Telugu Meaning of To Discount

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Discount is as below...

To Discount : (v), ( a), తోసుకునియిచ్చుట, ధరాతుతోసుకుని యిచ్చుట,అనగా హుండి గెడువుకు మునుపే రూకలు చెల్లించే పక్షమందుతరుగు తోసుకుని యిచ్చుట, వట్టము తోసుకుని యిచ్చుట. the merchant*ed the bill వర్తకుడుహుండికి ధరాతుతోసుకునికడమ రూకలు చెల్లించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Smalt
(n), ( s), a kind of blue ఒక విధమైన నీల వర్ణము.
Unespied
(adj), not discovered; not seen అగుపడని, తెలియని, కానబడని.
To Claw
(v), ( n), golYlawo barukuta.
Ground
(n), ( s), నేల, భూమి. a piece of * స్థలము, చేను, పొలము.he was sitting on the నేల కూర్చుండివుండెను. dry * మెట్టపొలము.we * (See wet land) high * మిట్ట, మిర్రు. low * పల్లము.a way or passage under * సొరంగము. the * of this chintz is red and the flower are yellow ఆ చీటి అసలు యెర్రనిది.దానిమిద పచ్చని పువ్వులువేసి వున్నవి, యెర్రగుడ్డమద పచ్చపువ్వులువేసినచీటి. or reason నిమిత్తము, హేతువు, కారణము, వేసినచీటిఆస్పదము. on the * of friendship స్నేహమును బట్టి. hedisapproves their conduct on every * వాండ్ల నడకను యేవిధానా మెచ్చడు. on this * యీ నిమిత్తముచేత. *s or plain బయిలు,పసిరక బయిలు. or dregs మష్టు గసి. he stood his * very wellవాడు వెనుక తొక్కలేదు. he satnds now on very high * వాడు స్థానబలముగలవాడైవున్నాడు. he went over the * again పునర్విమర్శ చేసినాఢు.he got over the * well వాడికి అభివృద్ది అయినది. that businesshas now fallen to the * ఆ పని యిప్పుడు కిందబడ్డది. he is gaining* every day దినదినాకిరక్కౌంటాడు. he is loosing * dailyనానాటికి క్షీణిస్తాడు. this report gained * యీ సమాచారమేపూర్జితమైనది. See Foreground they kept this mattter in the back *యీ సంగతిని అణచిపెట్టినారు, యీసంగతిని బైటపడనివ్వలేదు. * (a certainmeasure of land used at madras) నివేశనము. It is calledin the Tamil language, Manni మనై. of (60 X 40)=2400 square feet :24 grounds make a cawney = 57600 square feet = 6400 squareyards.
Runner
(n), ( s), He who runs పరుగెత్తేవాడు. a police * పోలీసు బంట్రోతు. of a creeper తీగె. vulgarly, one who carries the mail bag టప్పాలురన్నరు.
Knottiness
(n), ( s), బుడిపిగా వుండడము, ముడిగా వుండడము, చిక్కు, క్లిష్టము. from the * of this wood it is of no use ఈ మాను బుడుపులుగా వుండడము వల్ల పనికిరాదు. from the * of this question ఈ ప్రమేయము మహాక్లిష్టమైనది గనుక.
Innkeeper
(n), ( s), సత్రగాడు, పూటకూళ్ళు వేసేవాడు.
Discovered
(adj), తెలిసిన, బయటపడ్డ, కనుక్కోబడ్డ.
Evidence
(n), ( s), సాక్ష్యము, సాక్షి, సాక్షి చెప్పేమనిషి. proofదృష్టాంతము, నిదర్శనము. he give his * వాడు సాక్షి పలికినాడు.he bore * వాడు సాక్షి చెప్పినాడు. he brought four *s వాడునలుగురు సాక్షులను తెచ్చినాడు. king's * యితర దొంగలమీద తాను సాక్షి చెప్పి తనకు శిక్ష లేకుండా తప్పించుకొనే దొంగ. this is an * of disease రోగము వున్నదనే దానికి యిది గురుతు.
Seventy
(adj), డెభ్బై.
Brasier
(n), ( s), కంచరవాడు. a pan to hold fire in కుంపటి.
Ill-conditioned
(adj), ఏదోవకురాని, మూర్ఖమయిన, మొండియైన. quarrelsomeజగడగంటియైన.
Tippet
(n), ( s), something worn about the neck మెడకు కట్టుకొనేటిది, మెడమీదకప్పుకొనే వస్త్రము, జాతి స్త్రీలు భుజము మీద వేసుకొనే వస్త్రము, సుప్రీం కోర్టు జడ్జీలు, బిషప్పులు ధరించుకొనే వస్త్రము.
Topmost
(adj), the highest అన్నిటికంటె పైగా వుండే, మీదుగా వుండే.
Stubble
(n), ( s), the stalks of corn left in the field by the reaper దుబ్బు, కోతకోయగా విడిచిన అడుగుదుబ్బు, ఆకు, అలము, చెత్త, చిదుగు.a * field కోతకోసిన పొలము.
Alimony
(n), ( s), మొగుణ్ని విడిచి నిర్దోషురాలుగా వుండే భార్యకు పెట్టిన జీవనాంశము.
Cooked
(adj), వండిన, వచనమైన. before the rice was * అన్నము పక్వముకాకమునుపే.
Moroseness, Morosity
(n), (s.), ముసురుమూతితనము, చిరచిరలాడే స్వభావము,మండిపడే గుణము.
Swordsmanship
(n), ( s), కత్తిసాము.
Aught
(n), ( s), or pron, any thing యేదైనా, యేమైనా. Did he say * వాడు యేమైనాచెప్పినాడా. For * I know he is dead * ఒకవేళ చచ్చినాడేమో. For * I knowthose men are brothers వాండ్లు ఒక వేళ అన్నదమ్ములేమో. he may burn hishouse donw for * I care వాడు యింటిని కాల్చివేస్తే కాల్చివేయనీ నాకేమి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Discount is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Discount now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Discount. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Discount is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Discount, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close