Telugu Meaning of To Air

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Air is as below...

To Air : ఆరబెట్టుట,గాలికిఆరబెట్టుట,గాలిసోకనిచ్చుట, he aired the wet paperby the fire అతడి కాగితమును శెగన కాచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Melodiously
(adv), శ్రావ్యముగా, శ్రవణానందముగా, మధురముగా.
Plaister
(n), ( s), గుచ్చు, గార, సున్నము. See Plaster.
Democracy
(n), ( s), ప్రజాప్రభుత్వము, అనగా రాజులేక కాపులుదేశమును యేలడము. the American Government is a * అమెరికా దేశములో కాపులు యేకమై చెరి అయిదుయేండ్లకు ఒకమాటుఒకణ్ని యేర్పరచి వానిగుండా ప్రభుత్వము జరుపుతున్నారు, గనకఅది Democracy అనబడుతున్నది.
Fling
(n), ( s), వేయడము, దూరడము. he did it at a single * వొక దెబ్బను చేసినాడు. he made a * at them వాండ్లను తిరస్కరించినాడు.
Reief
(n), ( s), సహాయము, ఉపశమనము, ఉపశాంతి, ఊరట. he was in pain allnight but obtained some * in the morning రాత్రి అంతా అవస్థ పడ్డాడు, తెల్లవారికొంచెము వాసిగా వుండినది. my obtaining ten rupees at that moment wassome* ఆ వేళకు పది రూపాయలు చిక్కడము నాకు నిండా సహాయమైనది. this shadeis a * to the eyes యీ నీడ కండ్లకు కొంచెము హాయిగా వున్నది. you cannot travelpost without *s అక్కడక్కడ మార్చుకొనే వాండ్లు లేకుండా తపాలులో పోకూడదు. tensoldiers were sent as a * మారచుకోవడమునకై పదిమంది సిపాయీలుపంపించబడ్డారు. * in plainting or sculpture ఉబ్బెత్తుపని అనగా చిత్రములోప్రతిమలు మొదలైనవి పైకి వుబికినట్టుగా వ్రాశిన లేక మలిచిన పని. this throws hischaracter into ఇందువల్ల వాడి యోగ్యత బయిటపడుతున్నది.
Peaceableness
(n), ( s), శాంతము, నెమ్మది. from the * of his life అతడుసాత్వికుడు గనుక. from the * of their disposition వాండ్లు శాంతులు గనుక.
Not
(adj), కాదు, లేదు. they are * here వాండ్లు యిక్కడ లేరు.this is * mine ఇది నాది కాదు. * forgetting this దీన్ని మరువకు.do * go పోవద్దు. I do * want this ఇది నాకు వద్దు, యిది నాకు అక్కర లేదు.
Increasing
(adj), అభివృద్ధియయ్యే, పెరిగే, పొడిగే, హెచ్చే. on the 4th day ofthe * moon శుక్ల చతుర్ధి.
Moneymatter
(n), ( s), రూకలసంగతి, రూకల విషయము.
Cowherd
(n), ( s), గొల్లవాడు.
Incident
(n), ( s), జరిగినపని, సంగతి, కథ. some *s in that story are curious ఆ కథలో కొన్ని సంగతులు చోద్యముగా వున్నవి.
To Discount
(v), ( a), తోసుకునియిచ్చుట, ధరాతుతోసుకుని యిచ్చుట,అనగా హుండి గెడువుకు మునుపే రూకలు చెల్లించే పక్షమందుతరుగు తోసుకుని యిచ్చుట, వట్టము తోసుకుని యిచ్చుట. the merchant*ed the bill వర్తకుడు ఆ హుండికి ధరాతుతోసుకునికడమ రూకలు చెల్లించినాడు.
Clamminess
(n), ( s), pisapisa, baMka, baMXamana, jigata, pisunu. From the * of his skin I saw that the man was dying voVlYlu pisapisalAdadamu cUci vAdu caswAdanukoVnnAnu.
Relatively
(adv), with regard something else తారతమ్యము చొప్పున. this is* good కడమవాటి కంటె యిది మంచిది. a tree seven feet high is * very short: but a man seven feet high is * very tall కడమ చెట్ల పొడుగునుపట్టిచెట్లల్లోయేడడుగుల పొడుగుపొట్టి యనబడుతున్నది, అయితే కడమ మనుష్యుల యెత్తునుపట్టి మనుష్యులలో యేడడుగుల పొడుగు మహా వున్నత మనబడుతున్నది.
Grossness
(n), ( s), మోటుతనము, ముదుగు, మొద్దుతనము, మడ్డితనము.
Eryngo
(n), ( s), ధాతువుపుష్టికరమైన, వొక మూలిక.
To Stink
(v), ( n), కంపుకొట్టుట.
Carmelite
(n), ( s), వక తరహా సన్యాసి, వక తరహా బైరాగి.
Inroad
(n), ( s), అవాంతరము, దవుడు, శతృవులు వచ్చి హఠాత్తుగా పడడము.the pindarries made *s on our country పెండారీ వాండ్లు మా దేశములోహఠాత్తుగా వచ్చి పడ్డారు. or detriment చెరుపు, భంగము, నాశనము.grief made great *s upon his health దుఃఖముచేత వాడి వొళ్ళుమండిపోయినది.
Certainty
(n), ( s), నిజము, నిశ్చయము, వాస్తవము, రూడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Air is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Air now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Air. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Air is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Air, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close