Telugu Meaning of Contemned

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Contemned is as below...

Contemned : (adj), అలక్ష్యము చేయబడ్డ, తృణీకరించబడ్డ, తిరస్కరించబడ్డ. he was *అగౌరవము చేయబడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Population
(n), ( s), జనులు, ప్రజలు, జనము.
Nodding
(n), ( s), శిరఃకంపము, తూగిపడడము. the * groves గాలికి కదులుతూ వుండే తోపులు. * plumes కదులుతూ వుండే తురాయీలు.
In, In
(adv), లోకి, లోపల. * mere justic or justly న్యాయముగా. * vain orvainly వ్యర్ధముగా. * the end or ultimately తుదకు. he went * my place నాకు బదులుగా పోయినాడు. he went * my name నా మనిషిగాపోయినాడు. we came * haste అవసరముగా వచ్చినాము. she was then * tears అది అప్పుడు కండ్ల నీళ్ళు పెట్టు కున్నది. * obedience to the command ఆజ్ఞప్రకారము. * the lump మొత్తముగా. they came * a mob గుంపుగా వచ్చిరి. they came * thousends వేలతరబడిగావచ్చిరి.mangoesare not * at present ఇంకా మామిడికాయల కాలము రాలేదు, ఇదిమామిడికాయల కాలము కాదు. the act of going పోతూవుండగా. the line is all * and out అవసరముందు వెనుకగా యున్నది,వంకర టింకరగా యున్నది.he * for it అది వాడికి తప్పదు. * fact మెట్టుకు. * future ఇక మీదటికి. he paid it partly * money and partly * kindరొక్కముగా కొంత,సరుకులుగా కొంత చెల్లించినాడు. walk * sir ! లోపలికిరండయ్యా. he cane * లోగా వచ్చినాడు. they did not let me * నన్నుప్రవేశించ నీయలేదు. the post is * but there are no letters for you తపాలు వచ్చినది గానీ నీపేర వుత్తరములులేవు. a father * lawమామగారు. mother * law అత్తగారు. joint sisters * law ఏరాండ్లుతోడికోడండ్లు. In followed by ing, is expressed chiefly by గా. thushe gave the deposition * writing వ్రాతమూలముగా వాజ్మూలమిచ్చినాడు. inability, n. s. ఆశక్తి, అసామర్ధ్యము, దౌర్భల్యము. through his * to pay itదాన్ని చెల్లించడానికి శక్తి లేనందున.
Efficaciousness, Efficicacy
(n), (s.), ప్రయోజనము, ఫలము, గుణము.
Looby
(n), ( s), మోటువాడు.
Countertenor
(n), ( s), సంగీత శాస్త్రములో వొక పరిచ్ఛేదము యొక్క పేరు.
Cynical
(adj), కుక్క బుద్ధిగల, క్రూరమూర్ఖ, సిగ్గుమాలిన, మొండి, సన్యాసి యొక్క, బైరాగి యొక్క గుణములుగల.
Nota Bene
(interj), ముఖ్యమేమంటే, విశేషమేమంటే, అవశ్యమేమంటే.
Church
(n), ( s), (add,) మండలీ A+. సభవారు F+.
To Beset
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట, పరివేష్టించుకొనుట. they * thetown ఆ వూరిని ముట్టడివేసుకొన్నారు. he is * with difficulties వాడికియెటూ సంకటముగా వున్నది.
Unadvisable
(adj), not expedient; not prudent అయుక్తమైన, అనుచితమైన.
Grimace
(n), ( s), కోణంగిమూతిచేష్టలు. to make *s కోణంగివలె ముఖమును వికారముగా తిప్పుట. Grimalking, n. s. పిల్లి, కోతిని యెగతాళిగా తిమ్మడన్నట్టు ముదిరినపిల్లికి యీ పేరు చెల్లుతున్నది.
Flail
(n), ( s), నూర్పుగుదియ, ధ్యానమును నూర్చడానికై వుండే ఆయుధము.బడితె, లావాటిదుడ్డు, కర్ర.
Underwood
(n), ( s), small trees that grow among large trees చెట్ల కింది చిన్నచెట్లు, కిందిపొద.
Thundering
(n), ( s), అరవడము, ధ్వని.
Subject
(n), ( s), a thing పదార్ధము. That on which any operation, either mental or material is performed విషయము, ప్రమేయము, సంగతి. on this * యీ విషయమును గురించి, యిందున గురించి. on that * ఆ విషయమును గురించి, అందున గురించి. this war was the * of the poem ఆ కావ్యములోచెప్పిన ప్రమేయము యీ యుద్ధము. the body is the * of medicine వైద్యమునకు దేహమే విషయము. they are *s for wrath, not for mercy వీండ్లు నిగ్రహమునకు పాత్రులేగాని అనుగ్రహమునకు పాత్రులు కారు. one who is under the dominion of another కాపు. the king ruled his *s well రాజు ప్రజలను బాగా యేలినాడు. this may befitting for a king, but it is not fitting for a * యిది రాజుకు తగును గాని సామాన్యులకు తగదు. he lives more like a king than a * వాడు లోకులవలె వుండకుండా రాజువలె వున్నాడు. he is a hardened * వీడు విరపనగొయ్య. in surgeon's cant, a corpse వైద్యుల పరిభాషలో పీనుగ. the doctor is glad or a *వైద్యుడిచేతి వొక శవము చిక్కుకుంటే వాడికి వుత్సాహము. in the hospital there are two hundred *s యీ ఆశుపత్రిలో యిన్నూరు మంది రోగులు వున్నారు of a verb, the agent కర్త.
Cortex
(n), ( s), or bark పట్ట చెట్టు యొక్క పట్ట.
Kid
(n), ( s), మేకపిల్ల. * shoes మేకపిల్ల తోలుతో కుట్టిన జోడు. a * glove ఆ తోలుతో చేసిన నున్నని సన్నమైన చేతిజోడు.
To Dub
(v), (a), కొట్టుట, తట్టుట, పేరు యిచ్చుట, కితాబు యిచ్చుట.the king *bed him knight రాజు వాడికి knight అనే కితాబును యిచ్చినాడు.
Comfit
(n), ( s), మిఠాయి, పుస్తెకాయలంతేసి, సుగియలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Contemned is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Contemned now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Contemned. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Contemned is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Contemned, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149820
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113039
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101415
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95669
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55834
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51500
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39112

Please like, if you love this website
close