Telugu Meaning of Conduit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conduit is as below...

Conduit : (n), ( s), కాలవ, జలదారి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prompt
(adj), ఉద్యుక్తమాన, సిద్ధమైన, జాగ్రతగల, చురుకుగల, రంజకమైన. a * payment తక్షణము చెల్లించడము. a * wit రంజకమైన బుద్ధి. I paid* obedience to your orders తమ ఆజ్ఞ ప్రకారము తక్షణము జరిగించినాను.
Unworthy
(adj), unfit, improper అయోగ్యమైన, అనర్హమైన, తగని. this is *conduct యిది తగని పని. he is an * wretch వాడు అప్రయోజకుడు. this was *of you యిది నీకు తగదు.
Subservience
(n), ( s), assistance, helping సహాయము.
To Dragoon
(v), ( a), దౌర్జన్యము, జరిగించుట, పండారి దౌడుచేసుట.అల్లరిచేయుట..Drain, n,s., జలదారి,కాలవ, తూము. mere are *s oneach side of the streetవీధికి రెండు పక్కల జలదారులున్నవి. this purging in s uo * onhis health ఈ ప్రవర్తులు జలక్షీణకరము . this is a * upon hispayయిది వాడి జీతానికి వృదా గెలుపు.
Based
(adj), ఆధారముగల.
Insinuation
(n), ( s), జాడ, సూచన, బుజ్జగింపు, లాలన. this is a mere * ఇది వూరికే జాడగా చెప్పే నింద.
Anchoret, Anchorite
(n), (s.), వనవాసి, వానప్రస్థుడు, సన్యాసి.
Allowance
(n), ( s), admission అంగీకారము. or deduction తోసియివ్వడము. youmust make allowances for his youth పసివాడని మన్నించ వలసినది. In thisbargain he made me an * of ten rupees యీ బేరములో నాకు పది రూపాయలుతోసి యిచ్చినాడు. pension భరణము, బత్తెము, వర్తన, గ్రాసము. the beggarsreceived their * బిచ్చగాండ్లు తమ వర్తనను తీసుకొన్నారు. these men are on full *the others are on short * వీండ్లకు నిండు బత్తెము దొరుకుతున్నది కడమవాండ్లకుఅర్ధగ్రాసము దొరుకుతున్నది. the government give him even horse *గవర ్మంటువారు అతనికి గుర్రపు శెలవులు సహితము యిప్పిస్తున్నారు.
China-ware
(n), ( s), పింగాణి సరుకు.
Intemperate
(adj), అతియైన, అపరిమితమైన, అమితమైన. * in drinkingత్రాగుబోతైన. * in language నోరుదుడుకైన, నోరుమించిన. an * manత్రాగుబోతు, మించినవాడు. * language తిట్లు. * or bad weather అకాల వర్షము, గాలి వాన మొదలైనవి.
Hermeneuticks
(n), ( s), A peculiar method of explaining scripture :the mystic import : గూఢార్థమును తెలియచేసే వ్యాఖ్యానము, ఫలితార్థమును చెప్పే వ్యాఖ్యానము, భావ ప్రకాశిక.
General
(adj), సాధారణమైన, సామాన్యమైన, ప్రధానమైన, ముఖ్యమైన.this is the * rule యిది ముఖ్యమైన సూత్రము. a * order వొట్టుహుకుము. the * purport or effect ఫలితార్ధము, ముఖ్యమైన భావము.a * dealer అన్ని సరుకులు అమ్మేవాడు. this gave * satisfactionయిది సర్వసమ్మతమైనది. a * mortality సంఘాత మరణము.ప్రజాక్రయము. for the * good ప్రజాసుఖమునకై, లోకోపకారమునకై. there was a * fast అందరు వుపవాసము వుండినారు. they signeda * declaration వొక సమాఖ్య వ్రాసుకొన్నారు. వొకమహజరునామా వ్రాసినారు. he made a * anser not a particular oneవాడు మొత్తముగా చెప్పినాడు గాని వివరముగా చెప్పలేదు. * rumourలోక ప్రవాదము. * calamities లోకోపద్రవము. there is a * feelingin his behalf వాణ్ని గురించి అందరు అయ్యొ అంటారు.he is the * ancestor ఆయనే మూలపురుషుడు. he is the * adviser of thevillage ఆ వూరిలో అందరికి బుద్ది చెప్పేవాడు.in * సాధారణముగా, ముఖ్యముగా. they in * are tail వాండ్లుబహుశా పొడుగాటి వాండ్లు. a * officer సేనాధిపతి. the word* if added to an officer as captain * Attorney * Advocate* accountant * post Master * &c. signifies supreme ముఖ్యమైన,పెద్ద, యేలాగంటే. Advocate * పెద్దలాయరు. doctor * పెద్దడాక్టరు. General, n. s. సేనాధిపతి.
Fireman
(n), ( s), ఆర్చేవాడు, అనగా నిప్పుపడి కాలేయిండ్లను చల్లార్చడమునకైజీతమిచ్చి వుండే కళాసువాడు.
Rip
(v), ( a), a villain దుష్టుడు.
Attribute
(n), ( s), ధర్మము, లక్షణము, గుణము, విశేషణము. the divine attributesఈశ్వరమహిమలు. the divine attributes are mercy, justice, power, wisdom,eternity, &c. కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండేగుణములు.
To Swell
(v), ( n), వాచుట, ఉబ్బుట, వూదుకొనుట, అధికమవుట, హెచ్చుట.when the flood *ed its height వెల్లువ నిండా అతిశయించేటప్పటికి.the ditches *ed with the rain వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.his debts *ed to a large amount వాడికి అప్పు నిండా పెరిగినది.
To Swoop
(v), ( n), to seize by falling at once as a hawk upon his prey దూరుట, తన్నుకొనిపోవుట. the hawk *ed and carried off the chicken డేగ లటుక్కున కోడిపిల్ల మీద పడి తన్నుకొని పోయినది.
Swaddling Clothes
(n), ( s), అప్పుడు పుట్టిన బిడ్డలకు చుట్టే గుడ్డలు,పొత్తి గుడ్డలు.
Alcaide
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Furious
(adj), ఆగ్రహముగల, రేగిన, ఉగ్రమైన, ప్రచండమైన.at seeing this he was quite * దాన్ని చూచి మహా రేగినాడు.Vulgarly used for Exceeding great vast విస్తారమైన, this puthim to * expence యిందువల్ల వాడికి నిండా రూకలు పట్టినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conduit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conduit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conduit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conduit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conduit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close