడిచిపెట్టినాను. in * to your youth నీ వయస్సు విచారించి, నీ వయస్సును చూచి. in * to your learning నీ విద్య చూచి. by way of * ఉపచారముగా. as a * గౌరవముగా.
Salt-pit
(n), ( s), ఉప్పళము, ఉప్పుమడి.
To Illude
(v), ( a), మాయచేయు, వంచించుట.
Lot
(n), ( s), (fortune) అదృష్టము, యోగము, భాగ్యము. they cast *s for thisand the * fell to him ఇందును గురించి వాండ్లు చీట్లు వేసినారు ప్రైజు వాడికి వచ్చినది. It fell to my * నాకు వచ్చినది, నాకు లభించినది. a jail was his * వాడికి చెరసాల ప్రాప్తి అయినది. his * is hard వాడిది దుర్దశగా వున్నది, వాడికి దుష్కాలము. or Parcel of things మూట. a * of books కొన్నిపుస్తకాలు. a * of people శానామంది. a * of times అనేక మాట్లు, శానా అనే అర్థమందు నీచప్రయోగము. a * at an auction ఏలములో వొకపద్దు. the English word lot (లాటు) is used.
Blackamoor
(n), ( s), అబ్బీవాడు, సిద్దీవాడు. this is never applied to thepeople of India.
Yesterday
(n), ( s), and adv. the day last past నిన్న, నిన్నటి దినము. the man who was here * నిన్న యిక్కడికి వచ్చిన మనిషి. he came * నిన్న వచ్చినాడు. the day before * మొన్న. the day before that అటు మొన్న యిక్కడికి వచ్చిన వాడు. he is but a man of * వా డేమి నిన్నటివాడు. Note that what we call Sunday night the Telugus usually call Monday night and so on, according to the Hebrew and Musulman method. Yesternight, n. s. the last night నిన్న రాత్రి.
Quare
(n), ( s), ప్రశ్న.
Dislike
(n), ( s), అసమ్మతి, అసహ్యము, చీదర.
Boarded
(adj), పలకలతో తాపిన, పలకలుపరచిన.
Resumed
(adj), మళ్ళీ పుచ్చుకొన్న, మళ్ళీ ఆరంభించిన, జప్తీ చేయబడ్డ.a * estate జప్తీలో వుండే సంస్థానము.
Bistoury
(n), ( s), సత్రము చేసే కత్తి.
To Tranship
(v), ( a), ఒక వాడలో నుంచి మరి వొక వాడలోకి యెక్కించుట.
Harpsichord
(n), ( s), స్వరమండలము, వొకవిధమైన పొడుగాటి యింగ్లిషు వీణెపెట్టె.
To Pay
(v), ( a), చెల్లించుట, యిచ్చుట. he paid the debt అప్పు తీర్చినాడు. he didnot * the revenue వాడు ఆ పన్ను కట్టలేదు. did he * the fine ? వాడుఅపరాధమును యిచ్చినాడా. he paid was servants నౌకరులకు జీతాలిచ్చినాడు. didhe * you ? నీకు యివ్వవలసినది యిచ్చినాడా. I will * him for this trick వాడుచేసిన మోసానికి తగిన శిక్ష చేస్తాను. he paid attention to this దీన్ని బాగావిచారించినాడు. I will * implicit obedience to your orders తమ ఆజ్ఞనుశిరసావహింతును. if you do not do this you will * the penalty నీవు దీన్నియిట్లా చేయకుంటే వచ్చినదాన్ని అనుభవించు. you will * the penalty of your lifeనీ ప్రాణానికి వచ్చును.he paid for his folly వాడి అవివేకానికి తగిన ప్రాయశ్చిత్తముకలిగినది. I went to * him my respects ఆయన దర్శనానికి వెళ్ళినాను. they paidthis tribute to his virtues ఆయన యోగ్యతను యెరిగి దీన్ని చేసినారు. he paidthe debt of nature చచ్చినాడు. they paid him on his own coin బదులుకుబదులు చేసినారు. to * or daub with pitch కీలు పూసుట. this business willnot * యీ పని నిషల్ఫము.
Knee-deep
(adj), మోకాటిలోతైన, జానుద్వయ సమమైన.
Aftermath
(n), ( s), కసువుయొక్క రెండో కోత.
Fourteenth
(adj), పధ్నాలుగో, చతుర్దశమైన. the * day of the brightfortnight or wane కృష్ణచతుర్దశి. on the పధ్నాలుగో తేదిని.
Department
(n), ( s), separate allotment or business assignedto a partiular person పని, నియమించిపని. this is not your * యిదినీ అధికారములో చేరినది కాదు. all the *s are under him అన్నివ్యవహారములు అతని చేతికిందవున్నవి. province or division భాగము,తుకుడి, జిల్లా. France is divided into eighty three *sఫ్రెంచిదేశము యెనభై మూడు జిల్లాలుగా యేర్పరచబడివున్నది. Astronomyis one * of Mathematicks జ్యోతిషము మహాగణితములో వక భాగము.
To Transfix
(v), ( a), to pierce through ఈ తట్టు నుంచి ఆ తట్టుకు దూయగుచ్చుట,పొడుచుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Formalist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Formalist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Formalist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Formalist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Formalist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124371
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99399
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83292
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82254
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49684
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47711
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35381
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35136

Please like, if you love this website
close