Telugu Meaning of Conjuration

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conjuration is as below...

Conjuration : (n), ( s), or oath శపథము, అభిమంత్రణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Arrogance
(n), ( s), దురహంకారము, గర్వము,మదము, పొగురు.
Repercussion
(n), ( s), ఉత్పతనము, చెండు మొదలైనవి తగిలిన వురువడి చేత మళ్ళీ యెగియడము. * of sound ప్రతిధ్వని.
To Concneive
(v), ( a), to comprehend కనుక్కొనుట, తెలుసుకొనుట. or to imagine భావించుట, ఊహించుట, తలచుట, యెంచుకొనుట. I conceived it was wood అది కొయ్య అనుకొన్నాను. to admit in the womb గర్భం ధరించుట. she *ed a child అది గర్భమైనది. to * hatred అసహించుట. to * love మోహించుట. to * mischief ద్రోహము తలచుట. He *ed displeasure against them వాండ్ల మీద వాడికి ఆయాసము పుట్టినది.
Dissembler
(adj), బేడిజగాడు, మారీచుడు, మాలమారి,పైకి టక్కులు చేసేవాడు.
Redwing
(n), ( s), వొక విధమైన పక్షి.
Risen
(participle), పుట్టిన,కలిగినలేచిన,ఉదయమైన
Moon
(n), ( s), చంద్రుడు. half* అర్ధచంద్రుడు, నెలవంక. new * అమావాస్య. full * పున్నమ. the light fortnight of the * శుక్లపక్షము, వెన్నెల కాలము. the dark fortnight of the * కృష్ణ పక్షము. nothing on this side of the * can injure him వాడికి ఐహిక దుఃఖము తీరినది, అనగా చచ్చెను. the man in the * ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము. or a kind of lantern వొక విధమైన గుండ్రముగా వుండే లాంతరు.
Apprehension
(n), ( s), fear భయము. I entertain no apprehensions regardinghim అతణ్ని గురించి నాకు భయములేదు. conception బోధ, అవగాహన గ్రాహత్య,seizure పట్టుకోవడము. after the * of the thieves ఆ దొంగలు పట్టుబడ్డ తరువాత.this is quite beyond my * యిది నాకు యెంత మాత్రము అవగాహన కాలేదు.
To Glance
(v), ( n), చూచుట, దృష్టి పారుట. he *d overa book గ్రంథమును గచ్చత్తుగా చూచినాడు. I saw their swordsglancing వాండ్ల కత్తుల మెరుపును చూస్తిని. to fly offin an oblique direction తాకిపక్కవాటుగా జారిపోవుట. the bullet *ed off the wall and killed him ఆ గుండు గోడమీద తగిలి యెగిసే వురువడిలో వాణ్ని చంపినది. the arrow *d ofF బాణము తాకి పక్క వాటుగా తొలిగిపోయినది. in these words I thinkhe *d at you నీ మీద వాడు సూచనగా చెప్పినట్టు తోస్తున్నది.In this letter he *s at me యీ జాబులో వాడి దృష్టి నామీద వున్నది.
Malformation
(n), ( s), వికారము, కురూపము.
Significatory
(n), ( s), తెలియచేయడము. he wrote a letter * of hisintentions వాడి అభిప్రాయము తెలియచేశేటట్టుగా వొక జాబును వ్రాశినాడు.
Considerably
(adv), బహుశా శానా కొంత మట్టుకు, తగుపాటిగా.
Rosette
(n), ( s), గుడ్డతో కుట్టిన పువ్వు.
Lecture
(n), ( s), ప్రసంగము. or lesson పాఠము. at that * he explained it thorughly ఆ ప్రసంగములో దాన్ని బాగా వివరించినాడు. a chapter in the Bible అధ్యాయము. or reprimand చీవాట్లు, బుద్ధి చెప్పడము.
Hairbrain, Hairbrained
(adj), అస్థిరమైన చపలమైన, చలచిత్తముగల, పిచ్చి, వెర్రిసాహసముగల.
To Shave
(v), ( a), గొరుగుట, క్షౌరముచేసుట. he *d me నాకు క్షౌరముచేసినాడు.I *d myslef నేను గొరుక్కున్నాను. I got myself *d క్షౌరము చేయించుకొన్నాను.he *d the wood ఆ కొయ్యను చివ్వినాడు, చెక్కినాడు. he *d the grass with a sickle కసువు కోశినాడు. he *d the ground with a spade దోకుడు పారత కసువును దోకినాడు, చెక్కినాడు. the ship *d the rock ఆ వాడ కొండ మీద వొరుసుకొని పోయినది, రాచుకొని పోయినది.
Verger
(n), (s), a mace bearer in cathedrals గుళ్ళలో గురువు యెక్క శంగోలమును పట్టుకొని పొయ్యేవాడు.
Soap-stone
(n), ( s), a stone like slate బలపపురాయి, మరిగరాయి. a pencilmade of this stone బలపము, బలపపుకోపు.
Corban
(n), ( s), కానుక ప్రార్థన చేసుకొని యెత్తి కట్టిన ముడుపు. [ ఈశ్వరాయదత్తం. A+. ]
Springtide
(n), ( s), tide at the new and full moon; high tide పర్వతకాలమందు సముద్రములో హెచ్చే నీరు, కొత్తనీరు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conjuration is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conjuration now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conjuration. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conjuration is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conjuration, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close