Telugu Meaning of Convexity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Convexity is as below...

Convexity : (n), ( s), కూర్మపృష్ఠాకారము, తాబేలు వీపు రూపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stationary
(adj), fixed, not moving స్థిరముగా వుండే, నిలవరముగా,స్థావరముగా వుండే, నిలకడగా వుండే. his diseases is * ఆ రోగమువొకటే స్థితిగా వున్నది. the sun is * in cancer దక్షిణాయణ కాలమందు వొకటి రెండు దినాలు సూర్యుడు నిలకడగా వుంటాడు.
To Air
ఆరబెట్టుట,గాలికిఆరబెట్టుట,గాలిసోకనిచ్చుట, he aired the wet paperby the fire అతడి కాగితమును శెగన కాచినాడు.
Talkative
(adj), prating మాటకారియైన, నిండా మాట్లాడే. a * person వాచాలకుడు.a * fool వదురుబోతు. he is very * వాడు నిండా మాట్లాడేవాడు.
Culinary
(adj), వంట సంబంధమైన, పాక సంభంధమైన. * art సూపశాస్త్రము. *articles వంటకు కావలసిన పాత్ర సామగ్రి. * vegetables కూరగాయలు. * saltకూరవుప్పు.
Inserted
(adj), నడిమబెట్టిన, ప్రవేశపెట్టిన, ఉద్యోగములో పెట్టిన, ఎక్కించిన,గూర్చిన, దూర్చిన.
Party
(n), ( s), కక్షి, తెగ. a * of people కొందరు పదిమంది. a * of police menపదిమంది పోలీసు బంట్రోతులు. or entertainment విందు విందుకు వచ్చినవాండ్లు.we went on a pleasure * వన విహారమునకు పోతిమి. we went on a water *పడవల మీద విహారముగా పోతిమి. we went on a bathing * స్నానము చేయడానికిపోతిమి. he gave them a * వాండ్లకు విందు చేసినాడు. he too was of the *వాండ్లతో కూడా అతడున్ను వుండెను. were you of the * ? వాండ్లతో నీవున్ను వుంటివా. he was a * in the theft వీడును ఆ దొంగతనములో కలిసినాడు. one of our *మాలో వొకడు. one of two litigants వ్యాజ్యగాడు.both parties ఉభయత్రులు, ఉభయవాదులు.the opposite * యెదిరి, ప్రతివాది. * feeling స్వకక్ష్యభిమానము. he spoke to the* orperson ఆ మనిషితో మాట్లాడినాడు. I thought myself the offended *అన్యాయమును పొందినది నేనేనని అనుకొన్నాను.
Greasy
(adj), జిడ్డైన, మెరుగైన, చమురుగా వుండే, పిసకగా వుండే.If you skin a ripe plantain it feels * అరిటిపండును వొలిస్తేచెయ్యి పిసకగా వుంటున్నది.
To Annoy
(v), (a), బాధించుట, వేధించుట, పీడించుట, తొందర పెట్టుట, ఉపద్రవపెట్టుట.
Indentation
(n), ( s), నొక్కు, నొక్కులునొక్కులుగా వుండడము, పండ్లుపండ్లుగా వుండడము,పల్లము, మొర్రి, సొట్ట, హెచ్చుతగ్గులుగావుండడము.there are *s on the edges of the mogili leaf మొగిలి ఆకుఅంచులు పండ్లు పండ్లుగా వుంటున్నవి. the cowry shall has *sగవ్వ యొక్క పెద్దవి గీతలు గీతలుగా వుంటున్నది.
Insobriety
(n), ( s), తాగుబోతుతనము. from his habits of * వాడి తాగుబోతుతనము చేత.
Intolerably
(adv), తాళ గూడక, దుస్సహముగా, పడగూడక.
Bump.
( n.), ( s.), (add) in Craniology,denotes " the outward sings of dispostion ,marked on the scull " కపాలశాస్త్రములో కపాలము మీద యేర్పడి మనిషి యొక్క ఆంతర్య గుణసూచకములుగా వుండే బాహ్యలక్షణములు, this boy has the * of poetry ఈ చిన్నవాని కావ్యములు చెప్పే పటిమును గురించి శిరోలక్షణము లున్నవి.
Twig
(n), ( s), a small shoot of a branch : a switch బరికె, చివుకు, మల్లె, చువ్వ.limed *s జిగటాంట్లు, అనగా పక్షుల కాళ్ళకు అంటుకొని యెగరకుండా వుండేటట్టువేటగాండ్లు పెట్టే బంధనగల పుల్లలు.
Ignominiously
(adv), నీచముగా, అపకీర్తిగా, అవమానముగా, మానభంగముగా.
To Batten
(v), ( a), See To Fatten, v. n.
Chair-obscure
(n), ( s), cI jIkati, mabbu yixi ciwrapanilo cIkatigA kanipiMcetattu vrAsinaxi.
Disinterestedly
(adv), ఉపకారముగా, పుణ్యానికి , ధర్మానికి.
Vat
(n), ( s), a vessel తొట్టి. an indigo * నీలి తొట్టి.
Hithermost
(adj), ఇవతలి, సమీపమైన. on the * side ఇవతలితట్టున. in the* country ఇవతలి దేశములో.
To Decipher
(v), ( a), భేదించి మర్మమును తెలుసుకొనుట, గూఢబావమునుతెలుసుకొనుట, వీడతీయుట. I could not * it దాన్ని చదవలేకపోయినాను.దాన్ని విడతీయలేకపోయినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Convexity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Convexity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Convexity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Convexity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Convexity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83827
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79499
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63536
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39184
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38346
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28495
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28186

Please like, if you love this website
close