Telugu Meaning of Consciousness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Consciousness is as below...

Consciousness : (n), ( s), యెరుక, తెలివి, వివేకము. a corpse is without * పీనుగను యేమి చేసినా దానికి తెలియదు. after the loss * of తెలివి తప్పిన తరువాత, ప్రజ్ఞ తప్పిన తరువాత. this showed his * of guilt యిందువల్ల వాడి తప్పు వాడి మనస్సుకే తెలుసునని అగుపడుతున్నది. this shows his * of innocence యిందువల్ల నిరపరాధి అని తన మనస్సుకే తెలుసునని అగుపడుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Seasoned
(adj), having a taste prepared మసాలా వేసిన, తిరగబోయబడ్డ,పక్వము చేయబడ్డ, * with salt and prepper వుప్పుకారము వేసిన. mirth *with wisdom తెలివితో గూడుకొన్న వుల్లాసము. a treat * with friendly talk విశ్వాసోక్తి సహితమైన అతిధిపూజ. his reproofs were * with kindnessవిశ్వాసమిళితమైన చీవాట్లు, అనగా వాడు చీవాట్లు పెట్టడములో నడమనడమ విశ్వాసము నున్ను అగుపరిచినాడు. * wood మసాలాకట్టిన మాను. a well * scholar ఆరితేరిన పండితుడు. awell * word సమయోచితమైన మాట. he is * to the climate ఆ నీళ్లు వాడికి వొంటిపోయినది.
Elementary
(adj), ఆదిభూతమైన, ఆది మూలమైన, ప్రధానవస్తువైన. * worksమూలసూత్ర గ్రంథములు, బాలులకొరకు సంగ్రహముగా యేర్పరచబడ్డ పుస్తకములు,బాలశిక్ష మొదలైనవి. Ignorance is * and indefinable అజ్ఞాన మనాద్యంనిర్వచనియ్య, యితి శంకరాచార్యః.
Ennuy
((French)adj), బద్ధకముగల, సోమారితనముగా వుండే.
Sullied
(adj), foul మలినమైన, కల్మషయుక్తమైన. his character is * వాడి పేరుకువొక కళంకము వచ్చినది, వాడి పేరు చెడిపోయినది.
Source
(n), ( s), మూలము, మూలాధారము, జన్మస్థానము. * of a river నదిమూలము, యేరు పుట్టినస్థలము. this story was a great * of entertainment యీ కథ అందరికీ వేడుకగా వుండెను. I found out the * of the disease యీ వ్యాధి యొక్క కారణము కనుక్కొన్నాను, మూలము కనుక్కొన్నాను.
Vial
(n), ( s), a small bottle చిన్నబుడ్డి.
Unstopped
(adj), opedned బిరడాతీసిన.
Sound
(adv), బాగా. he was sleeping * వాడు బాగా నిద్రపోతూ వుండినాడు.
To Thrust
(v), ( a), తోసుట, పొడుచుట, గెంటుట. they * him in వాణ్ని లోగాతోసినారు. he * his hand into the bag సంచిలో చెయి వేశినాడు. he * himselfinto the business ఆ పనిని తానుగా యెత్తి పైన వేసుకొన్నాడు. to * out the tongueనాలికె చాచుట. they * him out వాణ్ని బైటికి గెంటినారు.
Wishful
(adj), eager అభిలాషగల, ఆశగల. a * look ఆశగా చూచే చూపు.
To Assimilate
(v), ( a), సదృశమౌట, సమానమౌట.
To Destroy
(v), ( n), నాశనము చేసుట, ధ్వంసము చేసుట, హతము చేసుట.పాడుచేసుట, చెరుపుట, చెడగొట్టుట, సంహరించుట, చంపుట. he *ed thechild బిడ్డను చంపినాడు. rats * books యెలుకలు పుస్తకములనుకొట్టివేస్తవి, పాడుచేస్తవి. he *ed the letter జాబును చించివేసినాడు.he *ed his eyes by reading చదివి కండ్లను పోగొట్టుకున్నాడు. he *edmy hopes నా యాశలు చెరిపినాడు, నా నోట్లో మన్ను వేసినాడు. to * apoison విషమును దించే మంత్రము. he *ed himself హత్య చేసుకోనివచ్చినాడు, తనకు తానే చెడ్డాడు.
Unofficerlike
(adj), improper for an officer to do వొక వుద్యోగస్థుడుచేయరాని. this was * conduct యిది వొక వుద్యోగస్థుడు చేయరాని పని.
To Vanquish
(v), ( a), to conquer ; to subdue జయించుట, గెలుచుట, సాధించుట.
Hamstrung
(adj), గుదికాలినరము తెగకొట్టబడ్డ, గుది కాలినరము తెగిన.
Potmaker
(n), ( s), ( a caste ) కుమ్మరవాడు.
Vastness
(n), ( s), greatness బ్రహ్మాండత, అధికత, విస్తారత. from the * of the sum demanded అడిగిన రూకల మొత్తము బ్రహ్మాండమైనది గనక.
Round
(n), ( s), an orb మండలము, కైవారము, చక్రము. the * of hisacquaintances సుహృన్మండలము, సుహృత్కోటి, స్నేహవర్గము. turning తిరగడము,భరమణము. rotation, series పరంపర క్రమము. a * of visits యిమటింటికిదర్శనానకు పోవడము. to go the *s నగర శోధన చేసుట రొందువచ్చుట, గస్తుతిరుగుట. one * or turn, particualrly in boxing వొక ఆవర్తి.three *s or times, thrice మూడావర్తులు, మూడుమార్లు. they fired three *s మూడావర్తులు కాల్చినారు. dancing in a * మండల వర్తనము. there were twenty *s in the ladder ఆ నిచ్చెనకు యిరువై మెట్లు వున్నవి. a * of beef తొడమాంసము.
To Intend
(v), ( a), and v. n. అనుకొనుట, ఉద్దేశించుట, ఉద్యుక్తముగా వుండుట, ఎంచుట, తలచుట, భావించుకొనుట, యత్నముగా వుండుట. he *s to doso అట్లా చేయవలెనని వున్నాడు. do you * to go back ? మళ్ళీ పోవలెననివున్నావా. I went there *ing to call him వాణ్ని పిలవవలెనని అక్కడకుపోతిని. what to do these words ? ఈ మాటలకు అభిప్రాయమేమి.he *ed this book for you ఈ పుస్తకము నీకోసరమని అనుకున్నాడు.
Unworthiness
(n), ( s), baseness, meanness అపాత్రత, అయోగ్యత. from the *of his conduct వాని దుర్నడతవల్ల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Consciousness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Consciousness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Consciousness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Consciousness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Consciousness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close