Telugu Meaning of Conscript

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conscript is as below...

Conscript : (n), ( s), శిపాయీలలో దాఖలు చేసుకోవడమునకు తేబడ్డవాడు, జవాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Scarped
(adj), steep, hard to climb నెట్రముగా వుండే, యెక్క కూడని.a * hill నెట్రముగా వుండే కొండ.
Alpine
(adj), కొండలమీది. * country కొండలమీది దేశము. in the * regions ofIndia పర్వత ప్రదేశమునందు.
Diuretick
(n), ( s), నీరుకట్టుకు యిచ్చే మందు. alum is a * పటికారముయిస్తే నీరు దిగుతుంది.
Turban, Turband
(n), (s.), పాగా, తలపాగా.
Electoral
(adj), జర్మని దేశమందు మహారాజరాజశ్రీ అనే మాటకు తుల్యమైనది.
Votive
devoted అర్పించబడ్డ, సమర్పించబడ్డ, మీదెత్తికట్టిన, నియమించబడ్డ
To Nurture
(v), ( a), పెంచుట, పోషించుట.
To Attend
(v), ( a), to accompany అనుసరించుట, కూడా వచ్చుట. to wait uponకొలుచుట, పరిచర్య చేసుట. what doctor attends you నీకు యెవడు వైద్యముచేస్తాడు. he attends me నా దగ్గిర వున్నాడు, నాకు వైద్యము చేస్తాడు. he attendedthe auction యేలమునకు వచ్చినాడు. I will * your arrival తమ రాక కెదురుచూస్తూ వుందును. Two horsemen * the governor when he goes out గవనరుబయట పొయ్యేటప్పుడు రెండు తురుపుసవార్లు వెంట పోతారు. you must * me everyday ప్రతి దినము నీవు నా దగ్గరికి రావలసింది. Fortune will * the brave ధైర్యముగల వారిని భాగ్యము అనుసరించును. Success attended our efforts మాయత్నములు సఫలమయినవి. he attended church last niht రాత్రి గుడికి వచ్చివుండినాడు. they attend school by ten పది ఘంటలకు బడికి వస్తారు. the kingattended the feast with his retinue రాజు తన పరివారముతో కూడా ఆవుత్సవానికి వచ్చినాడు. the fever was attended by vomitting జ్వరముతో కూడావాంతి వచ్చినది. the church was ill attended గుడికి శానా మంది రాలేదు. thechurch was well attended గుడికి శానామంది వచ్చినారు. this was attendedwith many advantages యిందువల్ల శానాఫలము కలిగినది. Rain not attendedwith thunder ఉరుము లేని వాన.
Granate
(n), ( s), see granite.
Cremation
(n), ( s), (burning) దహనము, కాండము.
Academy
(n), ( s), పాఠశాల.
To Pop
(v), ( a), లటక్కున దూర్చుట, లటక్కున బయిటతీసుట. he popped thehandkerchief into the box ఆ రుమాలును లటక్కున పెట్టెలో వేసినాడు. he poppedhis finger on the very word ఆ శబ్దము మీదనే వేలు టక్కున పెట్టినాడు. hepopped out the secret ఆ మర్మమును పరాకున బయిట విడిచినాడు. he poppedthe question లటక్కున వొక మాట అడిగినాడు.
With
(prep), తో, చేత, తోడ. the wind blew * violence గాలిబలముగా కొట్టినది. he came along * me నా వెంట వచ్చినాడు. * aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు. he reads * easeఅవలీలకగా చదువుతాడు. he spoke * grief వ్యాకులముగా మాట్లాడినాడు. bottles packed * straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు. God being * us దేవుడు మా పాల వుండగా. God * us మా పలిటి దైవము. it was done * his knowledge అది వాని యెరుక మీద జరిగినది. he is on good terms * them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు. he said this * reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది. I saw it * my eyes నా కండ్లార చూచినాను. hehas an account * me వాడికీ నాకు లెక్క కద్దు. it is not the custom * us యీ వాడుక మాలో లేదు. * them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు. what did you do * it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది. they found fault * us మా మీద తప్పు పెట్టినారు. are you angry * me నా మీద కోపమా? a snake * two heads రెండు తలలు గల పాము. she is * child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది. they went to quarrel * him వానితో జగడానికిపోయినారు. I want an axe to hew * చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను. I gave him a pen to write * వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.
Fibre
(n), ( s), పీచు, నార, నరము , ఈనె. * of cloth పోగు. the * ofthe cocoanut టెంకాయ పీచు. the * of this silk is very fine యీ పట్టునూలు మహా నాణ్యముగా వున్నది . they soaked the hemp till the * Seperatedనారవీడే పర్యంతము జనుమును నానవేసినారు. the *s of the lotus తామరకింజల్కములు.animal * నరము of a tamarind చింతపండు యొక్క పుట్లు.net work in a palm tree జవట, జీబు, the *s which hangfrom the banyan tree మర్రి వూడలు.
Distinctness
(n), ( s), స్పష్టత.
Conveniently
(adv), హాయిగా, అనువుగా, అనుకూలముగా. the home stands very* for him ఆ యిల్లు వాడికి అనుకూలముగా వున్నది, హాయిగా వున్నది. can youconveniently come tomorrow రేపు రావడము నీకు తొందర లేదే, రేపు రావడమునీకు అనుకూలమేగా. with out difficulty సరాళముగా.
Sickish
(adj), likely to vomit వాంతి వచ్చేటట్టు వుండే. I feel* నాకు వాంతివచ్చేటట్టు వున్నది.
Valuable
(adj), precious, estimable worthy ఘనమైన, మంచి, ఉపయుక్తమైన, అక్కరకు వచ్చే, పనికివచ్చే. a * friend ఉపయోగమైన స్నేహితుడు, అక్కరకువచ్చే మనిషి. this is a * horse, but he cost me a mere trifle యిది నిండా ఘనమైన గుర్రము అయితే కొంచెము వెలుకు చిక్కినది.
Boarder
(n), ( s), పూటకూళ్ళుతినేవాడు. in battle, శత్రువాడమీద దూరేవాడు.
Jealously
(adv), జారశంకగా, అనుమానముగా, అపనమ్మికగా, సంశయముగా, అసూయగా, చలపారితనముగా, జాగ్రతగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conscript is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conscript now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conscript. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conscript is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conscript, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149801
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113025
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101398
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95661
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55824
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40202
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39104

Please like, if you love this website
close